Evvadu Cheppindra Song Lyrics penned & music composed by Bhole Shavali and sung by Bhole Shavali & Rajamouli Jabardasth from Telugu cinema ‘Badmash Gallaki Bumper Offer‘.
Evvadu Cheppindra Song Credits
Movie | Badmash Gallaki Bumper Offer |
Director | Ravi Chavali |
Producers | B.indrasena & Athindraa Avinash |
Singers | Bhole Shavali, Rajamouli Jabardasth |
Music | Bhole Shavali |
Lyrics | Bhole Shavali |
Star Cast | Indrasena, Santhosh, Pragya, Merin Philip, Naveena Reddy |
Music Label |
Evvadu Cheppindra Song Lyrics in English
Evvadu Cheppindra
Are Evvadu Jeppindraa
Love Fail Ayithe Gaddaalu Benchaalani
Thaagi Addanga Road La Meeda Bandaalani
Nen Jepthaana… Chal Nen Jepthaana
Penchina Gaddaalu Koragaalani
Handichhina Pori Pori Peeda Boyyindhani
DJ Bettaalani Dhaawathiyyaalani
Watch ఎవ్వడు జెప్పిండ్రా Lyrical Video Song
Evvadu Cheppindra Song Lyrics in Telugu
అరె ఆ నోరుతోని డువ్వ డువ్వ ఏందిరా..!
ఎహె, నువ్వు టేబుల్ మీద మ్యూజిక్ కొడ్తానవ్ కదా, బ్యాక్ గ్రౌండ్ల బేసిత్తాన.
అరె రాజు లవ్ ల ఫెయిల్ అయినోడు, తాగి ఆగం కావాల్సిందే అంటావా?
ఎవ్వడు జెప్పిండ్రా
అరె ఎవ్వడు జెప్పిండ్రా
లవ్ ఫెయిలైతే గడ్డాలు బెంచాలని
తాగి అడ్డంగా రోడ్ల మీద బండాలని
నేన్ జెప్తాన… చల్ నేన్ జెప్తాన
పెంచిన గడ్డాలు కొరగాలని
హ్యాండిచ్చిన పోరి పీడ బొయ్యిందని
డీజే బెట్టాలనీ… ధావతియ్యాలని
ఏ, పోరి లోపలుంటే గుండె బండరాయిరా
దాన్ని దీశి బైటెత్తే ఎంత హాయిరా
గాయి గాయి గాకురా… గుడ్బై హ్యాపీ రా
బండి నడిపేటోడికి లైసెన్సు ఉన్నట్టు
లైను ఏసేటోడికి లవ్వు సెన్సు ఉండాలిరా
అరె ఎవ్వడు జెప్పిండ్రా
అరె ఎవ్వడు జెప్పిండ్రా
లవ్వు ఫెయిలైనోడు సావాలని
దోస్తు గాళ్ళకే దూరం గావాలని
నేన్ జెప్తాన… చల్ నేన్ జెప్తాన
లవరు కొరకు లివరు పాడు కావొద్దని
లవ్వులోన ఫెయిలైన పాసేనని
పరేషానొద్దని పాగల్ గావొద్దని
అరె మస్తు సెప్పినవ్రా
అరె సూపర్ సెప్పినవ్రా
అరె పోరి లోపలుంటే గిచ్చుతాదిరా
మనసులోపలుంచుకుంటే గుచ్చుతాదిరా
లైను వేసే ముందు… లైటు దీసుకోరా
లవ్వు ఫెయిలైతే ఫీలేమి గాకుండా
పోరీని లోపలుంచి దీశి పారెయ్ రా
డియ్యామ్ డియ్యామ్ డి గ డి గ
ఇదేందిరా..? ఇది హార్మోనియం అన్న
నెక్స్ట్ ఫ్లూటు కూడా వాయిస్తా
అరె లెక్కలేని పెగ్గులు తాగినగాని
లక్కీ డ్రాపును ఇడ్సిపెట్టొద్దు
కిక్కేంతెక్కినా పర్వాలేదు గాని
లవ్వర్ను తల్సుకుంట
ఎక్కి ఎక్కి ఏడ్సుడు మర్సిపోవద్దు
అరె లవ్వు ఫెయిలైందని బాధ పడకుండా
బగ్గ తాగి బజాట్ల పండి బొర్రుకుంట
పిచ్చి లేసి తిరుగుతాంటే
పిల్ల ఫీలైపోయి అయ్యో పాపం అనుకుంటానంటే
అప్పటికే జీవితం సంక నాకి పోతే
దాంట్లే ఉన్న సంబరం
స్టఫులో కూడా ఉండదన్న రమేషన్నా, ఆ ఆ
హా..! ఆ. అట్లనా..! ఐతే ఏంజేద్దామంటవ్ మరి.
స్టఫు కంటే సంక నాకిపోవడమే మంచిదంటనన్నా.
తూ నీ బతుకు చెడ…!!
ఆడీడోడు మోపైనారు.
అరె బై గానికే బాత్ నక్కో యారో.
అరె టైరో బై, నువ్ జెప్పురా.
ఎవ్వడు జెప్పిండ్రా
అరె ఎవ్వడు జెప్పిండ్రా
పొల్ల హ్యాండిస్తే మైండంతా షాకేనని
ఆ షాకులోన లైఫు సంక నాకేనని
ఏయ్, నేన్ జెప్తాన… చల్ నేన్ జెప్తాన
సదువుకే సప్లమెంటరీ ఫీలుందని
లవ్వుకేమో నో ఎంట్రీ గోలుందని
లుక్స్ కలిపే ముందు… ఫిక్స్ గావాలని
అర్రె ఏం జెప్పినవ్రా
అబ్బా మస్తు జెప్పినవ్రా
అరె ఇరగదీసినవ్రా
అరె సూపర్ జెప్పినవ్రా
అరె రమేషు ఆ కళ్ళళ్ళకేలి నీళ్ళెందిరా..?
పోరి యాదికొత్తాందిరా..!
పోర్లేదు మన్ను లేదని ఇప్పడ్దాంక
కథలు జెప్పినవ్ కద్రా
అది తాగక ముందురా
తాగిన్ తర్వాత మస్తు యాదికొత్తాందిరా
తుఫ్, నీ యబ్బ..!!
ఏమో జెప్పినవ్… ఏతుల్ జెప్పినవ్
పోరి నీ గుండెలోంచి పోతలేదురో
దాన్ని తీసుడు నీ శాత గాదురో
అది లేకుంటే బతుకలేవురో
ఒక్క మెతుకు కూడా మింగలేవురో
అరె దాన్ని రెండు కళ్ళు జెశి
మెదడులోన దాని తోశి
గుండెలోన దాన్ని దాశి
తెల్లందాక నిదర గాశి
ఇంత జేసినంక నా మనసు కోసి
కారం బూసి మంట బెట్టి పోయిందిరో
సచ్చినా దాన్ని మరువరో
ఆ పోరి లేకపోతే పొడ్సుకొని సత్తా
అర్ ర్రే ఆగురా ఆగురా
తుఫ్ నీ కందులు గాల