Telangana SSC Hall Tickets 2020 Released – తెలంగాణ 10వ తరగతి హాల్ టికెట్
తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి హాల్ టిక్కెట్లను విడుదల చేసింది. 10వ తరగతి పరీక్షలకు సన్నద్దం అవుతున్న విద్యార్థులు ఈరోజు (12.03.2020) నుండి TS BSE అధికారిక వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోగలరు. తెలంగాణాలో ఎస్ఎస్సి/ 10వ తరగతి పరీక్షలు 19 మార్చి 2020 నుండి 06 ఏప్రిల్ 2020 వరకు జరగనున్నాయి. విద్యార్థులు తప్పకుండా తమ హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన లింక్ […]
