Chandruni Takinadi Song Lyrics (Rakshakudu) in Telugu & English

0
Chandruni Takinadi Song Lyrics

Chandruni Takinadi Song Lyrics from Telugu movie ‘Rakshakudu‘. Chanduruni Takinadi song lyrics penned by Bhuvana Chandra Garu, music composed by AR Rahman Garu, and sung by Hariharan Garu & Sujatha Mohan Garu.

Chanduruni Takinadi Song Credits

Rakshakudu Cinema Released Date – 30 October 1997
Director Praveen Gandhi
Producer J Rama Chandra Rao
Singers HariharanSujatha Mohan
Music AR Rahman
Lyrics Bhuvana Chandra
Star Cast Nagarjuna, Sushmita Sen
Music Label

Chandruni Takinadi Song Lyrics in English

Chanduruni Takinado Armstrong Aa
Chanduruni Takinado Armstrong Aa
Arre Armstrongaa..!
Chekkilini Dochinadhi Nenega, Are Nenega

Kalala Devathaki Pedavi Tambulam
Immandi Srungaram
Kalala Devathaki Pedavi Tambulam
Immandi Srungaram

Chanduruni Takinado Armstrong Aa
Chanduruni Takinado Armstrong Aa
Arre Armstrongaa..!
Chekkilini Dochinadhi Nenega, Are Nenega

Kalala Devathaki Pedavi Tambulam
Immandi Srungaram
Kalala Devathaki Pedavi Tambulam
Immandi Srungaram

Chanduruni Taakinadi  Neevega Are Neevegaa
Vennelani Dochinadhi Neevega Are Neevegaa
Vayasu Vaakilini Teriche Vayyaaram
Nee Kalala Mandaram Sruthilayala Srungaram

Oo Poovulaanti Cheli Odilo… Puttukochhe Sarigamale
Oo Poovulaanti Cheli Odilo… Puttukochhe Sarigamale
Paita Chaatu Punnamila Ponge Madhurimale, Ye Ye
Thalapula Velluvalo Thalagada Adhumukunnaa
Thanuvuni Podhuvukoni Priyune Kalusukunna
Thaapaala Pandirilo Deepamalle Veluguthunna
Magasiri Pilupulatho Thene Laaga Maaruthunna
Korikala Kovelalo Karpooramouthunnaa

Chandrunee..!!
Chanduruni Taakinado Armstrong Aa
Are Armstrongaa..!
Chekkilini Dhochinadhi Nenega, Are Nenega

Kalala Devathaki Pedavi Tambulam
Immandi Srungaram
Kalala Devathaki Pedavi Tambulam
Immandi Srungaram

Rammane Pilupu Vini… Reguthondi Yavvaname
Ekamapodhamantu Jalluthondi Chandaname
Neetiloni Chepapilla Neetiki Bhaaramouna
Korukunna Priyasakhudu Kougiliki Bhaaramouna
Chentha Chera Vachhinaane Cheyyijaaripoke Pillaa
Pillagaadi Allarini Opaledhu Kannepilla
O Aligina Magathaname Pagabadithe Veedadhe

Chandrunee..!!
Chanduruni Taakinado Armstrong Aa
Chekkilini Dhochinadhi Nenega, Are Nenega
Kalala Devathaki Pedavi Tambulam
Immandi Srungaram
Kalala Devathaki Pedavi Tambulam
Immandi Srungaram

 


Chandruni Takinadi Song Lyrics in Telugu

చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా
చందురుని తాకినది… ఆర్మ్ స్ట్రాంగా
అరె ఆర్మ్ స్ట్రాంగా…!!
చెక్కిలిని దోచినది నేనేగా… అరె నేనేగా
కలల దేవతకీ పెదవి తాంబూలం… ఇమ్మంది శృంగారం
కలల దేవతకీ పెదవి తాంబూలం… ఇమ్మంది శృంగారం

ఓహో హో ఓఓ ఓఓ ఓఓ ఓ ఓ
ఓఓ ఓఓ ఓ ఓహో హో ఓహో హో
ఓహో హో ఓహో హో

చందురుని తాకినది… ఆర్మ్ స్ట్రాంగా
అరె, ఆర్మ్ స్ట్రాంగా..!!
చెక్కిలిని దోచినది నేనేగా… అరె నేనేగా, ఆ ఆ
కలల దేవతకీ పెదవి తాంబూలం… ఇమ్మంది శృంగారం
కలల దేవతకీ పెదవి తాంబూలం… ఇమ్మంది శృంగారం

చందురుని తాకినది నీవేగా అరె నీవేగా
వెన్నెలని దోచినది నీవేగా అరె నీవేగా
వయసు వాకిలిని తెరిచె వయ్యారం
నీ కలల మందారం శ్రుతిలయల శృంగారం

ఓ, పూవులాంటి చెలి ఒడిలో… పుట్టుకొచ్చె సరిగమలే
ఓ, పూవులాంటి చెలి ఒడిలో… పుట్టుకొచ్చె సరిగమలే
పైటచాటు పున్నమిలా… పొంగే మధురిమలే, ఏ ఏ
తలపుల వెల్లువలో… తలగడ అదుముకున్నా
తనువుని పొదువుకొని… ప్రియునే కలుసుకున్నా
తాపాల పందిరిలో… దీపమల్లె వెలుగుతున్నా
మగసిరి పిలుపులతో… తేనెలాగ మారుతున్నా
కోరికల కోవెలలో కర్పూరమౌతున్నా

చందురునీ..!
చందురుని తాకినది… ఆర్మ్ స్ట్రాంగా
అరె ఆర్మ్ స్ట్రాంగా
చెక్కిలిని దోచినది నేనేగా… అరె నేనేగా, ఆ ఆ
కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం
కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం

రమ్మనే పిలుపు విని… రేగుతోంది యవ్వనమే
ఏకమై పోదమంటూ… జల్లుతోంది చందనమే
నీటిలోని చేపపిల్ల… నీటికి భారమౌనా
కోరుకున్న ప్రియసఖుడు… కౌగిలికి భారమౌనా
చెంతచేర వచ్చినానే… చెయ్యిజారిపోకే పిల్లా
పిల్లగాడి అల్లరిని… ఓపలేదు కన్నెపిల్ల
ఓ అలిగిన మగతనమే పగబడితే వీడదే

చందురునీ..!
చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా
చెక్కిలిని దోచినది నేనేగా, అరె నేనేగా
కలల దేవతకీ పెదవి తాంబూలం… ఇమ్మంది శృంగారం
కలల దేవతకీ పెదవి తాంబూలం… ఇమ్మంది శృంగారం

ఓహో హో ఓఓ ఓఓ ఓఓ ఓ ఓ
ఓఓ ఓఓ ఓ ఓహో హో ఓహో హో
ఓహో హో ఓహో హో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here