
Gulabi Kallu Rendu Mullu Song Lyrics penned by Shree Mani, music composed by Yuvan Shankar Raja, and sung by Javed Ali from the Telugu cinema ‘Govindudu Andarivadele‘.
Gulabi Kallu Rendu Mullu Song Lyrics Credits
Govindudu Andarivadele Movie – 01 October 2014 | |
Director | Krishna Vamsi |
Producer | Ganesh Babu |
Singer | Javed Ali |
Music | Yuvan Shankar Raja |
Lyrics | Shree Mani |
Star Cast | Ram Charan Teja, Kajal Agarwal |
Music Label |
Gulabi Kallu Rendu Mullu Song Lyrics
Gulabi Kallu Rendu Mullu Chesi
Gundeloki Guchuthunnave
Jilebi Ollu Chesinattu
Nuvve Aasa Petti Champuthunnave
Raakaasi Thenele Pedaalalo Poge Chesi
Oorinchi Udikinchi Pothaave
Raakshasi Saraasari Nee Nadumu Madathallo
Nanu Madatha Pettave
Oorvasi Neelo Nisha Nashaalaanikande
O Englishu Muddeeyave
Pilla… Pilla Oo
Naathoti Neekinka Thaguvenduke
Naa Muddhu Naakivvakaa
Asalintha Neekintha Pogarendhuke
Pisarantha Muddhivvakaa
Naa Paina Kopame
Challaarchuko Muddhultho Vedigaa
Naapai Ukroshame Theerchesuko
Pedhaalatho Theeyaga
Pisinaari Naarive Godavari
Naa Gundello Uppongi Udikentha Muddheeyave
Mari Manohari Nee Moukkopam
Andhaala Kasi Theere Muddheeyave
Em Madhuvu Daagundho Ee Maguvalo
Chusthene Kickekkela
Aa Shakespeare Ayina Ninu Chuseno
O Devadaasu Avvada
Nee French Kissune
Andhinchave Paradesi Nenanaa
Nee Penki Muddhune
Bharinchaga Swadesinavvana
O Aada Bombula Pillaa
Nuvve Nee Andaalu Pelchesi
Naa Anthu Thelchesi
Nuclear Reactorai Naa Anuvanuvu
Anubombu Muddhulatho Muncheyyave
Gulabi Kallu Rendu Mullu Chesi
Gundeloki Guchhuthunnnaave, O Ho
Jilebi Ollo Chesinattu
Nuvve Aasa Petti Champuthunnave
Raakaasi Thenele Pedhaalalo
Poge Chesi Oorinchi Udikinchi Pothaave
Rakshasi Saraasari Nee Nadumu
Madathallo Nanu Madatha Pettaave
Oorvasi Neelo Nisha Nashaalaanikandhe
O Englishu Muddheeyave
Pilla Pilla… O Ho
Gulabi Kallu Rendu Mullu Song Lyrics In Telugu
గులాబి కళ్ళు రెండు ముల్లు చేసి
గుండెలోకి గుచ్చుతున్నావే… ఓహో
జిలేబి ఒళ్ళో చేసినట్టు నువ్వే
ఆశ పెట్టి చంపుతున్నావే… ఓహో
రాకాసి తేనెలే పెదాలలో పొగే చేసి ఊరించి
ఉడికించి పోతావె రాక్షసి సరాసరి
నీ నడుము మడతల్లో నను మడత పెట్టావె
ఊర్వశి నీలో నిషా నషాలానికంటే
ఓ ఇంగ్లీషు ముద్దియ్యవే… పిల్లా పిల్లా, ఓ ఓహో
నాతోటి నీకింత తగువెందుకే
నా ముద్దు నాకివ్వకా
అసలింత నీకెంత పొగరెందుకే
పిసరంత ముద్దివ్వకా
నాపైన కోపమే చల్లార్చుకో
ముద్దుల్తొ వేడిగా
నాపై ఉక్రోషమే తీర్చేసుకో
పెదాల్తొ తీయగా
పిసినారి నారివే గోదావరి
నా గుండెల్లో ఉప్పొంగి
ఉడికేంత ముద్దియ్యవే మరి మనోహరి
నీ ముక్కోపమందాల కసితీర ముద్దియ్యవే
ఏం మధువు దాగుందో ఈ మగువలో
చూస్తేనె కిక్కెక్కెలా, ఆ ఆ
ఆ షేక్స్‌పియర్ అయినా
నిను చూసెనో ఓ దేవదాసవ్వడా
నీ ఫ్రెంచ్ కిస్సునే అందించవే… పరదేశి నేననా
నీ పెంకి ముద్దునే భరించగా… స్వదేశినవ్వనా
ఓ ఆడ బాంబులా పిల్లా నువ్వే నీ అందాలు పేల్చేసి
నా అంతు తేల్చేసి న్యూక్లియర్ రియాక్టరై
నా అణువణువు అణుబాంబు ముద్దుల్తొ ముంచెయ్యవే
గులాబి కళ్ళు రెండు ముల్లు చేసి
గుండెలోకి గుచ్చుతున్నావే, ఓహో
జిలేబి ఒళ్ళో చేసినట్టు నువ్వే
ఆశ పెట్టి చంపుతున్నావే, ఓహో
రాకాసి తేనెలే పెదాలలో పొగే చేసి ఊరించి
ఉడికించి పోతావె రాక్షసి సరాసరి
నీ నడుము మడతల్లో నను మడత పెట్టావె
ఊర్వశి నీలో నిషా నషాలానికంటే
ఓ ఇంగ్లీషు ముద్దియ్యవే… పిల్లా పిల్లా, ఓ ఓహో