Cheli Cheli Song Lyrics In English & Telugu చెలి చెలి దూరం సాంగ్ లిరిక్స్ – ప్రెషర్ కుక్కర్ సినిమా

2
Cheli Cheli Song Lyrics

Cheli Cheli Song Lyrics In English & Telugu చెలి చెలి దూరం సాంగ్ లిరిక్స్ – ప్రెషర్ కుక్కర్ సినిమా. 

Cheli Cheli Song Lyrics In English

Movie: Pressure Cooker
Director: Sujoi & Sushil
Singer: Kailash Kher
Music: Sunil Kasyap
Lyrics: Sirasri
Cast: Sai Ronak, Preethi Asrani, Rahul Ramakrishna
Audio Lable: Aditya Music

Oo… Oo… Oo…Oo… Oo…

Cheli Cheli Dhooram…
Naalo Bhaaram..
Ila Ila Mounam…
Ninu Vadhile Kshanam…

Bhandhale Mingesi… Kaalam..
Maaya Chesthunte
Vaale Poddhulaa… Ninne…
Vadhili Vellalene..

Cheli Cheli Dhooram…
Naalo Bhaaram..

Naa Gundello Bhaashe…
Neeke… Ardham Kaale..

Nee.. Choopule
Kasuruthunte… Allaadipoyaane.

Gundello Nee Dhukkam…
Naakoddhe…
Kannullo Nee Megham…
Kuravaddhee…

Bhandhale Mingesi…
Kaalam Maaya Chesthunte
Vaale Poddhula… Ninne,
Vadhili Vellalene…

Cheli Cheli Dhooram…
Naalo Bhaaram..
Ila Ila Mounam…
Ninu Vadhile Kshanam…

Watch Lyrical Video of Cheli Cheli Song from the Telugu movie Pressure Cooker


చెలి చెలి దూరం సాంగ్ లిరిక్స్ (Cheli Cheli Song Lyrics In Telugu)

సినిమా: ప్రెషర్ కుక్కర్
దర్శకుడు: సుజోయ్ & సుశీల్
గానం: కైలాష్ ఖేర్
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: సిరాశ్రీ
తారాగణం: సాయి రోనక్, ప్రీతి అస్రాణి
ఆడియో: ఆదిత్య మ్యూజిక్

ఓ…ఓ…ఓ…ఓ…ఓ…

చెలి చెలి దూరం.. నాలో భారం..
ఇలా ఇలా మౌనం… నిను వదిలే క్షణం..

బంధాలే మింగేసి.. కాలం మాయ చేస్తుంటే..
వాలే పొద్దుల.. నిన్నే, వదిలి వెళ్ళలేనే..

చెలి చెలి దూరం..
నాలో భారం..

నా గుండెల్లో భాషే..
నీకే అర్థం కాలే..
నీ… చూపులే
కసురుతుంటే…
అల్లాడిపోయానే..

గుండెల్లో నీ దుఃఖం.. నాకొద్దే,
కన్నుల్లో నీ మేఘం.. కురవద్దే..

బంధాలే మింగేసి.. కాలం మాయ చేస్తుంటే..
వాలే పొద్దుల.. నిన్నే, వదిలి వెళ్ళలేనే..

చెలి చెలి దూరం.. నాలో భారం..
ఇలా ఇలా మౌనం… నిను వదిలే క్షణం..

Also Read: Single Kingulam Song Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here