Home » 2023 Telugu Movies » Gandhari Khilla Song Lyrics in Telugu – Pareshan

Gandhari Khilla Song Lyrics in Telugu – Pareshan

Gandhari Khilla Song Lyrics penned by Akkala Chandramouli, music composed & sung by Yashwanth Nag from Telugu cinema “Pareshan“.

Gandhari Khilla Song Credit

Pareshan Telugu Movie02 June 2023
DirectorRupak Ronaldson
ProducerSiddharth Rallapalli
SingerYashwanth Nag
MusicYaswanth Nag
LyricsAkkala Chandramouli
Star CastThiruveer, Pavani Karanam
Music Label & Source

Gandhari Khilla Song Lyrics

investment

Gandhaari Khilla Katthavaa Gangamma
Ghadiyakokka Nallapoosa Konitthane Gouramma
Komuram Bheem Kondakothava Kanakamma Ye Ye
Komuram Bheem Kondakothava Kanakamma
Kondagogu Poolu Itthane Kattamma

Kotthedla Kachhuramekki Podhaam Kamalamma
Kaaleru Kaliya Thirugudhaame Kankaalamma
Gandhaari Khilla Katthavaa Gangamma
Ghadiyakokka Nallapoosa Konitthane Gouramma

Kavvaala Adavi Podhamaa Kattamma
Ippa Puvvu Theepi Laddu Thinipitthane Eeramma
Mana Mandamarri Manulu Soothava Mallamma Ye Ye Ye
Mana Mandamarri Manulu Soothava Mallamma
Melaina Kanteenagalu Medaletthane Magamma
Godari Thella Usike Sooddhama Gangamma
Addhaala Bottu Raikaku Vannelaithaaye Ajramma

Gudirevu Nemaleekalu Soothava Rajamma
Kwaari Loyallo Modhugu Koyana Komuramma
Pranahitha Gaalilo OoOo OoOo Oo

Pranahitha Gaalilo Paadudhama Poshamma
Paalugaare Paidikanthalitthane Lachhama
Rangula Holinaadu Rangupoothane Rangamma
Ghanamaina Pandugane Koluddhame Gopamma

Gandhaari Khilla Katthavaa Gangamma
Ghadiyakokka Nallapoosa Konitthane Gouramma
Komuram Bheem Kondakothava Kanakamma
Kondagogu Poolu Itthane Kattamma

Kotthedla Kachhuramekki Podhaam Kamalamma
Kaaleru Kaliya Thirugudhaame Kankaalamma

గాంధారి ఖిల్లా కత్తవా గంగమ్మ
ఘడియకొక్క నల్లపూస కొనిత్తనే గౌరమ్మ
కొమురం భీం కొండకత్తవా కనకమ్మ ఏ ఏ
కొమురం భీం కొండకత్తవా కనకమ్మ
కొండగోగు పూలు ఇత్తనే కట్టమ్మ

కొత్తెడ్ల కచ్చురమెక్కి పోదాం కమలమ్మ
కాలేరు కలియ తిరుగుదామే కంకాలమ్మ
గాంధారి ఖిల్లా కత్తవా గంగమ్మ
ఘడియకొక్క నల్లపూస కొనిత్తనే గౌరమ్మ

తందనే తందానే తందానా
తరె తందాన
తందారెనే తంద రందానా
తరె తందానా

తందారాన తంద నందనా
తరె తందా తందానే
రన్ననన తందా నందానా ఏ ఏఏ

కవ్వాల అడవి పొదమా కట్టమ్మా
ఇప్ప పువ్వు తీపి లడ్డు తినిపిత్తనే ఈరమ్మ
మన మందమర్రి మణులు సూత్తవా మల్లమ్మ ఏ ఏ ఏ
మన మందమర్రి మణులు సూత్తవా మల్లమ్మ
మేలైన కంఠీనగలు మెడలేత్తనే మంగమ్మ
గోదారి తెల్ల ఉశికే సూద్దమా గంగమ్మ
అద్దాల బొట్టు రైకకు వన్నెలైతాయే అజ్రమ్మ

అర పంపంపా రపంపా రపం పరిరిరి
తందారాన తంద నందనా
తరె తందా తందానే
రన్ననన తందా నందానా ఏ ఏఏ

గుడిరేవు నెమలీకలు సూత్తవ రాజమ్మ
క్వారీలోయల్లో మోదుగుకోయన కొమురమ్మ
ప్రాణహిత గాలిలో ఓఓ ఓ ఓ ఓ

ప్రాణహిత గాలిలో పాడుదామ పోశమ్మ
పాలుగారే పైడికంఠలిత్తనే లచ్చమ్మ
రంగుల హోలినాడు రంగుపూత్తనే రంగమ్మ
ఘనమైన పండుగనే కొలుద్ధమే గోపమ్మ

గాంధారి ఖిల్లా కత్తవా గంగమ్మ
ఘడియకొక్క నల్లపూస కొనిత్తనే గౌరమ్మ
కొమురం భీం కొండకత్తవా కనకమ్మ
కొండగోగు పూలు ఇత్తనే కట్టమ్మ

కొత్తెడ్ల కచ్చురమెక్కి పోదాం కమలమ్మ
కాలేరు కలియ తిరుగుదామే కంకాలమ్మ

Watch గాంధారి ఖిల్లా Lyrical Video Song

Scroll to Top