Anathineeyara Song Lyrics from Swathi Kiranam Movie. Aanati Neeyara Song Lyrics penned by Sirivennela Seetharama Sastry, sung by Vani Jayaram, and music composed by K V Mahadevan.
Anathineeyara Song Credits
Swathi Kiranam Cinema Released Date – 01 January 1992 | |
Director | K Vishwanath |
Producer | V Mahdusudhan Rao |
Singers | Vani Jayaram |
Music | KV Mahadevan |
Lyrics | Sirivennela Seetharama Sastry |
Star Cast | Mammootty, Radhika, Master Manjunath |
Music Label |
Anathineeyara Song Lyrics in English
Aanathineeyara Haraa Sannuthiseyaga
Sammathineeyaraa Dhoraa
Sannidhi Jeraga Aanathineeyara Haraa
Ne Aana Lenidhe Rachimpajaaluna
Vedhaala Vaanitho Virinchi Vishwanaatakam
Nee Saiga Kaanidhe Jagaana Saagunaa
Aayogamaayatho Murari Divyapaalanam
Vasumathilo Prathikshanam
Pashupathi Nee Aadhinamai
Vasumathilo Prathikshanam
Pashupathi Nee Aadhinamai
Kadhulunugaa Sadaa Sadashiva
Aanathineeyara Haraa, Aa Aa AaaAa
Watch ఆనతినీయరా హరా Video Song
Anathineeyara Song Lyrics in Telugu
ఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆ
ఆఆ ఆ ఆ ఆ ఆఆ ఆఆ ఆ
ఆఆ ఆ ఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆ
ఆనతినీయరా హరా సన్నుతిసేయగా
సమ్మతినీయరా దొరా..!
సన్నిధి జేరగా ఆనతినీయరా హరా
నీ ఆన లేనిదే రచింపజాలునా
వేదాల వాణితో… విరించి విశ్వనాటకం
నీ సైగ కానిదే… జగాన సాగునా
ఆయోగమాయతో మురారి దివ్యపాలనం
వసుమతిలో ప్రతి క్షణం… పశుపతి నీ అధీనమై
వసుమతిలో ప్రతి క్షణం… పశుపతి నీ అధీనమై
కదులునుగా సదా సదాశివా
ఆనతినీయరా హరా, ఆ ఆ ఆఆ
ని ని స ని ప నీ ప మ గ స గ ఆనతినీయరా
అచలనాధ అర్చింతునురా ఆనతినీయరా
పమపని పమపని పమపని గమపని
సనిసగ సనిసగ సనిసగ పనిసగ
గమగ సాని పమ గమగసా సగసని ఆనతినీయరా
జంగమదేవర సేవలు గొనరా
మంగళదాయక దీవెనలిడరా
సాష్టాంగముగ దండము చేతురా
ఆనతినీయరా…
సానిప గమపానిపమ గమగ పాప పప మపని పాప పప
గగమ గాస సస నిసగ సాస సస సగగస గపపమ పసనిస
ససని సాగ సాగ సని సాగ సాగ సగ గాస సాస సని
సాగగ గసగ గా పమగస గ సనిప నిపమగమగ, ఆనతినీయరా
శంకరా శంకించకుర వంకజాబిలిని
తలను ముడుచుకుని
విషపునాగులను చంకనెత్తుకుని
నిలకడనెరుగని గంగనేలి
ఏ వంకలేని నా వంకనొక్క
కడగంటి చూపు పడనీయవేయిని
నీ కింకరునిగ సేవించుకుందురా, ఆనతినీయరా
పాపా పమప నినిపమగస గగ
పాపా పమప నినిపమగస గగ
గమపని గా మపనిస మా
పనిసగ నీస పాని మాప గామ సాగమ
గమపని గా మపనిస మా
పనిసగ నీస పాని మాప గామ సాగమ
గమపప పమప నినిపమ గసగగ
గమపని గ మపనిస మ పనిసగ నిస పని మప గమస
గమపప పమప నినిపమ గసగగ
గమపని గమపనిస మపనిసగని
గమపని గమపనిస మపనిసగని గనిమప
గమ త గ మ పప త పమప నినిపమ గసగగ
గమపని గమపనిస మపనిసగని గనిసమప
గమ త గ మ పప త పమప నినిపమ గసగగ గా
గగ మమ పప నిగ తక తకిట తకధిమి
మమ పప నినిసమ తక తకిట తకధిమి
పపనినిసస గని తక తకిట తకధిమి
పపని మపగమ సగమ పప పమప నినిపమ గసగగ
రక్షా ధర శిక్షాదీక్ష ద్రక్షా విరూపాక్ష
నీ కృపావీక్షనాపేక్షిత ప్రతీక్షనుపేక్ష చేయక
పరీక్ష సేయక రక్ష రక్షయను ప్రార్ధన వినరా
ఆనతినీయరా హరా సన్నుతిసేయగా
సమ్మతినీయరా దొరా..!
సన్నిధి జేరగా ఆనతినీయరా హరా,
ఆఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ