Chandamame Chetikande Song Lyrics penned by Ram Anjaneyulu, music composed by Shekar Chandra, and sung by Yazin Nizar from the Telugu cinema ‘118‘.
Chandamame Chetikande Song Lyrics Credits
188 Movie Released Date – 01 March 2019 | |
Director | Guhan K.V |
Producer | Mahesh S Koneru |
Singer | Yazin Nizar |
Music | Shekar Chandra |
Lyrics | Ram Anjaneyulu |
Star Cast | Nandamuri Kalyan Ram, Shalini Pandey |
Video Source |
Chandamame Chetikande Song Lyrics In Telugu & English
Chandamame Chetikande
Vennelemo Mabbulone
Poola Chette Kallamundhe
Puvvulemo Kommapaina
Choosthune Inthasepu
Thaakithene Enti Thappu
Paathikella Brahmmachaari
Baadha Choodavaa..?
Pelli DateU Eppudantu Lekkalesi Choosukontu
Romance Cheyyaneeyavaa
Oh My God… Em Cheshaav?
Check Ichhi Santhakaanni Aapeshaav
Oh My God… Muncheshaav
iPhone Ichhi… Screen Lock Cheshaav
Chethilona Cheyyi Vesi Maata Neeku Isthaanu
Ennadainaa Ninnu Veedi Paadhamaina Poneenu
Rendu Kallalo Hu Hu Hu
Nimpukunna Nee Roopaanni
Reppamoosinaa Naa LoLo Nuvve
Prema Ante Iddharainaa Okkaralle Puttukele
Chandamame Chetikande
Vennelemo Mabbulone
Poola Chette Kallamundhe
Puvvulemo Kommapaina
Choosthune Inthasepu
Thaakithene Enti Thappu
Paathikella Brahmmachaari
Baadha Choodavaa..?
Pelli DateU Eppudantu Lekkalesi Choosukontu
Romance Cheyyaneeyavaa
Oh My God… Em Cheshaav?
Kottha Bike Ichhi
Thaalamemo Dhaachesaav
Oh My God Munchesaav?
ATM Ichhi No Cash Board Ettaav
Nuvvu Nenu Unna Chota
Repu Koodaa Ee Roje
Nuvvu Nenu Vellu Baata
Poola Thota Ayyele
Rekkalendhuko… Ho Ho Ho
Gaalilonaa Telaalante Cheyyi Andhuko
Aa Megham Paike Dhaaramalle Maaripoyi
Ninnu Nenu Cherchuthaane
Chandamame Chetikande
Vennelemo Mabbulone
Poola Chette Kallamundhe
Puvvulemo Kommapaina
Choosthune Inthasepu
Thaakithene Enti Thappu
Paathikella Brahmmachaari
Baadha Choodavaa..?
Pelli DateU Eppudantu Lekkalesi Choosukontu
Romance Cheyyaneeyavaa
Oh My God… Em Cheshaav?
Kottha Bike Ichhi
Thaalamemo Dhaachesaav
Oh My God Munchesaav?
ATM Ichhi No Cash Board Ettaav
చందమామే చేతికందే
వెన్నెలేమో మబ్బులోనే
పూలచెట్టే కళ్ళముందే
పువ్వులేమో కొమ్మపైనే
చూస్తూనే ఇంతసేపు
తాకితేనే ఏంటి తప్పు
పాతికేళ్ల బ్రహ్మచారి
బాధ చూడవా..?
పెళ్లి డేటు ఎప్పుడంటూ
లెక్కలేసి చూసుకొంటూ
రొమాన్సు చెయ్యనీయవా..?
హో మై గాడ్.. ఏం చేసావ్?
చెక్ ఇచ్చి… సంతకాన్ని ఆపేశావ్
హో మై గాడ్… ముంచేసావ్
ఐఫోన్ ఇచ్చి… స్క్రీన్ లాక్ చేసావ్
చేతిలోన చెయ్యి వేసి… మాట నీకు ఇస్తాను
ఎన్నడైనా నిన్ను వీడి… పాదమైన పోనీను
రెండు కళ్ళలో… హు హు హు
నింపుకున్న నీ రూపాన్ని
రెప్పమూసినా… నా లోలో నువ్వే
ప్రేమ అంటే ఇద్దరైనా… ఒక్కరల్లే పుట్టుకేలే
చందమామే చేతికందే
వెన్నెలేమో మబ్బులోనే
పూలచెట్టే కళ్ళముందే
పువ్వులేమో కొమ్మపైనే
చూస్తూనే ఇంతసేపు
తాకితేనే ఏంటి తప్పు
పాతికేళ్ల బ్రహ్మచారి… బాధ చూడవా?
పెళ్లి డేటు ఎప్పుడంటూ
లెక్కలేసి చూసుకొంటూ
రొమాన్సు చెయ్యనీయవా..?
హో మై గాడ్… ఏం చేసావ్?
కొత్త బైకు ఇచ్చి
తాళమేమో దాచేసావ్
హో మై గాడ్… ముంచేసావ్?
ఏటిఎం ఇచ్చి… నో కాష్ బోర్డు ఎట్టావ్
నువ్వు నేను ఉన్న చోట
రేపు కూడా ఈ రోజే
నువ్వు నేను వెళ్ళు బాట
పూలతోట అయ్యేలే
రెక్కలెందుకో… హో హో హో
గాలిలోనా తేలాలంటే… చెయ్యి అందుకో
ఆ మేఘం పైకే దారమల్లే మారిపోయి
నిన్ను నేను చేర్చుతానే
చందమామే చేతికందే
వెన్నెలేమో మబ్బులోనే
పూలచెట్టే కళ్ళముందే
పువ్వులేమో కొమ్మపైనే
చూస్తూనే ఇంతసేపు
తాకితేనే ఏంటి తప్పు
పాతికేళ్ల బ్రహ్మచారి
బాధ చూడవా..?
పెళ్లి డేటు ఎప్పుడంటూ
లెక్కలేసి చూసుకొంటూ
రొమాన్సు చెయ్యనీయవా..?
హో మై గాడ్… ఏం చేసావ్?
కొత్త బైకు ఇచ్చి
తాళమేమో దాచేసావ్
హో మై గాడ్… ముంచేసావ్?
ఏటిఎం ఇచ్చి… నో కాష్ బోర్డు ఎట్టావ్