Hope of Shambala Song Lyrics రామజోగయ్య శాస్త్రి రాయగా సంతోష్ నారాయణన్ సంగీతానికి శోభన చంద్రకుమార్ పాడిన ఈ పాట ‘కల్కి 2898 ఏడి’ సినిమాలోనిది.

Hope of Shambala Song Lyrics

Ye Velugaina Raadhe Cheekati Daatandhe
Ee Maranaalu Repati Kiranaale

Ye Gelupaina Koradha Enno Thyaagaale
Maa Kanneellaina Sainikule

Nee Puttukatho Maa Vijayaale

ఏ వెలుగైనా రాదే చీకటి దాటందే
ఈ మరణాలు రేపటి కిరణాలే

ఏ గెలుపైనా కోరద ఎన్నో త్యాగాలే
మా కన్నీళ్ళైనా సైనికులే

నీ పుట్టుకతో మా విజయాలే

Watch ఏ వెలుగైనా రాదే Video Song

Hope of Shambala Song Credits

Movie Kalki 2898 Ad (27 June 2024)
Director Nag Ashwin
Producer C Aswani Dutt
Singer Shobana Chandrakumar
Music Santhosh Narayanan
Lyrics Ramajogayya Sastry
Star Cast Prabhas, Deepika, Amitabh Bachchan, Kamal Haasan
Music Label & Source Saregama Telugu