Arrerere Jathi Ratnalu Song Lyrics In Telugu & English – Ram Miriyala

Arrerere Jathi Ratnalu Song Lyrics
Pic Credit: Vyjayanthi Network (YouTube)

Arrerere Jathi Ratnalu Song Lyrics penned by Mama Sing & Anudeep K V, music and sung by Ram Miriyala.

Arrerere Jathi Ratnalu Credits

Movie Jathi Ratnalu
Director Anudeep K V
Producer Nag Ashwin
Singer Ram Miriyala
Music Ram Miriyala
Lyrics Mama Sing & Anudeep K V
Star Cast Naveen Polishetty, Faria
Song Label

Arrerere Jathi Ratnalu Song Lyrics In English

Arerererre..! Jathi Ratnalu
Ennadu Soodani Navvula Varshaalu
Sukkalu Soopinaaru Jaane Jigar Dhosthulu
Classu Maa Sontham Mama Kekalu

Corona Vachhinaaka Life Ye Zindagiyai
Cinema Vaccine Aaye Andhariki
Haa..! Logic Ye Vaddhanee Magic Ye Chesi
Helluni Heaven Chesiro

Arerererre..! Jathi Ratnalu
Ennadu Soodani Navvula Varshaalu
Jaillo Paddaa Kaani Jati Ratnalu
Manasulu Dhochaaru Swathi Muthyalu

Nee Chitti Gundekenni Kashtaalo
Ee Bathukuki Enni Bhaaraalo
Kadupu Nindaa Eppudu Navvaavo
Anni Marsi Eppudu Pannaavo, Hoi

Charlie Chaplin Manalo Undagaa
Pressure, Fikar Endhukinka Dhandagaa
Anthaa Kalisi Navvuthu Undagaa
Choose Maaku Adhe Peddha Pandugaa, Oyy

Arerererre..! Jathi Ratnalu
Ennadu Soodani Navvula Varshaalu
Sukkalu Soopinaaru Jaane Jigar Dhosthulu
Classu Maa Sontham Mama Kekalu

Corona Vachhinaaka Life Ye Zindagiyai
Cinema Vaccine Aaye Andhariki
Haa..! Logic Ye Vaddhanee Magic Ye Chesi
Helluni Heaven Chesiro

Arerererre..! Jathi Ratnalu
Ennadu Soodani Navvula Varshaalu
Jaillo Paddaa Kaani Jati Ratnalu
Manasulu Dhochaaru Swathi Muthyalu

Watch అరెరె జాతి రత్నాలు Video Song


Arrerere Jathi Ratnalu Song Lyrics In Telugu

అరెరెరెర్రే..! జాతి రత్నాలు
ఎన్నడూ సూడని నవ్వుల వర్షాలు
సుక్కలు సూపినారు… జానె జిగర్ దోస్తులు
క్లాసు మా సొంతం మామ కేకలు

కరోనా వచ్చినాక లైఫే జిందగీయై
సినిమా వాక్సిన్ ఆయే అందరికీ
హా..! లాజిక్కే వద్దనీ మ్యాజిక్కే చేసి
హెల్లుని హెవెన్ చేసిరో

అరెరెరెర్రే..! జాతి రత్నాలు
ఎన్నడూ సూడని నవ్వుల వర్షాలు
జైళ్లో పడ్డాకానీ జాతి రత్నాలు
మనసులు దోచారు స్వాతిముత్యాలు

నీ చిట్టి గుండెకెన్ని కష్టాలో
ఈ బతుకుకి ఎన్ని భారాలో
కడుపు నిండా ఎప్పుడు నవ్వావో
అన్ని మర్సి ఎప్పుడు పన్నావో, హొయ్

చార్లీ చాప్లిన్ మనలో ఉండగా
ప్రెషరు, ఫికరు ఎందుకింక దండగా
అంతా కలిసి నవ్వుతూ ఉండగా
చూసే మాకు అదే పెద్ద పండుగా, ఒయ్

అరెరెరెర్రే..! జాతి రత్నాలు
ఎన్నడూ సూడని నవ్వుల వర్షాలు
సుక్కలు సూపినారు… జానె జిగర్ దోస్తులు
క్లాసు మా సొంతం మామ కేకలు

కరోనా వచ్చినాక లైఫే జిందగీయై
సినిమా వాక్సిన్ ఆయే అందరికీ
హా..! లాజిక్కే వద్దనీ మ్యాజిక్కే చేసి
హెల్లుని హెవెన్ చేసిరో

అరెరెరెర్రే..! జాతి రత్నాలు
ఎన్నడూ సూడని నవ్వుల వర్షాలు
జైళ్లో పడ్డాకానీ జాతి రత్నాలు
మనసులు దోచారు స్వాతిముత్యాలు