Ekkado Putti Song Lyrics penned by Chandra Bose Garu, music composed & sung by M M Keeravani Garu from Telugu cinema ‘Student No.1‘.

Ekkado Putti Song Credits

Student No.1 Movie Released Date – 27 September 2001
Director S S Rajamouli
Producer K.Raghavendra Rao
Singer M M Keeravani
Music M.M.Keeravani
Lyrics Chandra Bose
Star Cast Jr.NTR, Ghajala
Music Label & Credits

Ekkado Putti Song Lyrics In English

Aa Aa Aaa Aa
Oh My Dear Girls… Dear Boys
Dear Madams… Guru Brahmmalaaraa

Ekkado Putti Ekkado Perigi… Ikkade Kalishaamu
Chaduvulamma Chettu Needalo
Veedalemantu Veedukolantu… Vellipothunnaamu
Chilipithanapu Chivari Malupulo

We Miss All The Fun… We Miss All The Joy
We Miss You
We Miss All The Fun… We Miss All The Joy
We Miss You

Note-u Bukkullona
Raniki Pampina Premalekhaloo
Science-u Lab-lona
Sheela Pai Challina Inku Chukkaloo

First Bench Lona
Munni Pai Vesina Paper Plate-u Lu
Radha Jallonunchi Robert Laagina
Rubber Band-lu

Rajesh Ichhina Roja Puvvulu
Sree Vaani Pettina Chevilo Puvvulu
Kailash Koosina Kaaki Koothalu
Kalyani Pelchina Lempakaayalu

Marapuraani Thirigiraani Guruthulandi
Mee Manasu Nochhukoni Unte Manninchandee
(Antha Pedda Maataloddhu Oorukondi
Aa Allarante Maakkoodaa Saradhaalendee)

We Miss All The Fun… We Miss All The Joy
We Miss You
We Miss All The Fun… We Miss All The Joy
We Miss You

Ekkado Putti Ekkado Perigi… Ikkade Kalishaamu
Chaduvulamma Chettu Needalo
Veedalemantu Veedukolantu… Vellipothunnaamu
Chilipithanapu Chivari Malupulo

Botany Master-i Bodigundu Paina
Boledu Joke-lu
Raagini Medam Roopu Rekha Paina
Group Song-lu

Subbayya Master-i Scootiki Guchhina
Gundu Pinnuloo
Typist-u Kasthuri Khaathaalo
Thaagina Coke-u Tinnulu

Block Board-u Paina Greeku Bommalu
Cell Phone-u Llona Silly News-u Lu
Bath-u Room-u llona Bhaava Kavithalu
Class Roomullona Kuppiganthulu

Marapuraani Thirigiraani Guruthulandi
Mee Manasu Nochhukuni Unte Manninchandee
(Manaku Manaku Kshamaapanalu Endukandi
Mee Vayasulona Mem Kooda Inthenandee)

We Miss All The Fun… We Miss All The Joy
We Miss You
We Miss All The Fun… We Miss All The Joy
We Miss You…

Watch Ekkado Putto Lyrical Video


Ekkado Putti Song Lyrics In Telugu

ఆఆఆ ఆఆ ఆ
ఓ మై డియర్ గాల్స్… డియర్ బాయ్స్
డియర్ మేడమ్స్… గురు బ్రహ్మలారా

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి… ఇక్కడే కలిసాము
చదువులమ్మ చెట్టు నీడలో
వీడలేమంటు వీడుకోలంటు… వెళ్ళిపోతున్నాము
చిలిపి తనపు చివరి మలుపులో

వియ్ మిస్ ఆల్ ద ఫన్… వియ్ మిస్ ఆల్ ద జాయ్
వియ్ మిస్ యూ
వియ్ మిస్ ఆల్ ద ఫన్… వియ్ మిస్ ఆల్ ద జాయ్
వియ్ మిస్ యూ

నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమలేఖలూ
సైన్సు లాబ్ లోనా… షీలాపై చల్లిన ఇంకు చుక్కలూ
ఫస్ట్ బెంచ్ లోన… మున్నీపై వేసిన పేపర్ ఫ్లైటులూ
రాధ జళ్ళోనుంచి రాబర్ట్ లాగిన… రబ్బరు బాండులూ

రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు
శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు
కైలాష్ కూసిన కాకి కూతలు
కళ్యాణి పేల్చిన లెంపకాయలు

మరపురాని తిరిగిరాని గురుతులండి
మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ
(అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి
ఆ అల్లరంటే మాక్కూడా సరదాలెండీ)

వియ్ మిస్ ఆల్ ద ఫన్… వియ్ మిస్ ఆల్ ద జాయ్
వియ్ మిస్ యూ
వియ్ మిస్ ఆల్ ద ఫన్… వియ్ మిస్ ఆల్ ద జాయ్
వియ్ మిస్ యూ

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి… ఇక్కడే కలిసాము
చదువులమ్మ చెట్టు నీడలో
వీడలేమంటు వీడుకోలంటు… వెళ్ళిపోతున్నాము
చిలిపి తనపు చివరి మలుపులో

బోటని మాస్టారి బోడిగుండు పైన… బోలెడు జోకులూ
రాగిణి మేడం రూపురేఖ పైన… గ్రూపు సాంగులూ
సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన… గుండు పిన్నులూ
టైపిస్టు కస్తూరి ఖాతాలో… తాగిన కోకు టిన్నులూ

బ్లాకుబోర్డు పైన గ్రీకు బొమ్మలు
సెల్లుఫోనుల్లోన సిల్లి న్యూసులు
బాతు రూముల్లోన భావకవితలు
క్లాసు రూముల్లోన కుప్పిగంతులు

మరపురాని తిరిగిరాని గురుతులండి
మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ
మనకు మనకు క్షమాపణలు ఎందుకండి
మీ వయసులోన మేం కూడా ఇంతేనండీ

వియ్ మిస్ ఆల్ ద ఫన్… వియ్ మిస్ ఆల్ ద జాయ్
వియ్ మిస్ యూ
వియ్ మిస్ ఆల్ ద ఫన్… వియ్ మిస్ ఆల్ ద జాయ్
వియ్ మిస్ యూ

Student No.1 Telugu Album Other Songs Lyrics