Amme Kaadha Song Lyrics కళ్యాణ్ చక్రవర్తి అందించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతానికి మంగ్లీ ఆలపించిన ఈ పాట విశాల్ మరియు ప్రియా భవాని శంకర్ నటించిన ‘రత్నం’ సినిమాలోనిది.
Amme Kaadha Song Lyrics in English
Vela Aksharalu
Koti Pusthakaalu
Cheppaleni Preme Amme Kadha
Antham Leni Sontham
Pantham Leni Bandham
Swardham Leni Roopam
Amme Kadha
Amme Kaadha Song Lyrics in Telugu
వేల అక్షరాలు, కోటి పుస్తకాలు
చెప్పలేని ప్రేమ అమ్మే కదా
అంతం లేని సొంతం
పంతం లేని బంధం
స్వార్ధం లేని రూపం అమ్మే కదా
ఎంత నిండుగా నీడనిచ్చినా
ఎండ తప్పని చెట్టే అమ్మా
కంటి నిండుగా నీరే పొంగినా
రెప్ప మూయని చూపే అమ్మ
తానో స్వర్గం, తానో దుర్గం
అనితర సాధ్యం తన మార్గం
వేల అక్షరాలు, కోటి పుస్తకాలు
చెప్పలేని ప్రేమ అమ్మే కదా
అంతం లేని సొంతం
పంతం లేని బంధం
స్వార్ధం లేని రూపం అమ్మే కదా
నేరం నీదా కాదా అంటు చూడదు లోకం
గాయం చేసే వేళలో
కళ్ళు చెవులు లేని మనుషుల మనసుకు
నిజమే చెప్పేది ఏ భాషలో
సుడిగాలికి ఉడికిందే
దీపం ఈ దీపం చమురుండగ ఆరిందే
అలసటతో పాపం పాపం
వేల అక్షరాలు, కోటి పుస్తకాలు
చెప్పలేని ప్రేమ అమ్మే కదా
అంతం లేని సొంతం
పంతం లేని బంధం
స్వార్ధం లేని రూపం అమ్మే కదా
Watch అమ్మే కదా Video Song
Amme Kaadha Song Lyrics Credits
Movie | Rathnam (26 April 2024) |
Director | Hari |
Producer | Kaarthekeyen Santhanam, Zee Studios |
Singers | Mangli |
Music | Devi Sri Prasad |
Lyrics | Kalyan Chakravarthi |
Star Cast | Vishal, Priya Bhavani Shankar |
Music Label |
1 comment
Song 🎵 is so 👌 👏 👍 😍 💖 🆒️ 👌 👏 👍 😍 💖 🆒️ 👌 👏 👍 😍