EM Jarige Song Lyrics Eureka Movie – ‘ఏం జరిగే’ యురేక సినిమా పాట లిరిక్స్

EM Jarige Song Lyrics Eureka Movie

EM Jarige Song Lyrics in English, Eureka Movie

EM Jarige Song Lyrics Eureka Movie.

Movie: Eureka
Director: Karteek Anand
Singers: Yazin Nizar, Harini
Music: Naresh Kumaran
Lyrics: Ramanjaneyulu
Cast: Karteek Anand, Dimple Hayathi
Audio Lable: Aditya Music

Nee Valane Modati Saare
Mathi Chedane…
Ee Jagame Marichane…

Nee Valane Pasi Paapa Laaga
Maarinadhi Praayame
Nee Odine Adigene…

Oohinchalede Ye Rojuna
Maaraanu Entilaa! Entilaa…
Neno Reyalle Unnaanugaa
Rangullo Munchaavelaa…

Em Jarige…
Intha Dooram Nadichaa
Nee Venake…
Needa Laage Nilicha

Em Jarige…
Daari Thappaanuga Nee Jathalo Ilaa..

Em Jarige…
Entha Kalam Gadipaa…

Ee Marupe…
Ninnu Chuse Telusaa…

Em Jarige… Thalakindhayega
Naa Varase Ilaa…

Emo Etu Vellinadho
Madhe Chusthe Ninnu Allinadhi
Adhe Kalle Therichunna Kale Idhe..
Oooo… Oooo…

Emo Nuvvu Evarane Yadhe
Ninne Thanu Sonthamanesade
Moge Nee Peru Padhe Padhe..
Oooo… Oooo…

Naalo Nene.. Navvadam
Bagunde Nachinde
Ee Kshanam…

Neetho Nene Saagadam
Naa Gunde Chaalandhe
Ee Varam..

Naalo Nene… Lenani
Ante Nammani Vaalle
Undani Sakshamgaa,
Chupistha Naalo Ninne…

Em Jarige…
Vennelochhe Pagale.

Naa Edhute…
Chandhamaame Nuvve.

Em Jarige…
Nela Ningaayane
Nee Mahime Idhaa..

Em Jarige…
Vintha Maikam Kalige
Ne Nilichaa…
Naaku Nene Edhure

Em Jarige..
Ninnu Chusaanule
Naa Sagamai Ilaa.

Nee Valane Modati Saare
Mathi Chedane…
Ee Jagame Marichane…

Nee Valane Pasi Paapa Laaga
Maarinadhi Praayame
Nee Odine Adigene…

Watch Eureka Movie Em Jarige Song Lyrical Video


EM Jarige Song Lyrics in Telugu, Eureka Movie – ‘ఏం జరిగే’ యురేక సినిమా పాట లిరిక్స్

సినిమా: యురేక
దర్శకుడు: కార్తీక్ ఆనంద్
గానం: యజిన్ నిజార్, హరిణి
సంగీతం: నరేష్ కుమారన్
సాహిత్యం: రామాంజనేయులు
తారాగణం: కార్తీక్ ఆనంద్, దింపుల్ హయతి
ఆడియో: ఆదిత్య మ్యూజిక్

నీ వలనే మొదటి సారే
మతి చెడెనే.. ఈ జగమే మరిచానే

నీ వలనే పసి పాపలాగ
మారినది ప్రాయమే… నీ ఒడినే అడిగేనే..

ఊహించలేదే ఏ రోజున
మారాను ఏంటిలా! ఏంటిలా..
నేనో రేయల్లే  ఉన్నానుగా
రంగుల్లో ముంచావేళ..

ఏం జరిగే…
ఇంత దూరం నడిచా,
నీ వెనకే నీడ లాగే నిలిచా..

ఏం జరిగే…
దారి తప్పానుగా, నీ జతలో ఇలా

ఏం జరిగే…
ఎంత కాలం గడిపా

ఈ మరుపే… నిన్ను చూసే తెలుసా
ఏం జరిగే… తలకిందాయెగా, నా వరసే ఇలా.

ఏమో నువ్వు ఎవరనే యదే
నిన్నే తాను సొంతమనేసాడే
మోగే నీ పేరు పదే పదే .. ఓ.. ఓ..

నాలో నేనే నవ్వడం
బాగుందే, నచ్చిందే ఈ క్షణం..

నీతో నేనే సాగడం..
నా గుండె చాలందే, ఈ వరం

నాలో నేనే.. లేనని
అంటే నమ్మని వాళ్లే.. ఉండనీ
సాక్ష్యంగా చూపిస్తా నాలో నిన్నే…

ఏం జరిగే… వెన్నెలొచ్చే పగలే
నా ఎదుటే… చందమామే నువ్వే

ఏం జరిగే…
నేల నింగాయనే
నీ మహిమే ఇదా.

ఏం జరిగే… వింత మైకం కలిగే
నే నిలిచా… నాకు నేనే ఎదురే..

నీ వలనే మొదటి సారే
మతి చెడెనే.. ఈ జగమే మరిచానే

నీ వలనే పసి పాపలాగ
మారినది ప్రాయమే… నీ ఒడినే అడిగేనే..

Also Read Lyrics: నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా