Baludu Kadammo Balavanthudu Yesu Song Lyrics in English & Telugu, check below.
Baaludu Kaadhammo Song Credits
Song Category | Jesus Song Lyrics |
Video Credit |
Baludu Kadammo Balavanthudu Yesu Song Lyrics In English
Baludu Kadammo… Balavanthudu Yesu
Pasivaadu Kadammo… Maramathmudu Kreesthu ||2||
Paramunu Vidachi… Paakalo Puttina
Paapula Rakshakudu… Mana Yesayya ||2||
Baludu Kadammo… Balavanthudu Yesu
Pasivaadu Kadammo… Maramathmudu Kreesthu ||2||
Kanya Mariya Garbhamandhu… Bethlahemu Puramunandhu
Aa Pashushaalalona Puttinaadammaa
Aa Vaartha Theliyagaane… Gorrelanu Vidachi
Parugu Paruguna… Paakanu Cheraame ||2||
Manasaaraa Mokkinaamu… Madhinindaa Kolachinaamu ||2||
Maa Manchi Kaaparai Santoshinchaame
Sandhadi Sandhadi Sandhadi… Sandhadi Sandhadi Cheshaame ||4||
Baludu Kadammo… Balavanthudu Yesu
Pasivaadu Kadammo… Maramathmudu Kreesthu ||2||
Chukkanu Choosi Vachhinaamu… Paakalo Memu Cherinaamu
Parishuddhuni Choosi Paravashinchaame
Raajula Raajani… Yoodhula Raajani
Ithade Maa Raajani… Mokkinaamammaa ||2||
Bangaramu Saambraani Bolam… Kaanukagaa Ichhinaamu ||2||
Immaanuyelanu Poojinchaamammo…
Sandhadi Sandhadi Sandhadi… Sandhadi Sandhadi Cheshaame ||4||
Baludu Kadammo… Balavanthudu Yesu
Pasivaadu Kadammo… Maramathmudu Kreesthu ||2||
Paramunu Vidachi… Paakalo Puttina
Paapula Rakshakudu… Mana Yesayya ||2||
Baludu Kadammo… Balavanthudu Yesu
Pasivaadu Kadammo… Maramathmudu Kreesthu ||2||
Watch బాలుడు కాదమ్మో Video Song
Baludu Kadammo Balavanthudu Yesu Song Lyrics In Telugu
బాలుడు కాదమ్మో… బలవంతుడు యేసు
పసివాడు కాదమ్మో… పరమాత్ముడు క్రీస్తు
బాలుడు కాదమ్మో… బలవంతుడు యేసు
పసివాడు కాదమ్మో… పరమాత్ముడు క్రీస్తు
పరమును విడచి… పాకలో పుట్టిన
పాపుల రక్షకుడు… మన యేసయ్య
పరమును విడచి… పాకలో పుట్టిన
పాపుల రక్షకుడు… మన యేసయ్య
బాలుడు కాదమ్మో… బలవంతుడు యేసు
పసివాడు కాదమ్మో… పరమాత్ముడు క్రీస్తు
కన్య మరియ గర్భమందు… బెత్లెహేము పురమునందు
ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా
ఆ వార్త తెలియగానే… గొర్రెలను విడచి
పరుగు పరుగున… పాకను చేరామే ||2||
మనసారా మొక్కినాము… మది నిండా కొలచినాము ||2||
మా మంచి కాపరై సంతోషించామే…
సందడి సందడి సందడి… సందడి సందడి చేసామే ||4||
బాలుడు కాదమ్మో… బలవంతుడు యేసు
పసివాడు కాదమ్మో… పరమాత్ముడు క్రీస్తు ||2||
చుక్కను చూసి వచ్చినాము… పాకలో మేము చేరినాము
పరిశుద్ధుని చూసి పరవశించామే
రాజుల రాజని… యూదుల రాజని
ఇతడే మా రాజని… మొక్కి నామమ్మా ||2||
బంగారము సాంబ్రాణి బోళం… కానుకగా ఇచ్చినాము ||2||
ఇమ్మానుయేలను పూజించామమ్మో…
సందడి సందడి సందడి… సందడి సందడి చేసామే ||4||
బాలుడు కాదమ్మో… బలవంతుడు యేసు
పసివాడు కాదమ్మో… పరమాత్ముడు క్రీస్తు ||2||
పరమును విడచి… పాకలో పుట్టిన
పాపుల రక్షకుడు… మన యేసయ్య ||2||
బాలుడు కాదమ్మో… బలవంతుడు యేసు
పసివాడు కాదమ్మో… పరమాత్ముడు క్రీస్తు ||2||