FROM THE 10TO5 LYRICS ARCHIVE

Ala Vaikunthapurramuloo Song Lyrics Download – Title Song Lyrics PDF Format

Published: May 17, 2020

Category: Lyrics - Telugu

Ala Vaikunthapurramuloo Song Lyrics Download

Song Lyrics

Ala Vaikunthapurramuloo Song Lyrics Download. ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని టైటిల్ సాంగ్ లిరిక్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ లో డౌన్లోడ్ చేసుకొనుటకు క్రింద ఇవ్వబడిన లింక్స్ చూడండి.

Ala Vaikunthapurramuloo Song Lyrics Download

కళ్యాణ్ చక్రవర్తి అందించిన సాహిత్యానికి థమన్ ఎస్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటను శ్రీ కృష్ణ మరియు ప్రియా సిస్టర్స్ పాడారు.

Ala Vaikunthapurambulo Nagarilo Naa Moola Saudhambu Daa..Pala
అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా… పల

MandaaraVanaantharaamrutha Sarah Praanthedhu Kaanthopalothpala
మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల

Paryanka Ramaavinodhi Yagu NaapannaPrasannundu
పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు

Vi-hwaala Naagendramu PaahiPaahi Yanah Guyyaalinchi Samrambhiyai
విహ్వల నాగేంద్రము పాహిపాహి యనఁ గుయ్యాలించి సంరంభియై…

Ala Vaikunthapurramulo… Adugu Mopindi Paasame…
అల వైకుంఠపురములో… అడుగుమోపింది పాశమే…

Vilaapaalunna Vididhike Kalaapam Kadhili Vachhene…
విలాపాలున్న విడిదికే కలాపం కదిలి వచ్చెనే…

Full Lyrics in Telugu & English

అల వైకుంఠపురములో సాంగ్ లిరిక్స్ డౌన్లోడ్ – తెలుగులో

Download – English 

Video Song

Singers: Sri Krishna, Priya Sisters
Music: Thaman S
Lyrics: Kalyan Chakravarthy
Audio Lable: Aditya Music Telugu

 

💬 WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.