అల్లుకుపోవే ఒసే మల్లెతీగ సాంగ్ లిరిక్స్ అందించిన వారు జొన్నవిత్తుల గారు. Alluku Pove Osi Malle Teega song music composed by SV Krishna Reddy Garu, and sung by SP Balu Garu & KS Chitra Garu from Telugu cinema ‘Subhalagnam‘.

అల్లుకుపోవే ఒసే మల్లెతీగ సాంగ్ క్రెడిట్స్

Subhalagnam Movie Released Date – 25 September 1994
Director S.V. Krishna Reddy
Producer K. Venkateswara Rao
Singers S P BalasubramanyamKS Chitra
Music SV Krishna Reddy
Lyrics Jonnavitthula
Star Cast Jagapathi Babu, Aamani, Roja
Video Label

అల్లుకుపోవే ఒసే మల్లెతీగ సాంగ్ లిరిక్స్ ఆంగ్లములో

Ho, Allukupove Ose Malle Teega
Hatthukupove Jari Merupu Teega
Andukane Unnaa Ontarigaa
Thondaraga Raave Tuntarigaa

Kougili Needhe Ore Kandireega
Soyagame Chesaa Kaanukagaa
(Jumbara Jumbara Jumbaare)
(Jumbara Jumbara Jumbaare)
(Jumbara Jumbara Jumbaare)

Ho, Allukupove Ose Malle Teega
Hatthukupove Jari Merupu Teega
Kougili Needhe Ore Kandireega
Soyagame Chesaa Kaanukagaa

Mokkajonna Chenulo Manchekaada
Mokkuthaanu Pondhukai Andagaada
Chilakanavvu Kulukulaadi Chilipi Choopu Thagilithe
Tamalapaaku Thopukaada Paduchu Vaasa Thakithathom

Thiyyaathiyyani Valapu… Tirigindhe Oka Malupu
(Thiyyaathiyyani Valapu… Tirigindhe Oka Malupu)
Manasu Manasu Kalise Kaligindhe Maimarapu
(Manasu Manasu Kalise Kaligindhe Maimarapu, Hoi)
Ee Avakaasham Kosame Vechi Undhi Paanupu

Allukupove Ose Malle Teega
Hatthukupove Jari Merupu Teega
Kougili Needhe Ore Kandireega
Soyagame Chesaa Kaanukagaa

Thaalaledhu Vaalite Poolateega
Thepparillaneeyaraa Theneteega
Vennepoosa Manasukori Vedi Vayasu Chilukutha
Alakateerchi Odiki Cherchu… Pulakarinchi Dorukuthaa

Kaliki Vennela Shilpam… Kougililo Cheraali
(Kaliki Vennela Shilpam… Kougililo Cheraali)
Edhalo Mamata Deepam Bathukantha Velagaali
(Edhalo Mamata Deepam Bathukantha Velagaali, Hoi)
Aa Velugulo Velagaali… Ededu Janmalu

Allukupove Ose Malle Teega
Hatthukupove Jari Merupu Teega
Andukane Unnaa Ontarigaa
Thondaraga Raave Tuntarigaa

Kougili Needhe Ore Kandireega
Soyagame Chesaa Kaanukagaa
(Jumbara Jumbara Jumbaare)
(Jumbara Jumbara Jumbaare)
(Jumbara Jumbara Jumbaare)

Ho, Allukupove Ose Malle Teega
Hatthukupove Jari Merupu Teega
Kougili Needhe Ore Kandireega
Soyagame Chesaa Kaanukagaa

Watch Allukupove Ose Mali Teega Song


అల్లుకుపోవే ఒసే మల్లెతీగ సాంగ్ లిరిక్స్ తెలుగులో

హో, అల్లుకుపోవే ఒసే మల్లెతీగ
హత్తుకుపోవే జరీ మెరుపుతీగ
అందుకనె ఉన్నా ఒంటరిగా
తొందరగా రావే తుంటరిగా

కౌగిలి నీదే ఒరే కందిరీగ
సోయగమే చేశా కానుకగా
(జుంబర జుంబర జుంబారే
జుంబర జుంబర జుంబారే
జుంబర జుంబర జుంబారే)

హో, అల్లుకుపోవే ఒసే మల్లెతీగ
హత్తుకుపోవే జరీ మెరుపుతీగ
కౌగిలి నీదే ఒరే కందిరీగ
సోయగమే చేశా కానుకగా

మొక్కజొన్న చేనులో మంచెకాడ
మొక్కుతాను పొందుకై అందగాడా
చిలకనవ్వు కులుకులాడి… చిలిపి చూపు తగిలితే
తమలపాకు తోపుకాడ… పడుచు వాస తకిటథోం

తియ్యాతియ్యని వలపు… తిరిగిందే ఒక మలుపు
(తియ్యాతియ్యని వలపు… తిరిగిందే ఒక మలుపు)
మనసు మనసు కలిసె… కలిగింది మైమరపు
(మనసు మనసు కలిసె… కలిగింది మైమరపు, హెయ్)
ఈ అవకాశం కోసమే వేచి ఉంది పానుపు

అల్లుకుపోవే ఒసే మల్లెతీగ
హత్తుకుపోవే జరీ మెరుపుతీగ
కౌగిలి నీదే ఒరే కందిరీగ
సోయగమే చేశా కానుకగా

తాళలేదు వాలితే పూలతీగ
తెప్పరిల్లనీయరా తేనెటీగ
వెన్నెపూస మనసుకోరి… వేడివయసు చిలుకుతా
అలకతీర్చి ఒడికి చేర్చు… పులకరించి దొరుకుతా

కలికీ వెన్నెల శిల్పం… కౌగిలిలో చేరాలి
(కలికీ వెన్నెల శిల్పం… కౌగిలిలో చేరాలి)
ఎదలో మమతా దీపం బతుకంతా వెలగాలి
(ఎదలో మమతా దీపం బతుకంతా వెలగాలి, హోయ్)
ఆ వెలుగులో వెలగాలి… ఏడేడు జన్మలు

అల్లుకుపోవే ఒసే మల్లెతీగ
హత్తుకుపోవే జరీ మెరుపుతీగ
అందుకనె ఉన్నా ఒంటరిగా
తొందరగా రావే తుంటరిగా

కౌగిలి నీదే ఒరే కందిరీగ
సోయగమే చేశా కానుకగా
(జుంబర జుంబర జుంబారే
జుంబర జుంబర జుంబారే
జుంబర జుంబర జుంబారే)

హో, అల్లుకుపోవే ఒసే మల్లెతీగ
హత్తుకుపోవే జరీ మెరుపుతీగ
కౌగిలి నీదే ఒరే కందిరీగ
సోయగమే చేశా కానుకగా