Bheeshma Movie Deleted Scenes. నితిన్-రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ‘భీష్మ’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టిన భీష్మ చిత్రంలో తొలిగించిన సన్నివేశాలకు సంబంధించిన వీడియోలను విడుదల చేసింది చిత్ర బృందం.
చిత్ర యూనిట్ ఇప్పటికి విడుదల చేసిన రెండు వీడియోలు ఒకదానికి ఇంకోటి అసోసియేట్ అయి ఉన్నాయి.
Check the Bheeshma Deleted scenes below.
Deleted Scene 2
Deleted Scene 1
Check – RRR Movie Motion Poster