Ek Baar Song Lyrics In English & Telugu – Vinaya Vidheya Rama Movie

0
Ek Baar Song Lyrics
Pic Credit: Lahari Music (YouTube)

Ek Baar Song Lyrics In English & Telugu From The Movie Vinaya Vidheya Rama

Movie: Vinaya Vidheya Rama (11 January 2019)
Director: Boyapati Srinivas
Singer: DSP & Ranina Reddy
Music: Devi Sri Prasad
Lyrics: Shreemani
Cast: Ram Charan, Kiara Advani, Vivek Oberoi
Producer: DVV Danayya
Music Lable: Lahari Music

Ek Baar Song Lyrics In English

Oh, Baby, You Are So Beautiful Full…
Nuvvu Okay Ante Let’s Just Chill Chill…
Nee Kallalone Undhe Munthakallu  Kallu…
Nee Olle Veyyi Ompullunna Villu Villu… ||2||

Hey Raave Naa Aleeshaa… Choopistha Thamaashaa…
Untadhi Naalo Nishaa Hameshaa…
Naaloni Kalaakar Neeloni Alankaar…
Mix Ayithe Disco Baar Fulll Hushaar…

Ek Baar Ek Baar… Dappesi Step Maar…
Ek Baar Ek Baar…Dhancheyroo Dance Floor… ||2||

Oh, Baby, You Are So Beautiful Full…
Nuvvu Okay Ante Let’s Just Chill Chill…
Nee Kallalone Undhe Munthakallu  Kallu…
Nee Olle Veyyi Ompullunna Villu Villu…

Ek Baar Ek Baar… Dappesi Step Maar…
Ek Baar Ek Baar…Dhancheyroo Dance Floor…

Oo Flight Laaga Take Off-Ye Rayyumandhilee…
Nee Nadaka Choosi… Naa Bulli Heartu…
Hight Morachi Kite Alle Yeguruthundhilee…
Nee Raaka Thoti Naa Heart Beatu…
Oo Mini O Mini… Naa Sokula Soudhaamini…
Thinipistha Biriyani… Choopistha Naa Duniyaani…

Oh Honey Oo Honey… Ika Nuvve Naa Kahaani…
Naa Vayyaraala Gani… Nuvvu Em Chesthaavo Gaani…

Ek Baar Ek Baar… Dappesi Step Maar…
Ek Baar Ek Baar…Dhancheyroo Dance Floor…

Hey Sunnaa Kunna Viluvento… Thelisinaadhile…
Nee Sannaayanti… Nadumu Choosinaakaa…
Hey Rent Leni Current Ante… Thelisinaadhile…
Nee Konte Choopu Shock Kottinaaka…

Raani O Rani… Nannu Neetho Paate Raani…
Nee Solo Sogasulanni Flow Lo Etthukuponi…
Aa Aaja Raja Jani… Nee Jaanu Nenai Poni…
Ee Super Sonic Fan Ki… Arey Super Hit Ayiponi…

Ek Baar Ek Baar… Dappesi Step Maar…
Ek Baar Ek Baar…Dhancheyroo Dance Floor…

Watch ఏక్ బార్ ఏక్ బార్ Video Song


Ek Baar Song Lyrics In Telugu

ఓ బేబీ యు ఆర్ సో బ్యూటిఫుల్ ఫుల్లు…
నువ్వు ఓకే అంటే లెట్స్ జస్ట్ చిల్ ఛిల్ల్…
నీ కళ్ళలోనే ఉందె ముంత కల్లు కల్లు
నీ ఒళ్ళే వెయ్యి ఒంపులున్న విల్లు విల్లు…

ఓ బేబీ యు ఆర్ సో బ్యూటిఫుల్ ఫుల్లు…
నువ్వు ఓకే అంటే లెట్స్ జస్ట్ చిల్ ఛిల్ల్…
నీ కళ్ళలోనే ఉంది ముంత కల్లు కల్లు
నీ ఒళ్ళే వెయ్యి ఒంపులున్న విల్లు విల్లు…

హే రావే నా అలీషా… చూపిస్తా తమాషా
ఉంటది నాలో నిషా హమేషా…
నాలోని కళాకార్… నీలోని అలంకార్…
మిక్స్ అయితే డిస్కో బార్ ఫుల్ హుషార్…

ఏక్ బార్ ఏక్ బార్… డప్పేసి స్టెప్ మార్
ఏక్ బార్ ఏక్ బార్… దంచెయ్రో డాన్స్ ఫ్లోర్
ఏక్ బార్ ఏక్ బార్… డప్పేసి స్టెప్ మార్
ఏక్ బార్ ఏక్ బార్… దంచెయ్రో డాన్స్ ఫ్లోర్

ఓ బేబీ యు ఆర్ సో బ్యూటిఫుల్ ఫుల్లు…
నువ్వు ఓకే అంటే లెట్స్ జస్ట్ చిల్ ఛిల్ల్…
నీ కళ్ళలోనే ఉంది ముంత కల్లు కల్లు
నీ ఒళ్ళే వెయ్యి ఒంపులున్న విల్లు విల్లు…

ఏక్ బార్ ఏక్ బార్… డప్పేసి స్టెప్ మార్
ఏక్ బార్ ఏక్ బార్… దంచెయ్రో డాన్స్ ఫ్లోర్
ఏక్ బార్ ఏక్ బార్… డప్పేసి స్టెప్ మార్
ఏక్ బార్ ఏక్ బార్… దంచెయ్రో డాన్స్ ఫ్లోర్

ఓ ఫ్లైట్ లాగ టేక్ ఆపే రయ్యు మందిలే
నీ నడక చూసి… నా బుల్లి హార్టు…
హైటు మొరచి కైట్ అల్లే ఎగరతుందిలే… నీ రాక తోటి నా హార్ట్ బీటు…
ఓ మినీ ఓ మినీ… నా సోకుల సౌదామిని
తినిపిస్త బిరియాని… చూపిస్తా నా దునియాని

ఓ హనీ ఓ హనీ… ఇక నువ్వే నా కహాని
నా వయ్యారాల గని… నువ్వు ఏం చేస్తావో గాని

ఏక్ బార్ ఏక్ బార్… డప్పేసి స్టెప్ మార్
ఏక్ బార్ ఏక్ బార్… దంచెయ్రో డాన్స్ ఫ్లోర్

హే సున్నా కున్న వీలువేంటో… తెలిసినాదిలే
నీ సన్నాయంటి… నడుము చూసి నాకా

హే రెంట్ లేని కరెంటు అంటే… తెలిసినాదిలే
నీ కొంటె చూపు షాక్ కొట్టి నాకా…
రాణి ఓ రాణి… నన్ను నీతో పాటే రాణి
నీ సోలో సొగసులన్నీ… ఫ్లో లో ఎత్తుకు పోనీ
ఆ ఆజా రాజా జానీ… నీ జాను నేనై పోనీ
ఈ సూపర్ సోనిక్ ఫ్యాన్ ని… అరె సూపర్ హిట్ అయిపోని

ఏక్ బార్ ఏక్ బార్… డప్పేసి స్టెప్ మార్
ఏక్ బార్ ఏక్ బార్… దంచెయ్రో డాన్స్ ఫ్లోర్

Also Read: Ammadu Lets Do Kummudu Song Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here