Gundelona Edho Song Lyrics ప్రసాద్ సాన అందించగా, వినోద్ కుమార్ విన్ను సంగీత స్వరకల్పనలో రమణ గోగుల పాడిన ఈ పాట ‘నారి ద విమెన్‘ చిత్రంలోనిది.
Gundelona Edho Song Lyrics
Naari The Mowen Movie Released Date – 07 March 2025 | |
Director | Surya Vantipalli |
Producers | Sashi Vantipalli & Surya Vantipalli |
Singer | Ramana Gogula |
Music | Vinod Kumar Vinnu |
Lyrics | Prasad Saana |
Star Cast | Amani, Pragathi,Vikas Vashista, Nityasree |
Music Label | Divo Music |
Gundelona Edho Song Lyrics
Naa Gundelona Edho Gatti Sappudainadhe
Heyy, Nuvve Leni Naa Manase Aaganannadhe
Nuvve Vachhi Vellaavani Telusukuntine
Nuvve Vachhi Vellaavani Telusukuntine
Vayyaaraalu, Nee Vayyaaraalu
Valakabosthu Attaa Ellake
Naa Gundelona Edho Gatti Sappudainadhe
Sappudainadhe… Sappudainadhe
Ringu Ringula Juttu
Kallu Adhire Kattu Bottu
Andinchu Pilla Heart
MathipokaPothe Ottu
Abbo Abbo Hamsa Nadaka
Andaala Chitti Chilaka
Pettindhi Naalo Melika
Pillaa Enduku Antha Alaka
Pillaa Vaalu Soopulatho Maaya Seyake
Kanne Kotti Gundenitta Kollagottake
Vayyaaraalu, Nee Vayyaaraalu
Valakabosthu Attaa Ellake
Gundelona Edho Gatti Sappudainadhe
Heyy, Nuvve Leni Naa Manase Aaganannadhe
Kaatukettina Kallu
Erra Kaluva Poola Ollu
Guchhindhi Gunde Mullu
Jallindhi Prema Jallu
Abbo Abbo Letha Cheruku
Matthekke Naatu Saruku
Premisthe Raadhe Beruku
Chitte, Endhe Nee Uduku
Pilla Vampu Sompulatho Bandhincheyyake
Kanne Kotti Komaaloki Pampincheyyake
Vayyaaraalu, Nee Vayyaaraalu
Valakabosthu Attaa Ellake
Naa Gundelona Edho Gatti Sappudainadhe
Heyy, Nuvve Leni Naa Manase Aaganannadhe
Nuvve Vachhi Vellaavani Telusukuntine
Nuvve Vachhi Vellaavani Telusukuntine
Vayyaaraalu Valakabosthu Attaa Ellake
నా గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే
హెయ్, నువ్వే లేని నా మనసే ఆగనన్నదే
నువ్వే వచ్చి వెళ్ళావని తెలుసుకుంటినే
నువ్వే వచ్చి వెళ్ళావని తెలుసుకుంటినే
వయ్యారాలు… నీ వయ్యారాలు
వలకబోస్తు అట్టా ఎళ్లకే…
నా గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే
సప్పుడైనదే… సప్పుడైనదే
రింగు రింగుల జుట్టు
కళ్ళు అదిరే కట్టు బొట్టు
అందించు పిల్ల హార్ట్
మతిపోక పోతే ఒట్టు
అబ్బో అబ్బో హంస నడక
అందాల చిట్టి చిలక
పెట్టింది నాలో మెలిక
పిల్లా ఎందుకు అంత అలక
పిల్లా వాలు సూపులతో మాయ సేయకే
కన్నే కొట్టి గుండెనిట్ట కొల్లగొట్టకే
వయ్యారాలు… నీ వయ్యారాలు
వలకబోస్తు అట్టా ఎళ్లకే…
గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే
హెయ్, నువ్వే లేని నా మనసే ఆగనన్నదే
కాటుకెట్టిన కళ్ళు
ఎర్ర కలువ పూల ఒళ్ళు
గుచ్చింది గుండే ముళ్ళు
జల్లింది ప్రేమ జల్లు
అబ్బో అబ్బో లేత చెఱుకు
మత్తెక్కే నాటు సరుకు
ప్రేమిస్తే రాదే బెరుకు
చిట్టే… ఏందే నీ ఉడుకు?
పిల్ల వంపు సొంపులతో బంధించెయ్యకే
కన్నే కొట్టి కోమాలోకి పంపించెయ్యకే
వయ్యారాలు… నీ వయ్యారాలు
వలకబోస్తు అట్టా ఎళ్లకే…
నా గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే
హెయ్, నువ్వే లేని నా మనసే ఆగనన్నదే
నువ్వే వచ్చి వెళ్ళావని తెలుసుకుంటినే
నువ్వే వచ్చి వెళ్ళావని తెలుసుకుంటినే
వయ్యారాలు వలకబోస్తు అట్టా ఎళ్లకే…