Aa Rojulu Malli Raavu Lyrics in Telugu & English – Committee Kurrollu

0
Aa Rojulu Malli Raavu Lyrics
Pic Credit: T-Series Telugu (YouTube)

Aa Rojulu Malli Raavu Lyrics అందించిన వారు కృష్ణ కాంత్, అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందించగా, కార్తీక్ ఆలపించిన ఈ పాట ‘కమిటీ కుర్రోళ్ళు‘ చిత్రంలోనిది.

Aa Rojulu Malli Raavu Lyrics in English

Raadhe Raadhe Alupantu Raadhe
Aadesthunna Prathi Poote
Vaadu Veedu Ani Tedaale Leve
O Chote Cheri Aadaame.

Aa Rojulu Malli Raavu Lyrics in Telugu

రాదే రాదే అలుపంటూ రాదే
ఆడేస్తున్న ప్రతి పూటే
వాడు వీడు అని తేడాలే లేవే
ఓ చోటే చేరి ఆడామే.

అమ్మానాన్నల్ని ఎంతో విసిగించి
మాటే వినదంటా వయసే
ఇపుడే గుర్తొస్తే అన్ని వదిలేసి
మా గుండె తిరిగేదాచోటే.

అరెరే బాల్యం రమ్మన్నా రాదే
గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే

స్నేహాలే, ఏ ఏఏ ఏ…
గుండె మీద వేసి పోయే పచ్చబొట్టేలే.

ఆ రోజులు మళ్ళీ రావు
ఈ రోజుల్లా కానే కావు
అంతే లేని ఆనందాలు
వెంటే వస్తే అంతే చాలు

ఆ రోజులు మళ్ళీ రావు
ఈ రోజుల్లా కానే కావు
అంతే లేని ఆనందాలు
వెంటే వస్తే అంతే చాలు.

సొంత ఊరిలో కన్నవారితో
ఉంటే వేరేలే, మనసంతా హాయేలే
ఎంత మారినా సాటి రావులే
అమ్మమ్మ ఇచ్చే వందకే.

చెప్పాలంటే ఎంతున్నా
లోనే దాస్తాం మా ప్రేమా
బైటే పెట్టే ధైర్యాలే లేవులే
మాలో మాకే ఎన్నున్నా
చెయ్యి వేస్తే మా మీదా
ఎవ్వన్నైనా తన్నేటి తీరులే

రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే
మౌనంగా ఆగిపోయే మనసే
మారిపోయేలే నేడు ఆ దారే
ఆనాటి మాయే ఏ మాయే.

దేవుడు కనిపించి
ఏం కావాలని అంటే
మళ్ళీ వెళ్తాం మేమంతా చిన్ననాటికే

ఆ రోజులు మళ్ళీ రావు
ఈ రోజుల్లా కానే కావు
అంతే లేని ఆనందాలు
వెంటే వస్తే అంతే చాలు ||3||

Watch ఆ రోజులు మళ్ళీ రావు Video Song

Aa Rojulu Malli Raavu Lyrics Credits

Committee Kurrollu Movie
Director Yadhu Vamsi
Producers Padmaja Konidela, Jayalakshmi Adapaka
Singer Karthik
Music Anudeep Dev
Lyrics Krishna Kanth
Star Cast Sandeep Saroj, Yaswanth Pendyala
Music Label
Devender
I am Devender, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here