Eduruga Nuvvunte Song Lyrics రఘురాం రచించగా, ఆర్ ఆర్ ధృవన్ సంగీతం అందించగా అదితి భావరాజు పాడిన ఈ పాట ‘ఉషా పరిణయం’ (2024) సినిమాలోనిది.
Eduruga Nuvvunte Song Lyrics in English
Edurugua Nuvvunte
Kudurugaa Lenanthe
Pedavipai Nee Pere
Kavithalaa Maarindhe
Gadavane Gadavadhu
Samayam Ento
Nuvu Leka Alajade
Alajadi Hrudayamulo
Kolaahalame Edhalo Neevalle.
Edurugua Nuvvunte
Kudurugaa Lenanthe
Pedavipai Nee Pere
Kavithalaa Maarindhe.
Edhalo Kadhuluthu
Vadhaladhe Epudu
Nannu Nee Dhyaase
Kalalaa Kanulalo
Modhalayi Kathalaa
Maare Nee Oose
Manasunantha Maikamlo
Munchinaavu Nimishamulo
Chilipi Kalla Saigalalo
Enni Madhurimalo.
Kolaahalame Edhalo Neevalle
Edurugua Nuvvunte
Kudurugaa Lenanthe
Pedavipai Nee Pere
Kavithalaa Maarindhe
Watch ఎదురుగా నువ్వుంటే Video
Eduruga Nuvvunte Song Lyrics in Telugu
ఎదురుగా నువ్వుంటే
కుదురుగా లేనంతే
పెదవిపై నీ పేరే
కవితలా మారిందే
గడవనే గడవదు సమయం ఏంటో
నువు లేక అలజడే అలజడి హృదయములో
కోలాహలమే ఎదలో నీవల్లే…
ఎదురుగా నువ్వుంటే
కుదురుగా లేనంతే
పెదవిపై నీ పేరే
కవితలా మారిందే.
ఎదలో కదులుతూ
వదలదే ఎపుడూ
నన్ను నీ ధ్యాసే
కలలా కనులలో
మొదలయి కథలా
మారే నీ ఊసే…
మనసునంత మైకంలో
ముంచినావు నిమిషములో
చిలిపి కళ్ళ సైగలలో
ఎన్ని మధురిమలో
కోలాహలమే ఎదలో నీవల్లే…
ఎదురుగా నువ్వుంటే
కుదురుగా లేనంతే
పెదవిపై నీ పేరే
కవితలా మారిందే..
Eduruga Nuvvunte Song Lyrics Credits
Movie | Usha Parinayam |
Director | Vijaya Bhaskar K |
Producer | Vijaya Bhaskar K |
Singer | Aditi Bhavaraju |
Music | RR Dhruvan |
Lyrics | Raghuram |
Star Cast | Sree Kamal,Tanvi Akaanksha |
Music Label & Copyright |