Home » Game Changer » Dhop Song Lyrics – Game Changer (Telugu)

Dhop Song Lyrics – Game Changer (Telugu)

by Devender

Dhop Song Lyrics రామజోగయ్య శాస్త్రి రచించగా, థమన్ ఎస్ సంగీత స్వరకల్పనలో థమన్, రోషిణి, పృధ్వీ, శృతి రంజని పాడిన ఈ పాట ‘గేమ్ చేంజర్‘ చిత్రంలోనిది.

Dhop Song Credits

MovieGame Changer (10-01-2025)
DirectorShankar
ProducersDil Raju, Shirish
SingersThaman S, Roshini JKV, Prudhvi & Sruthi Ranjani Modumudi
MusicThaman S
LyricsRamajogayya Sastry
Star CastRam Charan, Kiara Advani
Music Label & SourceSaregama Telugu

Dhop Song Lyrics

(ధోప్ ధోప్… ధోప్ ధోప్)

వాక్క వక వక వక వాట్ సే ధోప్
లాక లక లక లక లెట్స్ సే ధోప్
హ్యాపీ హ్యాపీ లైఫుకు మైక్రో మంత్ర ధోప్

లవుడ్ వన్స్ అప్సెట్ అయ్యే ఆర్గుమెంట్ ధోప్
ఆల్వేస్ నువ్వే లూజర్ అయ్యే ఆంగెర్ ధోప్
ఎంతలాంటి స్ట్రెస్సుకు
ఇన్స్టాంట్ సొల్యూషన్ ధోప్…

డోంట్ వర్రీ… డోంట్ వర్రీ
ఎనఫ్ ఆఫ్ ఇంజూరీ
నెగటివ్ వైబ్ కి చెప్పెయ్ ధోప్
బేకరీ బేకరీ… అయ్యయ్యో కెలొరీ
టెడ్డి బేర్ టమ్మీకి చెప్పెయ్ ధోప్

చాటరీ బ్రౌసరి టైం అంతా రాబరీ
చేసే సెల్ ఫోన్ కు చెప్పెయ్ ధోప్
డిస్టర్బింగ్ మెమరీ ఈగో అండ్ జెలసీ
ఓవర్ థింక్ హింసకు జస్ట్ సే ధోప్

If You’re Coming You’re Coming
Everybody Dhop
When You’re With Me You’re With Me
Everything Is Dhop
If You Look At Me Look At Me
Stress Anthaa Dhop
When You Smile At Me Myself-eh Dhop

మన మీటింగుకు మన మీటింగుకు… Interval Dhop
మన టచింగ్ కు మన టచింగ్ కు… Hesitation Dhop
మన లిప్పుకు లిప్పుకు… Distance-u Dhop
నా విలన్ నీ డ్రెస్సుకు Dhop

లా ల ల ధోప్…….

వాక్క వక వక వక వాట్ సే ధోప్
లాక లక లక లక లెట్స్ సే ధోప్
హ్యాపీ హ్యాపీ లైఫుకు మైక్రో మంత్ర ధోప్

వాచ్ Lyrical Video Song

You may also like

Leave a Comment