Amma Donga Ninnu Chudakunte penned/music composed by Palagummi Vishwanatham Garu, sung by B Varahaalu Garu.
అమ్మదొంగా నిన్ను చూడకుంటే Song Credits
- పాట: అమ్మదొంగా నిన్ను చూడకుంటే
- సంగీతం/సాహిత్యం: పాలగుమ్మి విశ్వనాథం గారు
- గాయని: బి వరహాలు
- సేకరణ: ఆకాశవాణి/దూరదర్శన్ – లలిత సంగీతం
Amma Donga Ninnu Chudakunte in English
Amma Donga Ninnu Choodakunte
Naaku Benga
Amma Donga Ninnu Choodakunte
Naaku Benga
Kongattuku Thiruguthu
Evo Prashnaladuguthu, Uu Uu
Naa Kongattuku Thiruguthu
Evo Prashnaladuguthu
Kalakalamani Navvuthu
Kaalam Gadipe Ninnu Choodakunte
Naaku Benga
Amma Donga Ninnu Choodakunte
Naaku Benga
Kadha Cheppe Daaka Kanta Niduraraaka
Kadha Cheppe Daaka Kanta Niduraraaka
Kadha Cheppe Daaka Nannu Kadalaneeka
Maata Thochaneeka Moothi Mudichi Choosevu
Amma Donga Ninnu Choodakunte
Naaku Benga
Amma Donga Ninnu Choodakunte
Naaku Benga
Epudo Oka Ayya Ninnegaresukupothe
Niluvaleka Naa Manasu Neevaipe Laagithe
Epudo Oka Ayya Ninnegaresukupothe
Niluvaleka Naa Manasu Neevaipe Laagithe
Guvva Egiripoyinaa
Goodu Nidura Povunaa
Guvva Egiripoyinaa
Goodu Nidura Povunaa
Amma Donga Ninnu Choodakunte
Naaku Benga
Amma Donga Ninnu Choodakunte
Naaku Benga
Navvithe Nee Kallu Muthyaalu Raalu
Aa Navve Ninu Veedaka Unte Adhi Chaalu
Navvithe Nee Kallu Muthyaalu Raalu
Aa Navve Ninu Veedaka Unte Adhi Chaalu
Kalathalu Kashtaalu Nee Dariki Raaka
Kalakaalamu Nee Brathuku Kalala Daari Nadavaali
Kalathalu Kashtaalu Nee Dariki Raaka
Kalakaalamu Nee Brathuku Kalala Daari Nadavaali
Amma Donga Ninnu Choodakunte
Naaku Benga
Amma Donga Ninnu Choodakunte
Naaku Benga
Amma Donga Ninnu Chudakunte in Telugu
అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగా
అమ్మదొంగా నిన్ను చూడకుంటే… నాకు బెంగా
కొంగట్టుకు తిరుగుతూ
ఏవో ప్రశ్నలడుగుతూ, ఊ ఊఊ
నా కొంగట్టుకు తిరుగుతూ
ఏవో ప్రశ్నలడుగుతూ
కలకలమని నవ్వుతూ
కాలం గడిపే… నిన్ను చూడకుంటే
నాకు బెంగా
అమ్మ దొంగా నిన్ను చూడకుంటే
నాకు బెంగా
కధ చెప్పే దాకా… కంట నిదురరాకా
కధ చెప్పే దాకా… నీవు నిదురబోకా
కధ చెప్పే దాకా… నన్ను కదలనీక
మాట తోచనీక… మూతి ముడిచి చూసేవు
అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగా
అమ్మదొంగా నిన్ను చూడకుంటే… నాకు బెంగా
ఎపుడో ఒక అయ్య… నిన్నెగరేసుకుపోతే
నిలువలేక నా మనసు… నీవైపే లాగితే
ఎపుడో ఒక అయ్య… నిన్నెగరేసుకు పోతే
నిలువలేక నా మనసు… నీ వైపే లాగితే
గువ్వ ఎగిరి పోయినా… గూడు నిదుర పోవునా
గువ్వ ఎగిరి పోయినా… గూడు నిదుర పోవునా
అమ్మదొంగా నిన్ను
చూడకుంటేనాకు బెంగా
అమ్మ దొంగా నిన్ను
చూడకుంటే నాకు బెంగా
నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు
ఆ నవ్వే నిను వీడక ఉంటే అది చాలు
నవ్వితే నీ కళ్ళు… ముత్యాలు రాలు
ఆ నవ్వే నిను వీడక… ఉంటే పది వేలు
కలతలూ కష్టాలు… నీ దరికి రాకా
కలకాలము నీ బ్రతుకు… కలల దారి నడవాలి
కలతలూ కష్టాలు నీ దరికీ రాకా
కలకాలము నీ బ్రతుకు కలల దారి నడవాలి
అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగా
అమ్మదొంగా నిన్ను చూడకుంటే… నాకు బెంగా
అమ్మదొంగా నిన్ను చూడకుంటే… నాకు బెంగా