The lovely song “Chiru Chiru Chinukai” has heartfelt lyrics written by Chandra Bose for the Telugu movie “Aawara.” The music, composed by Yuvan Shankar Raja, is brought to life with the enchanting vocals of Hari Charan and Tanvi Shah.
Chiru Chiru Chinukai Song Credits
Movie | Aawara (21 May 2010) |
Director | N. Linguswamy |
Producer | Subash Chandra Bose |
Singers | Haricharan, Tanvi Shah |
Music | Yuvan Shankar Raja |
Lyrics | Chandra Bose |
Star Cast | Karthi, Tamannaah |
Music Label |
Chiru Chiru Chinukai Song Lyrics In Telugu
Chiru Chiru Chiru Chinukai Kurisaave
Maru Kshanmuna Marugai Poyaave, Ye
Nuvve Prema Baanam
Nuvve Prema Konam
Puvvai Navvagaane
Gaalai Egirenu Praanam
Chey Chey Chelimini Chey
Antooo Hrudhayam Palikinadhe
Sai Sai Sarasaku Sai
Antoo Paadham Kadhilinadhe
Yedhane Neetho Etthukellaave
Chiru Chiru Chiru Chinukai Kurisaave
Maru Kshanmuna Marugai Poyaave
Devatha Thane Oka Devatha
Mukhaamukhi Andhame
Choodaga Aayuve Chaalunaa
Gaalilo Thane Kadhaa Parimalam
Cheli Sakhi Anumathe Adagaga
Poovule Pooyanaa
Sigalo Kurule
Meghaalalle Aade Vela
Gundellona Merupe Merise
Chupe Maimarache
Cheli Chekkille Muddhulthone
Thadimeyyaala
Chengu Chengu Adugullona
Muvvai Madhi Murise
Edhane Thanatho Etthukellindhe
Chey Chey Chelimini Chey
Antoo Hrudhayam Palikinadhe
Sai Sai Sarasaku Sai
Antoo Paadham Kadhilinadhe
Thodugaa Prathi Kshanam Veedaka
Anukshanam Aametho Saagunaa
Aame Naa Spandana
Nelapai Padeyaka Needane
Chaka Chaka Cheranaa
Aapanaa… Gundello Cherchanaa
Dhaaram Badhulu Praayamthote Kattesindhe
Gaayam Leka Kosesindhe
Haayigaa Navvesindhe
Naalo Nenu Mounamgaa Maataadesthe
Mottham Thaanu Vintu Undhe
Theeyagaa Vedhisthundhe
Edhane Thanatho Etthukellindhe
Chey Chey Chelimini Chey
Antoo Hrudhayam Palikinadhe
Sai Sai Sarasaku Sai
Antoo Paadham Kadhilinadhe
Chiru Chiru Chiru Chinukai Kurisaave
Maru Kshanmuna Marugai Poyaave
Chiru Chiru Chiru Chinukai Kurisaave
Maru Kshanmuna Marugai Poyaave
చిరు చిరు చిరు చినుకై కురిసావే
మరు క్షణమున మరుగై పోయావే
నువ్వే ప్రేమ బాణం… నువ్వే ప్రేమ కోణం
పువ్వై నవ్వగానే… గాలై ఎగిరెను ప్రాణం
చెయ్ చెయ్ చెలిమిని చెయ్
అంటూ హృదయం పలికినదే
సై సై సరసకు సై
అంటూ పాదం కదిలినదే
ఎదనే నీతో ఎత్తుకెళ్ళావే
చిరు చిరు చిరు చినుకై కురిసావే
మరు క్షణమున మరుగై పోయావే
దేవత తనే ఒక దేవత
ముఖాముఖి అందమే చూడగా ఆయువే చాలునా
గాలిలో తనే కదా పరిమళం
చెలి సఖి అనుమతే అడగక… పూవులే పూయునా
సిగలో కురులే మేఘాలల్లే ఆడే వేళ
గుండెల్లోన మెరుపే మెరిసే… చూపే మైమరచే
చెలి చెక్కిల్లే ముద్దుల్తోనే తడిమెయ్యాల
చెంగు చెంగు అడుగుల్లోన మువ్వై మది మురిసే
ఎదనే తనతో ఎత్తుకెళ్లిందే
చెయ్ చెయ్ చెలిమిని చెయ్అం
టూ హృదయం పలికినదే
సై సై సరసకు సై
అంటూ పాదం కదిలినదే
తోడుగా ప్రతిక్షణం వీడక
అనుక్షణం ఆమెతో సాగనా.. ఆమె నా స్పందన
నేలపై పడేయక నీడనే… చక చక చేరనా
ఆపనా… గుండెలో చేర్చనా
దారం బదులు ప్రాయంతోటే కట్టేసిందే
గాయం లేక కోసేసిందే… హాయిగ నవ్వేసిందే
నాలో నేను మౌనంగానే మాటాడేస్తే
మొత్తం తాను వింటూ ఉందే… తియ్యగ వేదిస్తుందే
ఎదనే తనతో ఎత్తుకెళ్లిందే
చెయ్ చెయ్ చెలిమిని చెయ్అం
టూ హృదయం పలికినదే
సై సై సరసకు సై
అంటూ పాదం కదిలినదే
చిరు చిరు చిరు చినుకై కురిసావే
మరు క్షణమున మరుగై పోయావే
చిరు చిరు చిరు చినుకై కురిసావే
మరు క్షణమున మరుగై పోయావే