Home » Vidya Vasula Aham » Hey Evvaro Song Lyrics in Telugu & English – Vidya Vasula Aham

Hey Evvaro Song Lyrics in Telugu & English – Vidya Vasula Aham

by Devender

Hey Evvaro Song Lyrics కిట్టు విస్సాప్రగడ అందించగా, కల్యాణి మాలిక్ సంగీత సమర్పణలో సునీత మరియు కళ్యాణి మాలిక్ పాడిన ఈ పాట ‘విద్య వాసుల అహం’ చిత్రంలోనిది.

Hey Evvaro Song Lyrics in English

M: Hey Evvaro Mounamgaa
Daagundhi Evvaro
F: Hey Evvaro Naakosam
Raanundi Evvaro.

Hey Evvaro Song Lyrics in Telugu

అ: హే ఎవరో మౌనంగా దాగుంది ఎవ్వరో
ఆ: హే ఎవ్వరో నాకోసం రానుంది ఎవ్వరో

అ: ఎలా ఆరా తీసే దారుందో లేదో
ఆ: పారాకాసి చూడలేము అదృష్టం నా వెంటే
ఉంటే చాలు అనుకోవాలా
అ: అందంగా ఉంటుందా అంటు
ఆశే పడుతుండాలా

అ&ఆ: అందాక ఊహల్లోన
ఊరేగాలా వింతగా

అ: హే
ఆ: హే
అ: ఎవ్వరో
ఆ: ఎవ్వరో
ఆ: నాకోసం రానుంది ఎవ్వరో

అ: రూపురేఖలు చూడాలా
తీరుతెన్నులు కోరాలా
ఇంత ఆలోచనుండాలా

ఆ: నీడలా దరి చేరాలా
హద్దులే గమనించాలా
ఇంత ఆరాట పడనేలా?

అ: వేకువ నుంచి రాతిరి దాకా
వేచి చూస్తుండాలా
కన్నులు మూసి బొమ్మను గీసి
కలలే కంటుండాలా

ఆ: ఇన్నాళ్ళు నాలో లేని
ఇష్టాలే లో లో చేరి
ఇవ్వాలే నిన్ను చూడాలన్న ఆత్రమా

ఆ: పరిచయం లేని మనిషైనా
ముందుగా లేని ప్రేమంతా
పెళ్లి కాగానే కలిగేనా

అ: నిన్నలో ఎంత మందున్నా
కౌగిలింతలు కొత్తేనా
పోల్చి చూస్తుంటే తప్పేగా

ఆ: అందరిలోను దగ్గర ఉన్నా
హుందాగా ఉండాలా
ఒంటరి వేళా హద్దులు మీరి
ముద్దులు దోచెయ్యాలా

అ: సందేహాలన్నీ పోయి
సంతోషాలన్నీ చేరి
స్వర్గంలో ఫిక్సయ్యింది పెళ్లంటారుగా

ఆ: హే కాలమా తీరేనా నాలోనా డైలమా
హలో అంటు నాకే ఎదురౌతాడేమో
ఫ్లో లో పోయే టైపౌతాడు

ఆ: మోమాటం లేకుండా ఉంటె
తప్పనుకుంటాడేమో
అడ్‍జస్టై ఓపిగ్గా ఫిఫ్టీ ఫిఫ్టీ లే అంటాడో
ఏదేమైనా అయ్యేదేదో కానీరాదు కాలమా.

Watch హే ఎవరో Video Song

Hey Evvaro Song Lyrics Credits

Vidya Vasula Aham Movie Released Date – 17 May 2024
Director Manikanth Gelli
Producers Lakshmi Navya, Mahesh Datta
Singers Sunitha, Kalyani Malik
Music Kalyani Malik
Lyrics Kittu Vissapragada
Star Cast Rahul Vijay, Shivani Rajasekhar
Music Label

You may also like

Leave a Comment