FROM THE 10TO5 LYRICS ARCHIVE
Calendar Telugu Song Lyrics – Bharateeyudu 2

Song Lyrics
Calendar Telugu Song Lyrics భారతీయుడు 2 చిత్రంలోనిది. చంద్రబోస్ సాహిత్యానికి, అనిరుద్ సంగీతం అందించగా శ్రావణ భార్గవి ఈ పాట పాడారు.
Calendar Telugu Song Lyrics in English
Calendar Telugu Song Lyrics in Telugu
పాలపుంతల్లో వాలి
జంట మేఘాలై తేలి
భూమితో పని లేకుండా గడిపేద్దామా
వెన్నెల మాటలు కొన్ని
చుక్కలో ముద్దులు కొన్ని
దేవుడి నవ్వులు కొన్ని కలిపేద్దామా
నా చిరు చిరు చెమటలు తాకి
నీ మగసిరి పొగరిక కరిగే
నా గుమ గుమ వాసన సోకి
నీ నరముల చెరుపులు పెరిగే.
Watch క్యాలెండర్ Song
Calendar Telugu Song Lyrics Credits
| Movie | Bharateeyudu 2 (12th June 2024) |
| Director | Shankar |
| Producer | Subaskaran |
| Singer | Sravana Bhargavi |
| Music | Anirudh Ravichander |
| Lyrics | Chandra Bose |
| Star Cast | Kamal Haasan, Sidharth, Kajal Agarwal, Rakul Preet |
| Music Label |

Leave a Reply