The Student Anthem Lyrics penned by Kadali, music composed by Anivee, and sung this Telugu song by Anivee & Inno Genga from Shanmukh’s latest Telugu web series ‘STUDENT‘.

The Student Anthem Lyrics Song Credits

Director Avinash
Producer Infinitum​ Network Solutions
Singers Sandeep Kurapati & Sahithi Chaganti
Music Anivee
Lyrics Kadali
Casting Shanmukh Jaswanth, Neha Pathan, Tanuja Madhurapantula
Song Label

The Student Anthem Lyrics

Student Life Ante Inthenura
Freedom ki Licence Vachindira
Panthaalu Pakkana Pett Party Cheddhaam Raa
Mana TalentU CHoopinche Time Vacheraa

Student Life Ante Inthenura
Freedom ki Licence Vachindira
Panthaalu Pakkana Pett Party Cheddhaam Raa
Mana TalentU CHoopinche Time Vacheraa

Vibe Ayithe Okay Le
Lekunte Ponee Le
Youth Ante Inthele
Hangout Avuthu Chillai Pole

Arey Branded Battalu, Chethiki Watchulu
Dugu Dugudane Costly Bike’lu
Pilla Navvagani Jaarina Pulse’lu
Khaali Pursulu, Oye O

Poddhuna Lechina Daggara Nundi
Okati Okatiga Snapulu Petti
Streakulu Pothe Moothulu Mudiche
Trend ye Maadhile, Oye O

Vinadhura Vinadhura, Time Idhi Vinadhura
Nimishamu Niluvadhu, Waste Ye Cheyakura
Kuduruga Undakura, Chedugudu Modhalura
Love Lo Padani Youth Ye Endukuraa

Nadavara Urakara, Parugulu Thiyyara
Dhavadalu Pagalaga Godavalakellaraa
Kalalanu Kanudhora, Kathalani Padudhora
Venakaku Choodaku, Mundhuku Padhapadha

Vibe Ayithe Okay Le
Lekunte Ponee Le
Youth Ante Inthele
Hangout Avuthu Chillai Pole

Hey, Yevo Aashalu Kanabadina
Anthulenantha Confusion
Enno Oosulu Vinabadinaa
Cheviki Cheredhi Allari Anthem

Yevo Aashalu Kanabadina
Anthulenantha Confusion
Enno Oosulu Vinabadinaa
Cheviki Cheredhi Allari Anthem

Student Life Ante Inthenura
Freedom ki Licence Vachindira
Panthaalu Pakkana Pett Party Cheddhaam Raa
Mana TalentU CHoopinche Time Vacheraa

Vibe Ayithe Okay Le
Lekunte Ponee Le
Youth Ante Inthele
Hangout Avuthu Chillai Pole

స్టూడెంట్ లైఫ్ అంటే ఇంతేనురా
ఫ్రీడమ్ కి లైసెన్స్ వచ్చిందిరా
పంతాలు పక్కన పెట్టి పార్టీ చేద్దాం రా
మన టాలెంటు చూపించే టైమ్ వచ్చెరా

స్టూడెంట్ లైఫ్ అంటే ఇంతేనురా
ఫ్రీడమ్ కి లైసెన్స్ వచ్చిందిరా
పంతాలు పక్కన పెట్టి పార్టీ చేద్దాం రా
మన టాలెంటు చూపించే టైమ్ వచ్చెరా

వైబ్ అయితే ఓకేలే
లేకుంటే పోనీలే
యూతంటే ఇంతేలే
హ్యాంగౌట్ అవుతు చిల్లయ్ పోలే

అరె బ్రాండెడు బట్టలు, చేతికి వాచులు
డుగు డుగుడనే కాస్టలీ బైకులు
పిల్ల నవ్వగనే జారిన పల్సులు
ఖాళీ పర్సులు, ఓయే ఓ

పొద్దున లేచిన దగ్గర నుండి
ఒకటి ఒకటిగా స్నాపులు పెట్టి
స్ట్రీకులు పోతే మూతులు ముడిచె
ట్రెండే మాదిలే, ఓయే ఓ

వినదుర వినదుర, టైం ఇది వినదుర
నిమిషము నిలువదు, వేస్టే చేయకురా
కుదురుగా ఉండకురా, చెడుగుడు మొదలుర
లవ్ లో పడని యూతే ఎందుకురా

నడవరా ఉరకర, పరుగులు తియ్యరా
దవడలు పగలగ గొడవలకెళ్ళరా
కలలను కను దొర, కథలని పడు దొర
వెనకకు చూడకు, ముందుకు పదపద

వైబ్ అయితే ఓకేలే
లేకుంటే పోనీలే
యూతంటే ఇంతేలే
హ్యాంగౌట్ అవుతు చిల్లయ్ పోలే

హే, ఏవో ఆశలు కనబడినా
అంతులేనంత కన్ఫ్యూషన్
ఎన్నో ఊసులు వినపడినా
చెవికి చేరేది అల్లరి ఆంథెం

ఏవో ఆశలు కనబడినా
అంతులేనంత కన్ఫ్యూషన్
ఎన్నో ఊసులు వినపడినా
చెవికి చేరేది అల్లరి ఆంథెం

స్టూడెంట్ లైఫ్ అంటే ఇంతేనురా
ఫ్రీడమ్ కి లైసెన్స్ వచ్చిందిరా
పంతాలు పక్కన పెట్టి పార్టీ చేద్దాం రా
మన టాలెంటు చూపించే టైమ్ వచ్చెరా

వైబ్ అయితే ఓకేలే
లేకుంటే పోనీలే
యూతంటే ఇంతేలే
హ్యాంగౌట్ అవుతు చిల్లయ్ పోలే

Watch ద స్టూడెంట్ ఆంథెం Video Song