12 Noon Ghantaravam ETV 16 Apr 2020 – ముఖ్యాంశాలు (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్)

12 Noon Ghantaravam ETV 16 Apr 2020. 12 గంటల వరకు ఉన్న ముఖ్యాంశాలు. ఈటీవీ తెలంగాణ మరియు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఘంటారావంలో.

ఈటీవీ తెలంగాణ ప్రధానాంశాలు – 12 Noon Ghantaravam ETV 16 Apr 2020

  1. ఈ నెల 19న మంత్రి వర్గ సమావేశం.
  2. మహారాష్ట్రలో 2916కు చేరిన కేసులు.
  3. పూణేలో ఉదయం బయటకు వచ్చిన వారికి వినూత్న శిక్ష.
  4. కరోనా కట్టడికి కేంద్రం భారీగా వైద్య పరికరాల కొనుగోలు. తొలి విడతలో చైనా నుండి కిట్లు.
  5. ప్రపంచ వ్యాప్తంగా 21 లక్షలకు చేరువగా బాధితులు.

12 గంటల ఘంటారావం (16 ఏప్రిల్ 2020) ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రధానాంశాలు

1. రాష్ట్రంలో 534కు చేరిన కరోనా భాదితులు.

2. లాక్ డౌన్ వేళ ఉదారత చాటుకుంటున్న దాతలు.

3. దేశ వ్యాప్తంగా 12382కు చేరిన పాజిటివ్ కేసులు.

4. కరోనా దృష్ట్యా పెద్ద ఎత్తున వైద్య సామాగ్రి కొనుగోలు. చైనా నుండి 6.5 లక్షల కిట్లు.

5. ప్రపంచ వ్యాప్తంగా 1 లక్ష 34 వేలు దాటినా మృతులు. అమెరికాలో ఒక్కరోజులో రెండున్నరవేలు బలి.