Yedalo Laya Song Lyrics penned by Veturi Sundararama Murthy Garu, sung by S Janakamma Garu, and music composed by Ilayaraja Garu. Edalo Laya Lyrics from Telugu cinema ‘అన్వేషణ‘.
Yedalo Laya Song Credits
Anveshana Cinema Released Date – 22nd May 1985 | |
Director | Vamsi |
Producer | Kamineni Prasad |
Singer | S. Janaki |
Music | Illayaraja |
Lyrics | Veturi Sundararama Murthy |
Star Cast | Karthik, Bhanupriya |
Music Label |
Yedalo Laya Song Lyrics in English
Papaga Papaga Papaga Papaga
Papaga Pasa… Papaga Pasa
Yedalo Laya Egase Laya
Sasama Niniri Sasama Niniri
Gagaga Mamama Sasasa Sasasa Sasasa

Edalo Laya Egase Laya
Egasi Egiri Edhalo Odhige
Shukama Swarama Pikama
Padamaa Sukhama
Gaa Gaa Aa Aaa
Divyame Nee Darshanam
Shravyamele Spandanam
Shodhane Naa Jeevanam
Saadhanele Jeevitham
Jathale Sruthulai Palike Aalaapana
Vethiki Vethiki Brathuke Anveshana
Naalo Nede Virulavaana
Edhalo Laya Egase Laya
Egasi Egiri Edhalo Odhige
Shukama Swarama Pikama
Padamaa Sukhama
Watch ఎదలో లయ Song
Yedalo Laya Song Lyrics in Telugu
పపగ పపగ పపగ పపగ
పపగ పస… పపగ పస
ఎదలో లయ… ఎగసే లయ
ససమా నినిరీ… ససమా నినిరీ
గగగ మమమ ససస… ససస, ససస
ఎదలో లయ… ఎగసే లయ
ఎగసి ఎగిరి… ఎదలో ఒదిగే
శుకమా స్వరమా… పికమా పదమా సుఖమా
గా గా ఆ ఆ
దివ్యమే నీ దర్శనం… శ్రావ్యమేలే స్పందనం
శోధనే నా జీవనం… సాధనేలే జీవితం
జతలే శ్రుతులై పలికే ఆలాపన
వెతికి వెతికి బ్రతుకే అన్వేషణ
నాలో నేడే విరులవాన
ఎదలో లయ… ఎగసే లయ
ఎగసి ఎగిరి… ఎదలో ఒదిగే
శుకమా స్వరమా పికమా పదమా సుఖమా
కోకిలగీతం తుమ్మెదనాదం
కోకిలగీతం తుమ్మెదనాదం
జలజల పారే సెలగానం
ఘుమఘుమలాడే సుమరాగం
అరెరె ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ
కొండ కోన ఎండ వాన ఏకమైన ప్రేమగీతం
ఔనా మైనా నీవే నేనా
శుకపికముల కలరవముల స్వర లహరులలో
సససస దదదద పపపప రిరిరిరి నినినిని
సససస రిరిరిరి నినినిని సససస
పలికే చిలుక పలికేదేమో
ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ
విరుల తెరలో జరిగేదేమో
మరులే పొంగి పొరలిన వేళ
కలికి చిలుక పలికేదేమో
ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ
సససస సససస
విహంగమా సంగీతమా
విహంగమా సంగీతమా
సంగీతమే విహంగమై చరించగా
స్వరాలతో వనాంతమే జ్వలించగా
ఎన్నాళ్లు సాగాలి ఏకాంత అన్వేషణ
అలికిడి ఎరుగని తొలకరి వెలుగులలో
కలికి చిలుక పలికేదేమో
ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ
విరుల తెరలో జరిగేదేమో
మరులే పొంగి పొరలిన వేళ
సససస దదదద పపపప
సససస దదదద పపపప