Hey Jingili Song Lyrics భాస్కర భట్ల అందించగా, సామ్ సీఎస్ ఆలపించిన ఈ పాటకు సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చారు. దిల్‍రుబా చిత్రంలోనిది ఈ పాట.
Hey Jingili Song Lyrics Credits
Dilruba Telugu Movie Release Date 14 March 2025 | |
Director | Viswa Karun |
Producers | Ravi, Jojo Jose, Rakesh Reddy |
Singer | SAM CS |
Music | SAM CS |
Lyrics | Bhaskar Bhatla |
Star Cast | Kiran Abbavaram, Rukshar Dhillon, Kathy Davison |
Music Label & Source | Saregama Telugu |
Hey Jingili Song Lyrics
Hey Jingili, Hey Jingili
Naa Zindagi Nindugaa Jallaavu Rangule
Hey Jingili, Hey Jingili
Naa Single’U Life’Une
Tippaavu Rangule, Jingili
Lab Dub, Lab Dub, HeartU Beetu Aagipoye
Love Love, Love Love Love, Paatalaaga Maaripoye
Lab Dub, Lab Dub, HeartU Beetu Aagipoye
Love Love, Love Love Love, Paatalaaga Maaripoye
Modalayindhi Lopaledho Yuddhame, O O Ho
Odipotha Nenu Neekosame, O O
Marinthagaa, Marinthaga… Marintha Daggaravvave
Nee Gundedho, Naa Gundedho
Ee Chapparevaridhante Teliyakoodadhe
Em Navvuthunnaave, Kallathoti Podichi Podichi
Naa Praaname Nuvve, Vellipoke Vidichi Vidichi
Em Navvuthunnaave, Kallathoti Podichi Podichi
Naa Praaname Nuvve, Vellipoke Vidichi Vidichi
Mikesettulo, O O, Old Song’laa O O
Laaginaave Naa Rakumari, Maari
Nippu Pettina, Thene Pattulaa
Repinaave Aashalokkasaari, Aashalokkasaari
Nachaavule Machaleni Jabilamma
Nee Vallane Eththaanu Choodu Kottha Janma
Mellaga Maayamaindhi Kantichemma
Enduke Nenante Neeku Intha Prema
Prathi Kshanam
Ee Haayilo, Ee Haayilo
ilaa ilaa Untaanu
Thadichi Tadichi Thadichi
Nee Venta Vasthaane
iduralonu Nadichi Nadichi
Dhooraanni Penchoddhe
Gnapakaalu Thudichi Thudichi ||2||
Hey Jingili, Hey Jingili
Naa Zindagi Nindugaa Jallaavu Rangule
Hey Jingili, Hey Jingili
Naa Single’U Life’Une
Tippaavu Rangule, Jingili
హేయ్ జింగిలీ… హేయ్ జింగిలీ
నా జిందగీ నిండుగా… జల్లావు రంగులే
హేయ్ జింగిలీ… హేయ్ జింగిలీ
నా సింగిలు లైఫునే, తిప్పావు రింగులే, జింగిలీ
లబ్ డబ్, లబ్ డబ్.,. హార్టుబీటు ఆగిపోయే
లవ్ లవ్, లవ్ లవ్ లవ్… పాటలాగా మారిపోయే
లబ్ డబ్.. లబ్ డబ్.. హార్టుబీటు ఆగిపోయే
లబ్ డబ్, లవ్ లవ్ లవ్… పాటలాగా మారిపోయే
మొదలయింది లోపలేదో యుద్ధమే, ఓ హో
ఓడిపోత నేను నీకోసమే, ఓ ఓ
మరింతగా, మరింతగా… మరింత దగ్గరవ్వవే
నీ గుండెదో… నా గుండెదో
ఈ చప్పుడెవరిదంటే తెలియకూడదే…!!
ఏం నవ్వుతున్నావే… కళ్లతోటి పొడిచి పొడిచి
నా ప్రాణమే నువ్వు… వెళ్లిపోకే విడిచి విడిచి
ఏం నవ్వుతున్నావే… కళ్లతోటి పొడిచి పొడిచి
నా ప్రాణమే నువ్వు… వెళ్లిపోకే విడిచి విడిచి
మైకుసెట్టులో, ఓ ఓ… ఓల్డ్ సాంగులా, ఓ ఓ
లాగినావే నా రాకుమారీ… మారీ
నిప్పు పెట్టిన… తేనే పట్టులా
రేపినావే ఆశలొక్కసారి, ఆశలొక్కసారి
నచ్చావులే మచ్చలేని జాబిలమ్మా
నీ వల్లనే ఎత్తాను చూడు కొత్త జన్మ
మెల్లగా మాయమైంది కంటిచెమ్మ
ఎందుకే నేనంటే నీకు ఇంత ప్రేమా
ప్రతీ క్షణం ఈ హాయిలో, ఈ హాయిలో
ఇలా ఇలా ఉంటాను
తడిచి తడిచి తడిచి
నీ వెంట వస్తానే… నిదురలోనూ నడిచి నడిచి
దూరాన్ని పెంచొద్దే… జ్ఞాపకాలు తుడిచి తుడిచి
నీ వెంట వస్తానే… నిదురలోనూ నడిచి నడిచి
దూరాన్ని పెంచొద్దే… జ్ఞాపకాలు తుడిచి తుడిచి
హేయ్ జింగిలీ… హేయ్ జింగిలీ
నా జిందగీ నిండుగా… జల్లావు రంగులే
జింగిలీ, హేయ్ జింగిలీ
నా సింగిలు లైఫునే
తిప్పావు రింగులే, జింగిలీ, ఓ ఓ ఓ