Edo Oka Raagam Lyrics from ‘Raja‘ Telugu movie. 18 మార్చి 1999న విడుదలైన ఈ చిత్రంలో వెంకటేష్ సరసన సౌందర్య నటించగా ముప్పలనేని శివ దర్శకత్వం వహించారు. ‘ఎదో ఒక రాగం’ పాట తెలుగు మరియు ఇంగ్లీష్ లిరిక్స్ మీ కోసం. Check Here Male & Female Versions of Edo Oka Raagam song.
Edo Oka Raagam Song Credits
Raja Movie Released Date – 18 March 1999 | |
Director | Muppalaneni Shiva |
Producer | R. B. Choudary |
Singer | S P Balasubramanyam |
Music | S A Raj Kumar |
Lyrics | Sirivennela Seetharama Sastry |
Star Cast | Venkatesh, Soundarya, Abbas |
Music Label & Source |
Edo Oka Raagam Song Lyrics In English
Edo Oka Raagam Pilichindeevelaa
Edhalo Nidurinche Kathalenno Kadilelaa
Edo Oka Raagam Pilichindeevelaa
Edhalo Nidurinche Kathalenno Kadilelaa
Naa Choopula Dhaarulalo
Chiru Deepam Veligelaa
Naa Oopiri Theegalalo
Anuraagam Palikelaa, Aa Aa
Gnapakaale Maimarapu
Gnapakaale Melkolupu
Gnapakaale Nittoorpu
Gnapakaale Odhaarpu
Edo Oka Raagam Pilichindeevelaa
Edhalo Nidurinche Kathalenno Kadilelaa…
Veeche Gaalulalo
Nee Oosulu Gnapakame
Pooche Puvvulalo
Nee Navvulu Gnapakame
Thoorupu Kaanthula Prathikiranam
Nee Kumkuma Gnapakame
Thulasi Mokkalo Nee Sirula Gnapakam
Chiluka Mukkulaa Nee Alaka Gnapakam
Edo Oka Raagam Pilichindeevelaa.
Edhalo Nidurinche Kathalenno Kadilelaa
Merise Thaaralalo… Nee Choopulu Gnapakame
Egase Prathi Alalo… Nee Aashalu Gnapakame
Kovalalonee Deepamlaa… Nee Roopam Gnapakame
Pedhavipaina Nee Pere… Chilipi Gnapakam
Marupu Raani Nee Preme… Madhura Gnapakam
Edo Oka Raagam Pilichindeevelaa
Edhalo Nidurinche Kathalenno Kadilelaa
Edo Oka Raagam Pilichindeevelaa
Edhalo Nidurinche Kathalenno Kadilelaa
Naa Choopula Dhaarulalo… Chiru Deepam Veligelaa
Naa Oopiri Theegalalo… Anuraagam Palikelaa, Aa Aa
Gnapakaale Maimarapu… Gnapakaale Melkolupu
Gnapakaale Nittoorpu… Gnapakaale Odhaarpu
Edo Oka Raagam Pilichindeevelaa
Edhalo Nidurinche Kathalenno Kadilelaa
Watch Edo Oka Ragam Video Song – Male Version
Edo Oka Raagam Lyrics In Telugu
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
నా చూపుల దారులలో… చిరుదీపం వెలిగేలా
నా ఊపిరి తీగలలో… అనురాగం పలికేలా, ఆ ఆ
జ్ఞాపకాలె మైమరపూ… జ్ఞాపకాలె మేల్కొలుపు
జ్ఞాపకాలె నిట్టూర్పూ… జ్ఞాపకాలె ఓదార్పు
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
వీచే గాలులలో… నీ ఊసులు జ్ఞాపకమే
పూచే పువ్వులలో నీ నవ్వులు జ్ఞాపకమే
తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే
తులసి మొక్కలో నీ సిరుల జ్ఞాపకం
చిలుక ముక్కులా నీ అలక జ్ఞాపకం
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
మెరిసే తారలలో… నీ చూపులు జ్ఞాపకమే
ఎగసే ప్రతి అలలో… నీ ఆశలు జ్ఞాపకమే
కోవెలలోనీ దీపంలా… నీ రూపం జ్ఞాపకమే
పెదవిపైన నీ పేరే… చిలిపి జ్ఞాపకం
మరుపు రాని నీ ప్రేమే… మధుర జ్ఞాపకం
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
నా చూపుల దారులలో… చిరుదీపం వెలిగేలా
నా ఊపిరి తీగలలో… అనురాగం పలికేలా, ఆ ఆ
జ్ఞాపకాలె మైమరపూ… జ్ఞాపకాలె మేల్కొలుపు
జ్ఞాపకాలె నిట్టూర్పూ… జ్ఞాపకాలె ఓదార్పు
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
Edo Oka Ragam Female Version Song Lyrics
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా
నాలో నిదురించే గతమంతా కదిలేలా
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా
నాలో నిదురించే గతమంతా కదిలేలా
నా చూపుల దారులలో… చిరువ్వెలు వెలిగేలా
నా ఊపిరి ఊయలలో… చిరునవ్వులు చిలికేలా, ఆ ఆ
జ్ఞాపకాలె మైమరపూ… జ్ఞాపకాలె మేల్కొలుపు
జ్ఞాపకాలె నిట్టూర్పూ… జ్ఞాపకాలె ఓదార్పు
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా
నాలో నిదురించే గతమంతా కదిలేలా
అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే
రా అమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే
అమ్మ కళ్ళలో అపుడపుడూ
చెమరింతలు జ్ఞాపకమే… ఆ ఆ
అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం
అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా
నాలో నిదురించే గతమంతా కదిలేలా
గుళ్లో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే
బళ్ళో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే
గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వము జ్ఞాపకమే
నెమలి కళ్ళనే దాచే చోటు జ్ఞాపకం
జామ పళ్లనే దోచే తోట జ్ఞాపకం
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా
నాలో నిదురించే గతమంతా కదిలేలా
నా చూపుల దారులలో… చిరువ్వెలు వెలిగేలా
నా ఊపిరి ఊయలలో… చిరునవ్వులు చిలికేలా, ఆ ఆ
జ్ఞాపకాలె మైమరపూ… జ్ఞాపకాలె మేల్కొలుపు
జ్ఞాపకాలె నిట్టూర్పూ… జ్ఞాపకాలె ఓదార్పు
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా
నాలో నిదురించే గతమంతా కదిలేలా