Devudu Varamandisthe Song Lyrics – 6 Teens Movie Song

Devudu Varamandisthe Song Lyrics penned by Suddala Ashok Teja, music composed by Ghantaadi Krishna, and sung by Kumar Sanu from Telugu cinema ‘6 Teens‘.

Devudu Varamandisthe Song Credits

6 టీన్స్ Movie Released Date – 08 June 2001
Director G.Nageswara Reddy
Producer J Srinivasa Reddy
Singer Kumar Sanu
Music Ghantaadi Krishna
Lyrics Suddala Ashok Teja
Star Cast Rohit, Rutika
Video Source

Devudu Varamandisthe Song Lyrics in English

Devudu Varamandisthe
Ne Ninne Cherukuntaale
Haa, Niddhuralonu Ninne
Nee Needai Cherukuntaale

Oo O, Devudu Varamandisthe
Ne Ninne Cherukuntaale
Haa Aa, Niddhuralonu Ninne
Nee Needai Cherukuntaale

Oo, Kashmirulo Kanabaduthundha
Nee Nadakalloni Andam
Taj Mahal Kainaa Undaa
Nee Nagavulloni Chandam
Naa Oopiri Chirunama Nuvve
Ha, Devudu Varamandhisthe
Ne Ninne Korukuntaale

Elelo Elo Elo… Elelo Elo Elo
Elelo Elo Elo… Elo Elelo
Elelo Elo Elo… Elelo Elo Elo
Elelo Elo Elo… Elo Elelo

Manasu Ninnu Choosthune
Nannu Marachipoyindhe
Maataina Vinakunda
Ninnu Cheramantundhe

Naa Manasu Ninnu Choosthune
Nannu Marachipoyindhe
Maataina Vinakunda
Ninnu Cheramantundhe

Ninu Meghana Oka Bomma Gaavinchaga
Ne Malichaanu Harivillune Kunchega
Ee Chirugalitho Cheppana
Nee Madininda Nenundagaa

Devudu Varamandisthe
Ne Ninne Cherukuntaale
Haa Aa, Niddhuralonu Ninne
Nee Needai Cherukuntaale

Edadugulu Nadavaalantu
Naa Adugulu Parugidinaa
Kongumudini Veyaalantu
Ninnu Vedukuntunnaa

Aa, Edadugulu Nadavaalantu
Naa Adugulu Parugidinaa
Kongumudini Veyaalantu
Ninnu Vedukuntunnaa

Naa Kalalanni Nee Kanulu Choodalani
Bathimaalaanu Nee Kantilo Papani
Mannichesi Naa Manasuni
Prasadhinchu Nee Premani

Devudu Varamandisthe
Ne Ninne Cherukuntaale
Oo O, Niddhuralonu Ninne
Nee Needai Cherukuntaale

Oo, Kashmirulo Kanabaduthundha
Nee Nadakalloni Andam
Taj Mahal Kainaa Undaa
Nee Nagavulloni Chandam
Naa Oopiri Chirunama Nuvve

O O, Devudu Varamandisthe
Ne Ninne Cherukuntaale
Devudu Varamandisthe
Ne Ninne Cherukuntaale

Watch దేవుడు వరమందిస్తే Video Song


Devudu Varamandisthe Song Lyrics in Telugu

దేవుడు వరమందిస్తే
నే నిన్నే కోరుకుంటాలే
హా, నిద్దురలోనూ నిన్నే
నీ నీడై చేరుకుంటాలే

ఓ ఓ, దేవుడు వరమందిస్తే
నే నిన్నే కోరుకుంటాలే
హా ఆ, నిద్దురలోనూ నిన్నే
నీ నీడై చేరుకుంటాలే

ఓ, కాశ్మీరులో కనబడుతుందా
నీ నడకల్లోని అందం
తాజ్‌మహల్‌కైనా ఉందా
నీ నగవుల్లోని చందం
నా ఊపిరి చిరునామా నువ్వే
హ, దేవుడు వరమందిస్తే
నే నిన్నే కోరుకుంటాలే

ఏలేలో ఏలో ఏలో… ఏలేలే ఏలో ఏలో
ఏలేలో ఏలో ఏలో… ఏలో ఏలేలో
ఏలేలో ఏలో ఏలో… ఏలేలే ఏలో ఏలో
ఏలేలో ఏలో ఏలో… ఏలో ఏలేలో

మనసు నిన్ను చూస్తూనే
నన్ను మరచిపోయిందే
మాటైనా వినకుండా
నిన్ను చేరమంటుందే

నా మనసు నిన్ను చూస్తూనే
నన్ను మరచిపోయిందే
మాటైనా వినకుండా
నిన్ను చేరమంటుందే

నిను మేఘాన ఒక బొమ్మ గావించగా
నే మలిచాను హరివిల్లునే కుంచెగా
ఈ చిరుగాలితో చెప్పనా
నీ మదినిండ నేనుండగా

దేవుడు వరమందిస్తే
నే నిన్నే కోరుకుంటాలే
ఓ ఓ, నిద్దురలోనూ నిన్నే
నీ నీడై చేరుకుంటాలే

ఏడడుగులు నడవాలంటూ
నా అడుగులు పరుగిడినా
కొంగుముడిని వేయాలంటూ
నిన్ను వేడుకుంటున్నా

ఆ, ఏడడుగులు నడవాలంటూ
నా అడుగులు పరుగిడినా
కొంగుముడిని వేయాలంటూ
నిన్ను వేడుకుంటున్నా

నా కలలన్నీ నీ కనులు చూడాలని
బతిమాలాను నీ కంటిలో పాపని
మన్నించేసి నా మనసునీ
ప్రసాదించు నీ ప్రేమనీ

దేవుడు వరమందిస్తే
నే నిన్నే కోరుకుంటాలే
ఓ ఓ, నిద్దురలోనూ నిన్నే
నీ నీడై చేరుకుంటాలే

ఓ, కాశ్మీరులో కనబడుతుందా
నీ నడకల్లోని అందం
తాజ్‌మహల్‌కైనా ఉందా
నీ నగవుల్లోని చందం
నా ఊపిరి చిరునామా నువ్వే

ఓ ఓ, దేవుడు వరమందిస్తే
నే నిన్నే కోరుకుంటాలే
దేవుడు వరమందిస్తే
నే నిన్నే కోరుకుంటాలే