Hey Andhamey Song Lyrics penned by Rajesh Gopishetty, song by Devu Mathew & Sarath Santosh, and music composed by Sam CS from the Telugu album ‘Konaseema Thugs‘.
Hey Andhamey Song Credits
కోనసీమ THUGS Cinema Release Date – 24 February 2023 | |
Director | BRINDA |
Producers | Riya Shibu, Mumthas M |
Singers | Devu Mathew & Sarath Santosh |
Music | Sam CS |
Lyrics | Rajesh Gopishetty |
Star Cast | SIMHA, RK Suresh, Munishkanth |
Music Label & Source |
Hey Andhamey Song Lyrics
Hey Andhamey Andame
Hey Andhame Andame
Hey Andhama Hey Andamaa
Nuvvu Nenu Nijamaa
Gaallalalone Kaallegirene
Nuvve Naaku Varamaa
Edho Chotu Kaalam Varaku
Rendu Chilukalugaa Undhaam
Edho Nadhilaa Prema Alalo
Okatiga Cherukundhaam
Ee Arupula Madhya Nuvvu Nenu
Mounamgaa Undham Thiyyani Puvvavudhaam
Ee Kshanam Dorike Samayam
Oka Vala Visirindhe Aakaasham
Ee Kshaname Dhorike Mana Sneham
Naa Madhilo Medhile Tholivainam
O Maayaavilaa Maari Nanne Cheruthunnaav
Preyasivai Kaasepu Odilo Nidurinchavaa
Nuvve Naa Praanam Nuvve Lokam
Naa Dhyaanam Nuvvene
Sarwaswam Nuvvene
Hey Andhame, Hey Andame
Nuvvu Nenu Nijamaa
Gaallalalone Kaallegirene
Nuvve Naaku Varamaa
హే అందమే అందమే
హే అందమే అందమే
హే అందమా… హే అందమా
నువ్వు నేను నిజమా
గాల్లలలోనే కాళ్ళెగిరినే
నువ్వే నాకు వరమా
ఏదో చోటు కాలం వరకు
రెండు చిలుకలుగా ఉందాం
ఏదో నదిలో ప్రేమ అలలో
ఒకటిగ చేరుకుందాం
ఈ అరుపుల మధ్య నువ్వు నేను
మౌనంగా ఉందాం తియ్యని పువ్వవుదాం
ఈ క్షణం దొరికే సమయం
ఒక వల విసిరిందె ఆకాశం
ఈ క్షణమే దొరికే మన స్నేహం
నా మదిలో మెదిలే తొలివైనం
ఓ మాయావిలా మారి నన్నే చేరుతున్నావ్
ప్రేయసివై కాసేపు ఒడిలో నిదురించవా
నువ్వే నా ప్రాణం నువ్వే లోకం
నా ధ్యానం నువ్వేనే
సర్వస్వం నువ్వేనే
హే అందమే… హే అందమే
నువ్వు నేను నిజమా
గాల్లలలోనే కాళ్ళెగిరినే
నువ్వే నాకు వరమా