Song: Aanandhame
Movie: Prema Vimanam
Lyricist: Krishna Kanth
Singer: Haricharan
Music: Anup Rubens
Label: Mango Music
Aanandhame Uppongele
Kalagannadhe Kaanundhile
Egire Egire Egire
Prema Vimaname
Egire Egire Egire
Paipaiki Praaname
Tholisaari Panduga Vachindha
Maakosam Navvulu Techindhaa
O Kottha Merupe Kannullo Nindenaa
Yele Yele Yelelo
Mogaali Dappullo
Yele Yele Yelelo
Ooranthaa Sappatlo
Yele Yele Yelelo
Mogaali Dappullo
Yele Yele Yelelo
Ooranthaa Sappatlo
Aanandhame Uppongele
Kalagannadhe Kaanundhile
Premundhane Cheppindhile
Santoshame Nimpindhile
Anukunnadhe Ayyindhile
Aakaashame Andhindhile
Chettu Putta Manake
Pandhillu Vesenaa
Chitti Chitti Manase
Rekkalni Vippenaa
Nuvvunte Pandina Vennello
Baagundhe Daagudumoothallo
Innaalla Kalale Eeroje Theerenaa
Yele Yele Yelelo
Mogaali Dappullo
Yele Yele Yelelo
Ooranthaa Sappatlo
Yele Yele Yelelo
Mogaali Dappullo
Yele Yele Yelelo
Ooranthaa Sappatlo
Aanandhame Uppongele
Kalagannadhe Kaanundhile
ఆనందమే ఉప్పొంగెలే
కలగన్నదే కానుందిలే
ఎగిరే ఎగిరే ఎగిరే
ప్రేమ విమానమే
ఎగిరే ఎగిరే ఎగిరే
పైపైకి ప్రాణమే
తొలిసారి పండుగ వచ్చిందా
మాకోసం నవ్వులు తెచ్చిందా
ఓ కొత్త మెరుపే కన్నుల్లో నిండెనా
ఏలే ఏలే ఏలేలో
మోగాలి డప్పుల్లో
ఏలే ఏలే ఏలేలో
ఊరంతా సప్పట్లో
ఏలే ఏలే ఏలేలో
మోగాలి డప్పుల్లో
ఏలే ఏలే ఏలేలో
ఊరంతా సప్పట్లో
ఆనందమే ఉప్పొంగెలే
కలగన్నదే కానుందిలే
ప్రేముందనే చెప్పిందిలే
సంతోషమే నింపిందిలే
అనుకున్నదే అయ్యిందిలే
ఆకాశమే అందిందిలే
చెట్టు పుట్ట మనకే
పందిళ్ళు వేసెనా
చిట్టి చిట్టి మనసే
రెక్కల్ని విప్పెనా
నువ్వుంటే పండిన వెన్నెల్లో
బాగుందే దాగుడుమూతల్లో
ఇన్నాళ్ళ కలలే ఈరోజే తీరెనా
ఏలే ఏలే ఏలేలో
మోగాలి డప్పుల్లో
ఏలే ఏలే ఏలేలో
ఊరంతా సప్పట్లో
ఏలే ఏలే ఏలేలో
మోగాలి డప్పుల్లో
ఏలే ఏలే ఏలేలో
ఊరంతా సప్పట్లో
ఆనందమే ఉప్పొంగెలే
కలగన్నదే కానుందిలే
All Songs Lyrics of Prema Vimanam
- Ajanaka Bajanaka Song Lyrics in Telugu – ప్రేమ విమానం
- Anandhame Lyrics in Telugu – Prema Vimanam, ఆనందమే song
- Dorasani Telugu Song Lyrics – Prema Vimanam Movie