Gajje Ghallumannado Song Lyrics penned by Veturi Sundararama Murthy Garu music score provided by Raj- Koti Garlu and sung by SP. Balasubramanyam Garu & Chitra Garu from the Telugu cinema ‘Bava Bavamaridi‘.
Gajje Ghallumannado Song Credits
Bava Bavamaridi Movie Released Date – 04 June 1993 | |
Director | Sarath |
Producers | Akula Mohan, CM Krishna |
Singer | S P Balasubramanyam, Chitra |
Music | Raj-Koti |
Lyrics | Veturi Sundararama Murthy |
Star Cast | Suman, Krishnam Raju, Jayasudha, Malasri |
Music Label |
Gajje Ghallumannado Song Lyrics In English
Gajje Ghallumannado Gunde Jhallumannadho
Kattu Thappukunnadho Gutte Chappudainadho
Thattuko Thade Tamashaa… Aa O, Ichhuko Ode Majaagaa
Letha Cheekatlo Nee Ollu Srungaara Kaavillu Moyyaalile
Soku Poorekulaa Vichhi Maaraakulesindhi
Nannantuko Chinnintilo Junnantuko, Oo Oo
Gajje Ghallumannado Gunde Jhallumannadho
Kattu Thappukunnadho Gutte Chappudainadho
Thattuko Thade Tamashaa… Aa Aa Haa, Ichhuko Ode Majaagaa
Ompullo Sompullo Vaatesukuntene Sampangi Kanchaalu
Ollantukuntene Jhallantu Puttenu… Vayyaari Gandhaalu, Mm Mm
Nee Gaalike Paita Meghaalu Kammenu Saayanthra Velallo
Nee Choopuke Oopu Uyyooru Dhaatenu… Ullaasa Leelallo, Mm Mm
Gutthamaina Gummandhamoo… Otthukunna Vaddaanamoo, Gantakotte Kougillalonaa
Muvvagopala Rammandhi Muddhichhi Pommandi Muvvennado
Jivvujivvantu Naa Guvva Goodekki Koosindhi Nee Konalo
Neerendalo Nee Gundelo… Oo Oo
Gajje Ghallumannado Gunde Jhallumannadho
Kattu Thappukunnadho Gutte Chappudainadho
Thattuko Thade Tamashaa… Aa O, Ichhuko Ode Majaagaa
Chittemma Buggallo Pittammalaadenu… Nee Goruvankallo
Cheerantu Siggullo Chi Po Lu Regenu… Naa Poola Santhallo, Mm Mm
Kondamma Konamma Kolaatamaadenu… Nee Roopurekhallo
Aadunna Eedamma Eedochhi Kuttenu… Nee Vaalu Choopullo, Mm Mm
Panchadara Pandhillalo Manchu Thene Sandhillalo
Paalu Panchukoraa Naa Praayam
Vangathotentho Baagundhi… Vayyaari Vaddeelu Chellinchipo
Kottha Kavvintha Puttinchi Gallanthu Chesesi
Vedekkipo Vedhinchuko Vetaaduko, Oo
Gajje Ghallumannado Gunde Jhallumannadho
Kattu Thappukunnadho Gutte Chappudainadho
Thattuko Thade Tamashaa… Aa Haa, Ichhuko Ode Majaagaa
Letha Cheekatlo Nee Ollu Srungaara Kaavillu Moyyaalile
Soku Poorekulaa Vichhi Maaraakulesindhi
Nannantuko Chinnintilo Junnantuko, Oo Oo
Gajje Ghallumannado Gunde Jhallumannadho
Kattu Thappukunnadho Gutte Chappudainadho
Thattuko Thade Tamashaa… Aa Aa Haa Aa, Ichhuko Ode Majaagaa
Listen గజ్జె ఘల్లుమన్నదో Song
Gajje Ghallumannado Song Lyrics In Telugu
తన్ననా తన్నాన నన్నానా… ఓ ఓ, తన్ననా తన్నాన నన్నానా
గజ్జె ఘల్లుమన్నదో గుండే ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడే తమాషా…ఆఆ ఓ, ఇచ్చుకో ఒడే మజాగా
లేత చీకట్లో నీ ఒళ్ళు… శృంగార కావిళ్ళు మొయ్యాలిలే
సోకు పూరేకులా విచ్చి మారాకులేసింది
నన్నంటుకో చిన్నింటిలో జున్నంటుకో, ఓ ఓఓ
గజ్జె ఘల్లుమన్నదో గుండే ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడే తమాషా… ఆ ఆ హా, ఇచ్చుకో ఒడే మజాగా
ఒంపుల్లొ సొంపుల్లొ వాటేసుకుంటేనే… సంపంగి కంచాలు
ఒళ్లంటుకుంటేనే జల్లంటు పుట్టేను… వయ్యారి గంధాలు, హ్మ్ హ్మ్
నీ గాలికే పైట మేఘాలు కమ్మేను… సాయంత్ర వేళల్లో
నీ చూపుకే ఊపు ఉయ్యూరు దాటేను… ఉల్లాస లీలల్లో, హ్మ్ హ్మ్
గుత్తమైన గుమ్మందమూ… ఒత్తుకున్న వడ్డాణమూ, గంటకొట్టె కౌగిళ్ళలోనా
మువ్వగోపాల రమ్మంది ముద్దిచ్చి పొమ్మంది మువ్వెన్నడో
జివ్వుజివ్వంటు నా గువ్వ గూడెక్కి కూసింది నీ కోనలో
నీరెండలో నీ గుండెలో… ఓ ఓ
గజ్జె ఘల్లుమన్నదో గుండే ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడే తమాషా… ఆఆ ఓ ఇచ్చుకో ఒడే మజాగా
ధీంతన దిన్నన్న ధీంతన… దిన్నన్న దీన్నన్న దిన్నన్ననా
ధీంతన దిన్నన్న ధీంతన… దిన్నన్న దీన్నన్న దిన్నన్ననా
దిన్న దీన్నన దిందిం దీన్నన దిందిం
ధీంతన ధీంతన దీన్నదీన్నదీన్నదీన్న
చిట్టెమ్మ బుగ్గల్లో పిట్టమ్మలాడేను… నీ గోరువంకల్లో
చీరంటు సిగ్గుల్లో చీ పోలు రేగేను… నా పూల సంతల్లో, హ్మ్ హ్మ్
కొండమ్మ కోనమ్మ కోలాటమాడేను… నీ రూపురేఖల్లో
ఆడున్న ఈడమ్మ ఈడొచ్చి కుట్టేను… నీ వాలుచూపుల్లో, హ్మ్ హ్మ్
పంచదార పందిళ్లలో… మంచు తేనె సందిళ్లలో
పాలు పంచుకోరా నా ప్రాయం
వంగతోటెంతో బాగుంది… వయ్యారి వడ్డీలు చెల్లించిపో
కొత్త కవ్వింత పుట్టించి గల్లంతు చేసేసి… వేడెక్కిపో వేధించుకో వేటాడుకో, ఓ
గజ్జె ఘల్లుమన్నదో గుండే ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడే తమాషా…ఆఆ హా, ఇచ్చుకో ఒడే మజాగా
లేత చీకట్లో నీ ఒళ్ళు… శృంగార కావిళ్ళు మొయ్యాలిలే
సోకు పూరేకులా విచ్చి మారాకులేసింది
నన్నంటుకో చిన్నింటిలో జున్నంటుకో, ఓ ఓఓ
గజ్జె ఘల్లుమన్నదో గుండే ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడే తమాషా… ఆ ఆ హా ఆ, ఇచ్చుకో ఒడే మజాగా