Thori Bori Telugu Song Lyrics penned by Bhuvanachandra, music composed by MM Keeravani, and sung by Arun Kaundinya & Amala Chebolu from Telugu cinema ‘చంద్రముఖి 2‘.
Thori Bori Telugu Song Credits
Movie | Chandramukhi 2 Telugu (19 September 2023) |
Director | P Vasu |
Producer | Subaskaran |
Singers | Amala Chebolu & Arun Kaundinya |
Music | M M Keeravani |
Lyrics | Bhuvana Chandra |
Star Cast | Ragava Lawrence, Kangana Ranaut |
Music Label & Source |
Thori Bori Telugu Song Lyrics
Thori Bori Thonthananaa
Sooryudaina Chandrudaina
Thori Bori Thonthananaa
Sooryudaina Chandrudaina
Pudamiki Velugu Pancheranna, NiNiSa
Kallaakapatamu Erugani Vaanni, NiNiSa
Kaasevaadu Unnaadu Paina, NiNiSa
Aashalanni Naapaine Vesi, NiNiSa
Aasaragaa Untaanu Needavale — Thodunaa
Thori Bori Thonthananaa
Sooryudaina Chandrudaina
Pudamiki Velugu Pancheranna
Thori Bori Thonthananaa
Sooryudaina Chandrudaina
Pudamiki Velugu Pancheranna
Nore Manchikaani Vaadiki
Oore Manchi Kaaledhayyaa
(Oore Manchi Kaaledhayya)
Sathyam Dharmam Cheppe Vaariki
Nithyam Poojalu Chesemayyaa
(Nithyam Poojalu Chesemayya)
Aanandam Mana Nestham
Aatalaku Chedhodu
Alupannadhi Neevaipe
Choodadhu Enaadu
Purivippi Nemalalle Aadu, NiNiSa
Chakkadhanamekkada Unte, NiNiSa
Akkaduntaadandi Devudu, NiNiSa
Navvulanni Puvvulu Ayipothe, NiNiSa
Nakshathraalu Digivachi Ee Intiki Cheravaa
Thori Bori Thonthananaa
Sooryudaina Chandrudaina
Pudamiki Velugu Pancheranna
Evaro Pampina Bidde Antu
Memenaadu Anukomayyaa
(Memenaadu Anukomayya)
Maa Nattinti Biddagaane
Maa Gundello Nilichaavayyaa
(Maa Gundello Nilichaavayya)
Daanamlo Karnudivai
Chethiki Emukedhi
Baanamtho Ramudivai
Dhaatiki Edhuredhi
Ninu Choosina Palukinthe
Maadhi, NiNiSa
Oorooru Mechuthu Unte, NiNiSa
Kollagottu Gundelni Anthe, NiNiSa
Okkasaari Vachina Tharuvatha, NiNiSa
Ikkannunchi Ekkadiki Pothaavule–Emaina
Thori Bori Thonthananaa
Sooryudaina Chandrudaina
Pudamiki Velugu Pancheranna
Thori Bori Thonthananaa
Sooryudaina Chandrudaina
Pudamiki Velugu Pancheranna
Thori Bori Song Lyrics in Telugu
థోరి బోరి తోంతననా
సూర్యుడైనా చంద్రుడైనా
థోరి బోరి తోంతననా
సూర్యుడైనా చంద్రుడైనా
పుడమికి వెలుగు పంచేరన్నా, నినిస
కల్లాకపటము ఎరుగని వాన్ని, నినిస
కాసేవాడు ఉన్నాడు పైనా, నినిస
ఆశలన్నీ నాపైనే వేసి, నినిస
ఆసరాగా ఉంటాను నీడవలే, తోడునా
థోరి బోరి తోంతననా
సూర్యుడైనా చంద్రుడైనా
పుడమికి వెలుగు పంచేరన్నా
థోరి బోరి తోంతననా
సూర్యుడైనా చంద్రుడైనా
పుడమికి వెలుగు పంచేరన్నా
నోరే మంచికాని వాడికి
ఊరే మంచి కాలేదయ్యా
(ఊరే మంచి కాలేదయ్యా)
సత్యం ధర్మం చెప్పే వారికి
నిత్యం పూజలు చేసేమయ్యా
(నిత్యం పూజలు చేసేమయ్యా)
ఆనందం మన నేస్తం
ఆటలకు చేదోడు
అలుపన్నది నీవైపే
చూడదు ఏనాడు
పురివిప్పి నెమలల్లే ఆడూ, నినిస
చక్కదనమెక్కడ ఉంటే, నినిస
అక్కడుంటాడండి దేవుడు, నినిస
నవ్వులన్ని పువ్వులు అయిపోతే, నినిస
నక్షత్రాలు దిగివచ్చి ఈ ఇంటికే చేరవా
థోరి బోరి తోంతననా
సూర్యుడైనా చంద్రుడైనా
పుడమికి వెలుగు పంచేరన్నా
ఎవరో పంపిన బిడ్డే అంటూ
మేమేనాడు అనుకోమయ్యా
(మేమేనాడు అనుకోమయ్యా)
మా నట్టింటి బిడ్డాగానే
మా గుండెల్లో నిలిచావయ్యా
(మా గుండెల్లో నిలిచావయ్యా)
దానంలో కర్ణుడివై
చేతికి ఎముకేది
బాణంతో రాముడివై
ధాటికి ఎదురేది
నిను చూసిన పలుకింతే
మాది, నినిస
ఊరూరు మెచ్చుతు ఉంటే, నినిస
కొల్లగొట్టు గుండెల్ని అంతే, నినిస
ఒక్కసారి వచ్చిన తరువాత, నినిస
ఇక్కన్నుంచి ఎక్కడికి పోతావులే, ఏమైనా
థోరి బోరి తోంతననా
సూర్యుడైనా చంద్రుడైనా
పుడమికి వెలుగు పంచేరన్నా
థోరి బోరి తోంతననా
సూర్యుడైనా చంద్రుడైనా
పుడమికి వెలుగు పంచేరన్నా