Bujji Meka Song Lyrics penned by Purna Chary, music composed by Satya Kasyap, and sung by Hemachandra from Telugu cinema ‘Iravatham‘.
Bujji Meka Song Credits
Iravatham Telugu Movie | |
Director | Suhaas Meera |
Producers | Ramki Palagani, Lalitha Kumari Thota, Balaiah Chowdary Challa |
Singer | Hemachandra |
Music | Satya Kasyap |
Lyrics | Purna Chary |
Star Cast | Amardeep, Tanvi Negi |
Music Label |
Bujji Meka Song Lyrics in English
Bujji Meka Bujji Meka
Valalo Padamaake, Iravatham
Chaavu Kori Techhukoku
Pulike Balikaake, Iravatham
Aa Kannu Ninnu Choosero
Antham Kadaa
Nee Needalaaga Tharimero
Usure Nishilo Kalise Kadhaa
Bujji Meka Bujji Meka
Valalo Padamaake, Iravatham
Chaavu Kori Techhukoku
Pulike Balikaake, Iravatham
Dega Kannu Ventaaduthunnadhi Choodaraa
Vennupoosa Lona Vanuku Putteraa
Dega Kannu Ventaaduthunnadhi Choodaraa
Vennupoosa Lona Vanuku Putteraa
Bharosa Edhi Lene Ledhuraa
Bhayaanni Daacharaa
Chikkera Koona Chikkeraa
Okkaru Bathakaleruraa
Nee Bomma Godakesi
Dhanda Veseraa, Iravatham
Bujji Meka Bujji Meka
Valalo Padamaake, Iravatham
Chaavu Kori Techhukoku
Pulike Balikaake, Iravatham
Evadi Cheyi Evadi Netthinetthuno
Chivari Kanta Evadi Kanthamaguno
Evadi Cheyi Evadi Netthinetthuno
Chivari Kanta Evadi Kanthamaguno
Ivvaala Nee Vanthu Vachhenaa
Nivaali Thappadhaa
Nudhuti Raatha Podhuraa
Marala Raayalevuraa
Ee Kaalame Nee Paina
Jaali Choopunaa, Ha Hhaa
Bujji Meka Bujji Meka
Valalo Padamaake, Iravatham
Chaavu Kori Techhukoku
Pulike Balikaake, Iravatham
Watch బుజ్జి మేక Lyrical Video Song
Bujji Meka Song Lyrics in Telugu
బుజ్జి మేక బుజ్జి మేక
వలలో పడమాకే, ఐరావతం
చావు కోరి తెచ్చుకోకు
పులికే బలికాకే, ఐరావతం
ఆ కన్ను నిన్ను చూసెరో
అంతం కదా
నీ నీడలాగ తరిమెరో
ఉసురే నిశిలో కలిసే కదా
బుజ్జి మేక బుజ్జి మేక
వలలో పడమాకే, ఐరావతం
చావు కోరి తెచ్చుకోకు
పులికే బలికాకే, ఐరావతం
డేగకన్ను వెంటాడుతున్నది చూడరా
వెన్నుపూస లోన వణుకు పుట్టెరా
డేగకన్ను వెంటాడుతున్నది చూడరా
వెన్నుపూస లోన వణుకు పుట్టెరా
భరోసా ఏది లేనే లేదురా
భయాన్ని దాచరా
చిక్కెర కూన చిక్కెరా
ఒక్కరు బతకలేరురా
నీ బొమ్మ గోడకేసి దండ వేసెరా, ఐరావతం
బుజ్జి మేక బుజ్జి మేక
వలలో పడమాకే, ఐరావతం
చావు కోరి తెచ్చుకోకు
పులికే బలికాకే, ఐరావతం
ఎవడి చేయి ఎవడి నెత్తినెత్తునో
చివరికంట ఎవడి కంఠమగునో
ఎవడి చేయి ఎవడి నెత్తినెత్తునో
చివరికంట ఎవడి కంఠమగునో
ఇవ్వాళ నీ వంతు వచ్చెనా
నివాళి తప్పదా
నుదుటి రాత పోదురా
మరల రాయలేవురా
ఈ కాలమే నీ పైన జాలి చూపునా, హ్హ హ్హా
బుజ్జి మేక బుజ్జి మేక
వలలో పడమాకే, ఐరావతం
చావు కోరి తెచ్చుకోకు
పులికే బలికాకే, ఐరావతం