Vedukalo Song Lyrics – Maa Nanna Super Hero

0
Vedukalo Song Lyrics
Pic Credit: Aditya Music (YouTube)

Vedukalo Song Lyrics శనపతి భరద్వాజ్ పాత్రుడు అందించగా, జై క్రిష్ సంగీతం సమకూర్చగా, ఐశ్వర్య, బృంద, చైతు, అఖిల్ పాడిన ఈ పాట ‘మా నాన్న సూపర్ హీరో’ చిత్రంలోనిది.

Vedukalo Song Credits

Maa Nanna Super Hero Released Date – 11 October 2024
DirectorAbhilash Kankara
ProducerSunil Balusu
SingersAishwarya Daruri, Brinda, Chaitu Satsangi, Akhil Chandra
MusicJay Krish
LyricsSanapati Bharadwaj Patrudu
Star CastSudheer Babu, Sai Chand, Sayaji Shinde, Aarna
Music Label & CopyrightAditya Music

Vedukalo Song Lyrics

వేడుకలో ఉన్నది కాలం
వేదిక ఈ కళ్యాణం…

వేడుకలో ఉన్నది కాలం
వేదిక ఈ కళ్యాణం
ఏడడుగుల మొదటి ప్రయాణం
జతగా ప్రారంభం…

అబ్బో, ఆనందాలు
అబ్బా, ఆటంకాలు
అయ్యో, ఆరాటాలు
పెళ్ళికి వచ్చెనంటా…

అల్లే సల్లాపాలు, హెయ్
గిల్లే కల్లోలాలు, హెయ్
ఎన్నో నిర్వాకాలు, హెయ్
అన్ని ఉన్నాయంట ఈ చోటా

పందిరిలో… సంతోషాల సంత
సందడిగా… ఉందే ఊరంతా
చిందులలో… మాయం చీకు చింత
ఆగేనా సాగే కేరింత..?

తొందరలో చేసే తప్పులు వంద
విందులలో హుందా గోవిందా
బంధువుగా సరదా విచ్చేసిందా
ఇదంతా ఇంకో కిష్కింధా…

పందిరిలో… సంతోషాల సంత
సందడిగా… ఉందే ఊరంతా
చిందులలో… మాయం చీకు చింత
ఆగేనా సాగే కేరింత..?

మండపమంతా బంగరు కాంతులు
నింపిన ఇంతుల నవ్వుల్లో
గర్వం చూడండోయ్
వీలైతే పొగడండోయ్

పంతులు గారి ప్రతి ఒక మంత్రం
పీ ప్పీ డుం డుం మోతలతో
పోటీ అందండోయ్
మరి పందెం కాయండోయ్

మీ అచ్చట్లు ముచ్చట్లు చాలికా
దిష్టి తీయండోయ్ జంటకి…
ఈ తప్పేట్లు తాళాల హోరులో
మర్చిపోవద్ద సంగతీ

అల్లే సల్లాపాలు, హెయ్
గిల్లే కల్లోలాలు, హెయ్
ఎన్నో నిర్వాకాలు, హెయ్
అన్ని ఉన్నాయంట ఈ చోటా

పందిరిలో… సంతోషాల సంత
సందడిగా… ఉందే ఊరంతా
చిందులలో… మాయం చీకు చింత
ఆగేనా సాగే కేరింత..?

తొందరలో చేసే తప్పులు వంద
విందులలో హుందా గోవిందా
బంధువుగా సరదా విచ్చేసిందా
ఇదంతా ఇంకో కిష్కింధా…

Watch వేడుకలో ఉన్నది కాలం

Devender
I am Devender, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here