Babu Rambabu Song Lyrics penned/ music composed by Bheems and sung by Sunidhi Chauhan, Bheems, Narendra & Sharan from the Telugu cinema ‘Kevvu Keka‘.
Babu Rambabu Song Credits
Kevvu Keka Movie Released Date – 19 July 2013 | |
Director | C. Devi Prasad |
Producer | Boppana Chandra Sekhar |
Singers | Sunidhi Chauhan, Bheems, Narendra & Sharan |
Music | Bheems |
Lyrics | Bheems |
Star Cast | Allari Naresh, Sharmila Mandre |
Music Label |
Babu Rambabu Song Lyrics In English
Orori O Saami… Orori Naa Saami
Dhillini Gillesi Pothivo… Aa Dhilliki Bailelli Pothivo
I Wanna I Wanna… You Wanna You Wanna
One More One More… Chim Chimma Chimmo
Chu Chumma Chummo…
Oyy Baabu, Oyy Rambabu… Oraari Oreyy
Hey Baabu O Rambabu… Babu Hey Rambabu
Burraa Meesam Kirroo Cheppula Nawabu
Haayy… Baabu Ye Rambabu… Babu O Rambabu
Dhammidi Dhimmidi Dharuvulese Gareebu
Hey Baabu O Rambabu… Babu Hey Rambabu
Burraa Meesam Kirroo Cheppula Nawabu
Baabu O Rambabu… Babu Hey Rambabu
Dhammidi Dhimmidi Dharuvulese Gareebu
Haa… Manchodu Manchodivante Rambabu
Nuvvu Mancham Kindhiki Dhoorinaavura Rambabu
Haa Aa Aa… Intloki Rammante Ninnu Rambabu
Arre… Ille Peeki Pandhiri Vesthivi Rambabu
Aal Ledhu Soolledhu… Alludu Peru Somalingam
Aal Ledhu Soolledhu… Alludu Peru Somalingam
Nalugurilona Nuvvu Ayyevanta Bodalingam
Babu O Rambabu… Babu Hey Rambabu
Haa Baabu O Rambabu… Babu Hey Rambabu
Osi Nee Thassaaraala Boddu Chooshaamu Levo
Hey Thaadini Thanne Vaadunte Rambabu
Vaadi Thaladhanne Type Nenu Rambabu
Thaataaku Sappullu Yela Rambabu
Neeku Shankara Giri Maanyaalera Rambabu
Ekkado Kaalindhante… Gurram Gaddi Thinnadhata
Ekkado Kaalindhante… Gurram Gaddi Thinnadhata
Karra Kaalchi Vaatha Pedithe… Kevvu Kevvu Kekanta
Babu O Rambabu… Babu Hey Rambabu
Babu O Rambabu… Babu Hey Ram Ram Ram Ram Ram Babu
Watch బాబు ఓ రాంబాబు Video Song
Babu Rambabu Song Lyrics In Telugu
ఓరోరి ఓ సామి… ఓరోరి నా సామి
దిల్లీని గిల్లేసి పోతివో… ఆ దిల్లీకి బైలెల్లి పోతివో
ఐ వన ఐ వన… యూ వన యూ వన
వన్ మోరు వన్ మోరు… చిం చిమ్మ చిమ్మో
చుం చుమ్మ చుమ్మో…
ఓయ్ బాబు, ఓయ్ రాంబాబు.. ఓరారి ఒరేయ్
హే బాబు ఓ రాంబాబు… బాబు హే రాంబాబు
బుర్రా మీసం కిర్రూ చెప్పుల నవాబు…
హా య్… బాబు ఏ రాంబాబు… బాబు ఓ రాంబాబు
ధమ్మిడి ధిమ్మిడి దరువులేసె గరీబు
హే బాబు ఓ రాంబాబు… బాబు హే రాంబాబు
బుర్రా మీసం కిర్రూ చెప్పుల నవాబు
బాబు ఓ రాంబాబు… బాబు హే రాంబాబు
ధమ్మిడి ధిమ్మిడి దరువులేసె గరీబు
హా… మంచోడు మంచోడివంటె రాంబాబు
నువ్వు మంచం కిందికి… దూరినవుర రాంబాబు
హా ఆఆ… ఇంట్లోకి రమ్మంటె నిన్ను రాంబాబు
అరె… ఇల్లే పీకి పందిరి… వేస్తివి రాంబాబు
ఆల్ లేదు సూల్లేదు… అల్లుడు పేరు సోమలింగం
ఆల్ లేదు సూల్లేదు… అల్లుడు పేరు సోమలింగం
నలుగురిలోన నువ్వు… అయ్యేవంట బోడలింగం
బాబు ఓ రాంబాబు… బాబు హే రాంబాబు
హా బాబు ఓ రాంబాబు… బాబు హే రాంబాబు
///ఓసి నీ తస్సారాల బొడ్డు సూసాము లేవో///
హే తాడిని తన్నే వాడుంటే రాంబాబు
వాడి తలదన్నే… టైపు నేను రాంబాబు
తాటాకు సప్పుళ్ళు యేల రాంబాబు
నీకు శంకర్‌గిరి… మాన్యాలేర రాంబాబు
ఎక్కడో కాలిందంటె… గుర్రం గడ్డి తిన్నదట
ఎక్కడో కాలిందంటె… గుర్రం గడ్డి తిన్నదట
కర్ర కాల్చి వాత పెడితె… కెవ్వు కెవ్వు కేకంట
బాబు ఓ రాంబాబు… బాబు హే రాంబాబు
బాబు ఓ రాంబాబు… బాబు హే రాం రాం రాం రాం రాం బాబు