2nd April TS Corona Virus Live Updates
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏప్రిల్ ఒకటవ తారీఖున ముగ్గురు చనిపోగా మరో ముప్పై మందికి వైరస్ సోకిందని ప్రభుత్వం తెలిపింది.
వీరిలో 30 మంది మర్కజ్ కు వెళ్లొచ్చిన వారే అని ప్రభుత్వం ప్రకటించింది.
ఈరోజు ప్రధానమంత్రి తో రాష్ట్రాల ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ ఉంది.
ఈరోజు కరోనా వైరస్ కు సంబందించిన వార్తలు కింద చూడండి…