Balamuralikrishna Maku Song Lyrics penned by Chandra Bose Garu, music score provided by MM Keeravani Garu, sung by SP Balu Garu & KS Chitra Garu from Telugu film ‘Bombay Priyudu‘.
బాలమురళీకృష్ణ మాకు Song Credits
Bombay Priyudu Movie Released Date – 05 September 1996 | |
Director | K Raghavendra Rao |
Producer | K Krishna Mohana Rao |
Singers | S P Balasubramanyam, Chitra |
Music | M M Keeravani |
Lyrics | Chandra Bose |
Star Cast | JD Chakravarthy, Rambha |
Music Label © |
Balamuralikrishna Maku Song Lyrics in English
Aa AaAa AaAa Aa Aa Aaa
MaGaDaNiSa SaGaMaDaNiSaa AaAa Aa
Oho Hindolam Baagundi
Paadandi Paadandi
Balamuralikrishna Maku Balya Mithrude
Asha Bhosle Aksharala Attha Koothure
Gulam Ali Anthatodu Maaku Aapthude
Ghantasala Undevaadu Inti Mundare
Swachhamina Sangeetham Khachithanga Maa Sontham
Raaga Jeevulam Naada Brahmalam
Swaram Padam Iham Param Kaaga, Aa AaAa Aa
Balamuralikrishna Maku Balya Mithrude
Asha Bhosle Aksharala Attha Koothure
Gulam Ali Anthatodu Maaku Aapthude
Ghantasala Undevaadu Inti Mundare
Thene Paata Paadithe Menu Pulakarinchada
Veena Paata Paadithe Jaana Paravashinchadaa
Eela Paata Paadithe Gaali Thaalameyadaa
Jaavaleelu Paadithe Jaamu Thellavaaradaa
Bhoopaalam Paadithe Bhoogolam Kooladaa
Hindolam Paadithe Aandholana Kalagadhaa
HoHo Ho Ho Ho Oo Oo Oo
Kalyanilo Padithe Kalyanam Jaragadhaa
Sree Raagam Paadithe Seemantham Thappadaa
Gulakaraallakemi Telusu Chilaka Palukulu
Ee Gaardhabaalakemi Telusu Gaandharwa Gaanaalu
Balamuralikrishna Maku Balya Mithrude
Asha Bhosle Aksharala Attha Koothure
Gulam Ali Anthatodu Maaku Aapthude
Ghantasala Undevaadu Inti Mundare
Please Read Telugu lyrics below for best experience.
Balamuralikrishna Maku Song Lyrics in Telugu
ఆ ఆ ఆ ఆఆ ఆఆ ఆఆఆ ఆ
మగమదనిసా సగమదనిసా ఆఆ ఆ
ఓహో హిందోళం బాగుంది… పాడండి పాడండి
బాలమురళి కృష్ణ మాకు బాల్య మిత్రుడే
ఆశ భోస్లే అక్షరాల అత్త కూతురే
గులాం అలీ అంతటోడు మాకు ఆప్తుడే
ఘంటసాల ఉండెవాడు… ఇంటి ముందరే
స్వచ్చమైన సంగీతం… ఖచ్చితంగ మా సొంతం
రాగ జీవులం నాద బ్రహ్మలం
స్వరం పదం ఇహం పరం కాగ, ఆఆ ఆ ఆ
బాలమురళి కృష్ణ మాకు బాల్య మిత్రుడే
ఆశ భోస్లే అక్షరాల అత్త కూతురే
గులాం అలీ అంతటోడు మాకు ఆప్తుడే
ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే
తేనె పాట పాడితే… మేను పులకరించదా
వీణ పాట పాడితే… జాణ పరవశించదా
ఈల పాట పాడితే… గాలి తాళమేయదా
జావలీలు పాడితే… జాము తెల్లవారదా
భూపాళం పాడితే… భూగోళం కూలదా
హిందోళం పాడితే… ఆందోలన కలగదా
హొహొ హొ హొ హొ ఓ ఓ ఓ
కళ్యాణిలో పాడితే… కళ్యాణం జరగదా
శ్రీరాగం పాడితే… సీమంతం తప్పదా
గుళకరాళ్ళకేమి తెలుసు… చిలక పలుకులూ
ఈ గార్దబాలకేమి తెలుసు… గాంధర్వ గానాలూ
ఆఆ ఆ ఆ ఆ, బాలమురళి కృష్ణ మాకు బాల్య మిత్రుడే
ఆశ భోస్లే అక్షరాల అత్త కూతురే
గులాం అలీ అంతటోడు మాకు ఆప్తుడే
ఘంటసాల ఉండెవాడు… ఇంటి ముందరే
ఆ ఆఆ ఆ సామగదామగ సామగదామగ సామగదామగ సా
షడ్యమంలో పాడితే… లోకమంత ఊగదా
మధ్యమంలో పాడితే… మత్తులోన మునగదా
గొంతు విప్పి పాడితే… మంత్ర ముగ్దులవ్వరా
శ్రోతలంత బుద్దిగా… వంతపాడకుందురా
ఎలుగెత్తి పాడగా… ఆకాశం అందదా
శృతి పెంచి పాడగా… పాతాళం పొంగదా
హొహొ హొ హొ హొ ఓ ఓ ఓ
అలవోకగా పాడగా… హరివిల్లే విరియదా
ఇల గొంతుతో పాడగా… చిరు జల్లే కురవదా
తేట తెలుగు పాటలమ్మ… తోట పువ్వులం
మేము సందేహం అంటు లేని… సంగీత సోదరులం
ఆ ఆ ఆఆ, బాలమురళీకృష్ణ మాకు బాల్య మిత్రుడే
ఆశ భోస్లే అక్షరాల అత్త కూతురే
గులాం అలీ అంతటోడు మాకు ఆప్తుడే
ఘంటసాల ఉండెవాడు ఇంటి ముందరే
సనిస దానీస గస నిదమగసా
తారినన్న తారినన్న తారినన్ననా
నీ పప్పులుడవోయ్… నీకు ముప్పుతప్పదోయ్
నీ పప్పులుడవోయ్… నీకు ముప్పుతప్పదోయ్
నినిస గస నిస గాస నిదమసా
తారినన్న తారినన్న తారినన్ననా
నీ పప్పులుడవోయ్… నీకు ముప్పుతప్పదోయ్
నీ పప్పులుడవోయ్… నీకు ముప్పుతప్పదోయ్
ససస ససగ సస సాగ ససగ ససాగ
సనిద మగస గమదా
మదనీ దని సాగస నీసని దానిద మగసా
నీసని దనిసా దస నిదనీ
మగ గస సని నిద దమ మగ గస గమ
దమగా నిదమా సనిదమగా
సగాగ సమామ గామగ సగమద మగ
సమామ గదాద మగమదనీ
ససగసా దాని ససమగా సనిస
గగగ ససస నినిని దదద గగసని
మమమ గగగ ససస నినిని మగసని
సమా సగా నిస దనిస
గామగసా సగా నిసా దనిమదనీ సాగసనీ
సామగ సామగ సామగ సామగ
సాగస నీసని దనిసా
సాగస నీసని దానిద మాదమ గమదని సగగా
మాగమా గసగా గా సని దనిసా
సమగస నిగసని దసనిద మగసని
సాగమదామగ సాగమదామగ
సాగమదామగ సాగమదామగ
దా మద నీదమ దా మద నీదమ
మాదని సానిద మాదని సానిద
సాగసనీసని సాగసనీసని
సాగసనీసని సాగసనీసని
సమా గా సా నీ దా నీ సా