AP SSC Hall Tickets 2022 Released – జూన్ 6న ఏపీ 10వ తరగతి ఫలితాలు

AP SSC Hall Tickets 2020

AP SSC Hall Tickets 2022.

AP SSC Results 2022 – Check the below links from Andhra Pradesh 10th Class 2022 results. Results will be available soon. Results will be available on 06th June 2022. ఫలితాలు ఈ నెల 6న (12:00 PM) ప్రకటించనున్నారు.

ఈ సంవత్సరం గ్రేడింగ్ విధానంలో కాకుండా మార్కులు రూపంలో మాత్రమే ఫలితాలను SSC బోర్డ్ విడుదల చేస్తుంది.

Link -1
Link – 2 (Official)
Link -3
Link – 4

 

DATE & DAY SUBJECT & PAPER EXAM TIME EXAM PAPER CODE
27-04-2022
Wednesday
First language
(Group-A)
09:30AM – 12:45PM 01T&02T, 01A&02A, 01K&02K, 01U&02U, 01O&02O and 01H&02H
First Language Paper-I
(Composite Course)
09:30AM – 12:45PM 03T, 03U
28-04-2022
Thursday
Second Language 09:30AM – 12:45PM 09H, 09T, 11E
29-04-2022
Friday
English 09:30AM – 12:45PM 13E&14E
02-05-2022
Monday
Mathematics 09:30AM – 12:45PM 15E&16E, 15T&16T, 15A&16A, 15K&16K, 15U&16U, 15O&16O and 15H16H
04-05-2022
Wednesday
Physical Science 09:30AM – 12:45PM 19E, 19T, 19A, 19K, 19U, 19O and 19H
05-05-2022
Thursday
Biological Science 09:30AM – 12:45PM 20E, 20T, 20A, 20K, 20U, 20O and 20H
06-05-2022
Friday
Social Studies 09:30AM – 12:45PM 21E&22E, 21T&22T, 21A&22A, 21K&22K, 21U&22U, 21&&22O and 21H&22H
07-05-2022
Saturday
First Language Paper-II
(Composite Course)
09:30AM – 11:15AM 04S,05,06 and 08H
OSSC Main Language Paper-I
(Sanskrit, Arabic, Persian)
09:30AM – 12:45PM 23, 25 & 27
09-05-2022
Monday
OSSC Main Language Paper-II
(Sanskrit, Arabic, Persian)
09:30AM – 12:45PM 24, 26 & 28
SSC Vocational Course
(Theory)
09:30AM – 11:30AM 31 to 57, 61 to 89

 

ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 30 నుండి జరిగే 10వ తరగతి పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసింది BSEAP (సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ఆంధ్రప్రదేశ్).

విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ నుండి తమ ఎస్సెస్సి హాల్ టికెట్లను నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

AP SSC Hall Tickets 2022

School wise AP SSC Hall Tickets download link.

LINK – School wise NR & Hall Tickets for SSC Public Examination – April/ May 2022


(2020) నోట్: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షల తాజా షెడ్యూల్ విడుదల చేసింది ప్రభుత్వం. ఈ షెడ్యూల్ ప్రకారం SSC పరీక్షలు జులై 10 నుండి జులై 15 వరకు జరగనున్నాయి. 11 పేపర్ల నుండి 6 పేపర్లకు కుదించి ఒక్కో పేపర్ కు 100 మార్కులుగా నిర్ణయించారు.

10వ తరగతి తాజా షెడ్యూల్ 2020 (ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు)

  1. మొదటి లాంగ్వేజ్ – 10/07/2020
  2. సెకండ్ లాంగ్వేజ్ – 11/07/2020
  3. ఇంగ్లీషు – 12/07/2020
  4. గణిత శాస్త్రం – 13/07/2020
  5. సామాన్య శాస్త్రం – 14/07/2020
  6. సాంఘీక శాస్త్రం – 15/07/2020

Download AP SSC Hall Tickets 2022

కరోనా నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ప్రకటించినా 10వ తరగతి పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వం తెలపడంతో మార్చి 30 నుండి ఏప్రిల్ 17, 2020 వరకు రాష్ట్రంలో జరగనున్నాయి.

అధికారిక వెబ్ సైట్ అయినా https://bseap.org/ నుండి విద్యార్థులు డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంది. పాఠశాలలు యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ సహాయంతో వెబ్ సైట్ లాగిన్ అయ్యాక డౌన్ లోడ్ ఆప్షన్ ఉంటుంది. క్రింద ఇవ్వబడిన లింక్ నుండి లాగిన్ కాగలరు.

హాల్ టిక్కెట్ల కోసం – ఇక్కడ క్లిక్ చేయండి