Tension Tension Song Lyrics in Telugu – Kalyanam Kamaneeyam

0
Tension Tension Song Lyrics
Pic Credit: Aditya Music (YouTube)

Tension Tension Song Lyrics penned by Krishna Kanth, song by Sai Charan, and music composed by Shravan Bharadwaj from the Telugu album ‘Kalyanam Kamaneeyam‘.

Tension Tension Song Credits

Kalyanam Kamaneeyam Released Date – 14th January 2023
Lyricist Krishna Kanth
Singer Sai Charan
Music Composer Shravan Bharadwaj
Star Cast Santosh Soban, Priya Bhavani Shankar
Director Anil Kumar Aalla
Music Label & Source Aditya Music

Tension Tension Song Lyrics

AC lo Cubical Lo
Job Ye Chese Adrushtam
Missayye Road Meedakeedchenule
Etunundi Evadochhi
Goram Choosthaado
Aa Okka Doubt Thone
Naa Praanam Pothaandhe

Jebu Donga Kanna Heenam Ayyene
Nidrallona Unnaa Kangaarentone
Car Choosthe BP High Yele
Are Edho Choosi Edho Antu
Panic Ayyaale

Paike Cheppalenu Daache Unchalenu
Ento Leni Poni Tension Tension
Nore Vippalenu Thappe Cheppalenu
Ento Leni Poni Tension Tension

Paike Cheppalenu Daache Unchalenu
Ento Leni Poni Tension Tension
Nippe Pattukonu Nijame Oppukonu
Ento Leni Poni Tension Tension

Badhe Koncham Thaggadhe Endukila Endukila
Naako Daare Dhorakadhe Brathakaalelaa
Neram Naadhem Ledhule Endaakila Endhaakilaa
Shikshe Choosthe Janmake Saripaayele

Are Luck Naa Life Ye Mari Railu Pattaale
Are Pakkanunna Jatte Kaani Jodi Chuttaale
Are Speed Ye Zero Le Asalidhi Roju Porele
Are Labham Leni Beraalanni Naake Thagilele

Paike Cheppalenu Daache Unchalenu
Ento Leni Poni Tension Tension
Nore Vippalenu Thappe Cheppalenu
Ento Leni Poni Tension Tension

Paike Cheppalenu Daache Unchalenu
Ento Leni Poni Tension Tension
Nippe Pattukonu Nijame Oppukonu
Ento Leni Poni Tension Tension

ఏసీ లో క్యూబికల్లో
జాబే చేసే అదృష్టం
మిస్సయ్యే రోడ్డు మీదకీడ్చేనులే

ఎటునుండి ఎవడొచ్చి
ఘోరం చూస్తాడో
ఆ ఒక్క డౌటుతోనే
నా ప్రాణం పోతాందే

జేబుదొంగ కన్నా హీనం అయ్యేనే
నిద్రల్లోన ఉన్నా కంగారేంటోనే
కారు చూస్తే చాలు బీపీ హై యేలే

అరె ఏదో చూసి ఏదో అంటూ
పానిక్ అయ్యాలే

పైకే చెప్పలేను దాచే ఉంచలేను
ఏంటో లేని పోనీ టెన్షన్ టెన్షన్
నోరే విప్పలేను తప్పే చెప్పలేను
ఏంటో లేని పోనీ టెన్షన్ టెన్షన్

పైకే చెప్పలేను దాచే ఉంచలేను
ఏంటో లేని పోనీ టెన్షన్ టెన్షన్
నిప్పే పట్టుకోను నిజమే ఒప్పుకోను
ఏంటో లేని పోనీ టెన్షన్ టెన్షన్

బాధే కొంచం తగ్గదే ఎందాకిలా ఎందాకిలా
నాకో దారే దొరకదే బ్రతకాలెలా
నేరం నాదేం లేదులే ఎందాకిలా ఎందాకిలా
శిక్షే చూస్తే జన్మకే సరిపాయెలే

అరె లక్కు నా లైఫే మరి రైలు పట్టాలే
అరె పక్కానున్న జట్టే కానీ జోడీ చుట్టాలే
అరె స్పీడే జీరోలే అసలిది రోజూ పోరేలే
అరె లాభం లేని బేరాలన్నీ నాకే తగిలేలే

పైకే చెప్పలేను దాచే ఉంచలేను
ఏంటో లేని పోనీ టెన్షన్ టెన్షన్
నోరే విప్పలేను తప్పే చెప్పలేను
ఏంటో లేని పోనీ టెన్షన్ టెన్షన్

పైకే చెప్పలేను దాచే ఉంచలేను
ఏంటో లేని పోనీ టెన్షన్ టెన్షన్
నిప్పే పట్టుకోను నిజమే ఒప్పుకోను
ఏంటో లేని పోనీ టెన్షన్ టెన్షన్

Watch టెన్షన్ టెన్షన్ Video Song