Bugga Sukka Love Failure Song Lyrics penned by Bullettu Bandi Laxman, music composed by Kalyan Keys, and sung by Ram Adnan.
Bugga Sukka Love Failure Song Credits
Song | Love Failure Songs |
Director | Bullettu Bandi Laxman |
Producer | NS Giri |
Lyrics | Bullettu Bandi Laxman |
Singer | Ram Adnan |
Music | Kalyan Keys |
Artists | Akshith Marvel & Vaishnavi Sony |
Song Lable |
Bugga Sukka Love Failure Song Lyrics
బుగ్గ చుక్కా పెట్టుకొని
నుదుట తిలకం దిద్దుకొని
బుగ్గ సుక్కా పెట్టుకొని
నుదుట తిలకం దిద్దుకొని
పట్టుచీర చుట్టుకొని
పసుపు నీళ్ళే పోసుకొని
అందమైన ఓ పిల్లా
అంతదూరం నువ్వలా
అందకుండా జారిపోతె
చేరనే ఎలా…?
ఉంటె ఎంత బాగుండే
కంటె బాధగుంటుందే
కంటి చూపులే నిన్ను చేరలేవే
ఎదలో ఏదోలా ఉందే
గుండె ఆగినట్టుందే
పిలుపే చేరదా నిన్నే
తిరిగి రావే
నువ్వెట్టుకున్న కుంకుమ
నా ఊపిరికే రూపమా
నీ మాటే దాటి వెళ్ళనే
చెదరనివ్వనే
నువ్వేసుకున్న గాజులు
మన ప్రేమకు చిలిపి సైగలు
నేనున్నన్నీ రోజులు
పగలనివ్వనే
నువ్వు నా ఆయుష్సే
పోసుకోవాలమ్మా
నిండు నూరేళ్ళనే
దాటి బతకాలమ్మా
అందమైన ఓ పిల్లా
అంతదూరం నువ్వలా
అందకుండా జారిపోతె
చేరనే ఎలా…?
ఉంటె ఎంత బాగుండే
కంటె బాధగుంటుందే
కంటి చూపులే నిన్ను చేరలేవే
ఎదలో ఏదోలా ఉందే
గుండె ఆగినట్టుందే
పిలుపే చేరదా నిన్నే
తిరిగి రావే
నీ మెళ్ళో తాళి కట్టిన
చేతులతో మన్ను పట్టిన
నా మనసే చంపుకోనిలా
మీద పొయ్యనా
నీ సిగలో పూలు పెట్టినా
చేతులతో దండ పట్టినా
నా ఆశే సమాధైన
నీ మీద వెయ్యనా
చల్ల నీళ్ళంటేనే వణికే
నువ్వే నావే
చీకటి చలి వానల్లో
హాయిగా పడుకున్నావే
అందమైన ఓ పిల్లా
అంతదూరం నువ్వలా
అందకుండా జారిపోతె
చేరనే ఎలా…?
ఉంటె ఎంత బాగుండే
కంటె బాధగుంటుందే
కంటి చూపులే నిన్ను చేరలేవే
ఎదలో ఏదోలా ఉందే
గుండె ఆగినట్టుందే
పిలుపే చేరదా నిన్నే
తిరిగి రావే