HMWSSB జలమండలి ఉద్యోగ నోటిఫికేషన్. తెలంగాణ జలమండలి లో మేనేజర్ ఉద్యోగాల భర్తీ నిమిత్తం టీఎస్‌పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. వివిధ విభాగాల్లో 93 మేనేజర్‌ ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ వెలువడింది.

సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో – 79 ఖాళీలు

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో – 06 ఖాళీలు

ఎలక్ట్రికల్‌ విభాగంలో – 04 ఖాళీలు

ఈసీఈ విభాగంలో – 03 ఖాళీలు

ఐటీ విభాగంలో – 01 ఖాళీ

అర్హులైన అభ్యర్థులు ఈనెల 16వ తేదీ నుండి 31వ తేదీ (16.03.2020 నుండి 31.03.2020) వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోగలరు.

పూర్తి వివరాలకు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ సందర్శించగలరు.