2020 Anukunnadi Okati Ayyinadi Okati Full Episode – ETV Telugu Vinayaka Chavithi 2020 Special Event

1
2020 Anukunnadi Okati Ayyinadi Okati Full Episode
Pic Credit: mallemalatv (YouTube)

2020 Anukunnadi Okati Ayyinadi Okati Full Episode. Watch the full episode of ETV special event on Vinayakachavithi.


2020 Anukunnadi Okati Ayyinadi Okati Promo. ఈటీవీ తెలుగు వినాయకచవితి స్పెషల్ ఈవెంట్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. వినాయకచవితి రోజు ETV (ఈటీవీ) తెలుగు ఛానల్ లో ‘2020 అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి’ ప్రత్యేక ప్రోగ్రాం టెలికాస్ట్ కానుంది.

ఈ ప్రోమోను యూట్యూబ్ ద్వారా విడుదల చేసిన కొన్ని గంటలకే మిలియన్ వ్యూస్ వచ్చాయి. ప్రోగ్రాం టెలికాస్ట్ అయ్యే సమయానికి మరిన్ని ప్రోమోలు విడుదల చేయనుంది ఈటీవీ.

2020 Anukunnadi Okati Ayyinadi Okati Full Episode

ఈ షోలో హీరో కమేడియన్ సునీల్ రోజాతో స్టెప్పులేస్తూ అలరించనున్నాడు. హైపర్ ఆదికి తమ్ముడిగా రాహుల్ సిప్లిగంజ్ కనిపిస్తుండగా అతనికి పునర్నవితో పెళ్లి చేసే బాధ్యత ఆది తీసుకున్న స్కిట్ తో పాటు సుడిగాలి సుధీర్ తో పాటు జబర్దస్త్ టీమ్ చేసే స్కిట్ లతో షో ను అదరగొట్టనున్నారు.

శ్రీముఖి యాంకరింగ్ చేయనున్న ఈ ప్రత్యేక ప్రోగ్రాం పలువురి డాన్స్ ప్రదర్శనలు దుమ్ములేపనున్నాయి. త్వరలో మరో ప్రోమోతో రానుంది ఈటీవీ. ప్రోమోను మీరు చూసేయండి.

2020 అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి – 2nd Promo

తాజాగా విడుదలైన రెండో ప్రోమోలో బిగ్ బాస్ స్కిట్ ప్రత్యేక ఆకర్షణ. ముఖ్యంగా సుధీర్ మీద పంచుల వర్షం కురిసేలా ఉంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here