Home » Lyrics - Telugu » Adhanthaele Song Lyrics – Martin Telugu Movie

Adhanthaele Song Lyrics – Martin Telugu Movie

by Devender

Adhanthaele Song Lyrics penned by Ramajogayya Sastry, music composed by Mani Sharma, and sung by Srikrishna, Shruthika Samudrala from the Telugu cinema ‘Martin‘.

Adhanthaele Song Credits

Martin Telugu Movie 2024
DirectorA P Arjun
ProducersUday K Mehta, Suraj Uday Mehta
SingersSrikrishna, Shruthika Samudrala
MusicMani Sharma
LyricsRamajogayya Sastry
Star CastDhruva Sarja, Vaibhavi Shandilya
Music Label & SourceSaregama Telugu

Adhanthaele Song Lyrics

ఆకాశాన పల్లకి రమ్మంది
ఆనందాల పల్లవి చుమ్మంది
అర్ధమే మారెనే… నేననే మాటకి
బంధమే చేరెనే… రేపనే బాటకి
కలో ఏమో అనే లోపే… కథే మొదలైనది

అదంతేలే అదంతేలే
అదంతే ప్రేమ సంగతి

అదంతేలే అదంతేలే
అదంతే ప్రేమ సంగతి

ఆకాశాన పల్లకి రమ్మంది
ఆనందాల పల్లవి చుమ్మంది

నా ఊహలో కోలాహలం
నా ఊపిరి వెన్నెల బృందావనం
పూల రెక్కలే… జంట రెక్కలై
చుట్టిరాన భూమిని

సాగరాన అంచునే మార్చగా
చల్లిరావే తియ్యని ప్రేమని

పండు గోరింకలా నా చేతిలో
నవ్వింది నేటి కాలం
హాయి కేరింతనే వెయ్యింతలై
మోగింది గుండె తాళం

అదంతేలే అదంతేలే
అదంతే ప్రేమ సంగతి

అదంతేలే అదంతేలే
అదంతే ప్రేమ సంగతి

రా, ఆ ఆ నాయక సుస్వాగతం
నీ జతలో జీవితం పంచామృతం
నా ప్రపంచమే రాసి ఇవ్వనా
వంద ఏళ్ళ కానుక…

కాలమంతా తోడై సాగనా
ఒక్క జన్మ నీతో చాలక

ఇంటిపేరై ఇలా… నీ రాకతో
ఈ రోజే నా ఉగాది
చెలి తారై నువ్వే చెయ్యందగా
నాకింక లేనిదేది..?

అదంతేలే అదంతేలే
అదంతే ప్రేమ సంగతి

అదంతేలే అదంతేలే
అదంతే ప్రేమ సంగతి

Watch అదంతేలే అదంతేలే Video Song

You may also like

Leave a Comment