Chinnadana Osi Chinnadana Lyrics penned by Bhuvana Chandra, music composed by Deva, and sung by R. Krishanraj from Telugu movie ‘Prema Lekha‘.
చిన్నదానా ఓసి చిన్నదానా Song Credits
Movie | Prema Lekha (12 July 1996) |
Director | Agathiyan |
Producer | A.M. Ratnam |
Singers | R Krishnraj |
Music | Deva |
Lyrics | Bhuvana Chandra |
Star Cast | Ajith, Devayani, Heera |
Video Source |
Chinnadana Osi Chinnadana Lyrics In English
Chinnadana Osi Chinnadana
Aasha Pettesi Pomaake Kurradana
Chinnadana Osi Chinnadana
Aasha Pettesi Pomaake Kurradana
Kallu Andaala Kallu
Kavvinchele Kanne Ollu
Chinnaa Railulona
Chikkaayile Cheeni Pallu, Ho
Chinnadana Osi Chinnadana
Aasha Pettesi Pomaake Kurradana
Nuvvu Nenu Kalisina Vela
Aashaga Edho Maataadaala
Em Kaavaalo Chevilo Cheppeyy Chinnamma
Oo, Singapore Scent Cheera Jean Pant
Gajuvaka Rendo Moodo Illisthaane Bullemma
Oori Mundara Melam Petti
Poola Medalo Thaalini Katti
Naa Pakka Nuv Undakkarla Jaaligaa
Nee Merupula Choopulu Chaalu
Nee Navvula Maatalu Chaalu
Nenimmane Noorumuddulu Isthaava
Nee Thalampe Matthekkisthundhe
Badabadamani… Naa Manassuni Thondarachesthundhe
Kallu Rendu Vethikesthunnaaye
Gadagadamani… Thattinannu Laagesthunnaaye, Oo Oo
Chinnadana Osi Chinnadana
Aasha Pettesi Pomaake Kurradanaa, Ha
Choosi Choodakundaa Velle Paduchu Pillallaara
Ee Premikudivanka Kaastha Kallu Terachi Choodandoi.
Rendu Kaalla Meeda Lechi Nilabadi Kallalli Kallu Petti Choosaarante
Mohamochhi Maikamlo Padipothaaro, Oo Oo oo.
Siggu Lajja Maanam Annee Maripinchedhe Naagarikatha
Enimidhi Moorla Cheeraaledhuku Chinnamma
Aa, Vankay Pulusu Vandaalante
Pusthakaalu Thirageseyatam
Fashion Ayipoyindhe Ippude Bullemmaa
Face Cut Ki Fair & Lovely
Jocket Ki Low Cut Daily
Low Hip Ko No Reply Elammaa
Lockettulo Lara Kambli
Note Booklo Sachin Jackson
Hair Cut Ki Beauty Parlour-rlenammaa
Nee Thalampe Matthekkisthundhe
Badabadamani… Naa Manassuni Thondarachesthundhe
Kallu Rendu Vethikesthunnaaye
Gadagadamani… Thattinannu Laagesthunnaaye, Oo Oo
Chinnadana Osi Chinnadana
Aasha Pettesi Pomaake Kurradana
Chinnadana Osi Chinnadana
Aasha Pettesi Pomaake Kurradana
Kallu Andaala Kallu
Kavvinchele Kanne Ollu
Chinnaa Railulona
Chikkaayile Cheeni Pallu, Ho
Chinnadana Osi Chinnadana Lyrics In Telugu
చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశ పెట్టేసి పోమాకే కుర్రదానా
చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశ పెట్టేసి పోమాకే కుర్రదానా
కళ్ళూ అందాల కళ్ళు… కవ్వించేలే కన్నె ఒళ్ళు
చిన్నా రైలులోన… చిక్కాయిలే చీని పళ్ళు, హో
చిన్నదానా ఓసి చిన్నదానా… ఆశపెట్టేసి పోమాకే కుర్రదానా
నువ్వునేను కలిసిన వేళ
ఆశగ ఏదో మాటాడాల
ఏం కావాలో చెవిలో చెప్పెయ్ చిన్నమ్మా
ఓ, సింగపూరు సెంటు చీర జీనూపాంటు
గాజువాక రెండోమూడో ఇళ్ళిస్తానే బుల్లెమ్మా
ఊరి ముందర మేళం పెట్టి
పూలమేడలో తాళిని కట్టి
నా పక్క నువ్ ఉండక్కర్ల జాలీగా
నీ మెరుపుల చూపులు చాలు
నీ నవ్వుల మాటలు చాలు
నేనిమ్మనే నూరుముద్దులు ఇస్తావా
నీ తలంపే మత్తెక్కిస్తుందే
బడబడబడమని… నామస్సుని తొందరచేస్తుందే
కళ్ళురెండు వెతికేస్తున్నాయే
గడగడగడమని… తట్టినన్ను లాగేస్తున్నాయే, ఓఓ ఓ
చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసి పోమాకె కుర్రదానా, హ
చూసి చూడకుండా వెల్లే పడుచు పిల్లల్లార..!
ఈ ప్రేమికుడి వంక కాస్త కళ్ళు తెరచి చూడండోయ్.
రెండు కాళ్ళ మీదా లేచి నిలబడి కళ్ళళ్ళో కళ్ళు పెట్టి చూసారంటే
మోహమొచ్చి మైకంలో పడిపొతారో, ఓ ఓ.
సిగ్గు లజ్జ మానం… అన్నీ మరిపించేదే నాగరికత
ఎనిమిది మూర్ల చీరాలెందుకు చిన్నమ్మా
ఆ, వంకాయ్ పులుసు వండాలంటే
పుస్తకాలు తిరగేసేయటం
ఫ్యాషన్ ఐపోయిందే ఇప్పుడు బుల్లెమ్మా
పేస్ కట్ కి ఫెయిర్ & లవ్లీ
జాకెట్ కి లోకట్ డైలీ
లోహిప్ కీ నో రిప్లై ఏలమ్మా
లాకెట్టులో లారాకాంబ్లీ
నోట్ బుక్లో సచిన్ జాక్సన్
హెయిర్ కట్ కు బ్యూటీపార్లర్లేనమ్మా
నీ తలంపే మత్తెక్కిస్తుందే
బడబడబడమని… నామస్సుని తొందరచేస్తుందే
కళ్ళు రెండు వెతికేస్తున్నాయే
గడగడగడమని… తట్టి నన్ను లాగేస్తున్నాయే, ఓఓ ఓ
చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసి పోమాకే కుర్రదానా
చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసి పోమాకే కుర్రదానా
కళ్ళూ అందాలకళ్ళు… కవ్వించేనే కన్నె ఒళ్ళు
చిన్నా రైలులోన చిక్కాయిలే చీనిపళ్ళు, హో