In The Name Of God Rap Song Lyrics penned by Mahadeva Sastry, music composed by Shashank Alamuru and sung by MaaHaa (Mahadeva Sastry) from the Telugu Web Series ‘In The Name Of God‘.
In The Name Of God Rap Song Credits
In The Name Of God Web Series | |
Director | Vidyasaagar Muthukumar |
Producer | Suresh Krissna |
Singer | MaaHaa (Mahadeva Sastry) |
Music | Shashank Alamuru |
Lyrics | Mahadeva Sastry |
Star Cast | Priyadarshi Pulikonda, Nandini Rai, Posani Krishna Murali |
Music Label |
In The Name Of God Rap Song Lyrics In English
In The Name Of God… In The Name Of God
Maatallo Swathanthram Aanadam
In The Name Of God… In The Name Of God
Chethallo Moorkhathwam Nirlakshyam
In The Name Of God… In The Name Of God
Maatallo Swathanthram Aanadam
In The Name Of God… In The Name Of God
Chethallo Moorkhathwam Nirlakshyam
Church Bell Moginantha Sepu Neelo Kopam
Kottinanatha Sepu Ledhu Koolipoyindhi Lokam
Deepamtho Thagalabadina Jeevithaalu
Venakabadina Aashayaalu Spearlalo Aahwaanaalu
Haa, Daarilo Malupule Thiruguthu
Jeevitham Parugulo Bhakthi Samayameppudu
Rakthamga Maruguthu Raakshasamga Ooguthu
Aashapadi Dhaachukoni Janthuvulaa Mingaku
In The Name Of God… In The Name Of God
Maatallo Swathanthram Aanadam
In The Name Of God… In The Name Of God
Chethallo Moorkhathwam Nirlakshyam
In The Name Of God… In The Name Of God
Maatallo Swathanthram Aanadam
In The Name Of God… In The Name Of God
Chethallo Moorkhathwam Nirlakshyam, Haa
Nee Korikalu Poorthi Kaani Kalalu
Nee Aashalu Nee Paapaalu Poodchesina Kadhalu
Thoduleru Evvaru Aalochana Thappudu
Manchi Chedu Madhya Nee Prayaanam Modhalu
Nee Lopalunna Paapaalannee Kadagaalante
Ee Prapanchamlo Brathakaalante Edhagaalante
Nee Devudi Peru Vaadaav Anthe… Palikaav Anthe
Niswaardhamaa Ledhaa Nuvu Maaraavaa Maanavaa
Kalalannee Neraverusthaarantu Techhesaaru
Bhayapetti Bedhirinchi Cheekatlo Dhaacheshaaru
Aaroje Maaripoyaav Nee Kallallo Neellinkaa Aavirayyaai
Nee Chethi Raatha Kaastha Jaaripoyindhi
Nuvvu Maharani Kaastha Baanisayyaavaa
In The Name Of God… In The Name Of God
Maatallo Swathanthram Aanadam
In The Name Of God… In The Name Of God
Chethallo Moorkhathwam Nirlakshyam
In The Name Of God… In The Name Of God
Maatallo Swathanthram Aanadam
In The Name Of God… In The Name Of God
Chethallo Moorkhathwam Nirlakshyam, Haa
Watch ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ Lyrical Video Song
In The Name Of God Rap Song Lyrics In Telugu
ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్… ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్
మాటల్లో స్వాతంత్రం ఆనందం
ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్… ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్
చేతల్లో మూర్ఖత్వం నిర్లక్ష్యం
ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్… ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్
మాటల్లో స్వాతంత్రం ఆనందం
ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్… ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్
చేతల్లో మూర్ఖత్వం నిర్లక్ష్యం
చర్చ్ బెల్ మొగినంతసేపు నీలో కోపం
కొట్టినంతసేపు లేదు కూలిపోయింది లోకం
దీపంతో తగలబడిన జీవితాలు… వెనకబడిన ఆశయాలు
స్పీకర్లల్లో ఆహ్వానాలు
హా, దారిలో మలుపులే తిరుగుతూ
జీవితం పరుగులో భక్తి సమయమెప్పుడు
రక్తంగా మరుగుతూ రాక్షసంగా ఊగుతూ
ఆశపడి దాచుకొని జంతువులా మింగకూ
ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్… ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్
మాటల్లో స్వాతంత్రం ఆనందం
ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్… ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్
చేతల్లో మూర్ఖత్వం నిర్లక్ష్యం
ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్… ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్
మాటల్లో స్వాతంత్రం ఆనందం
ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్… ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్
చేతల్లో మూర్ఖత్వం నిర్లక్ష్యం, హా
నీ కోరికలు పూర్తికాని కలలు
నీ ఆశలు నీ పాపాలు పూడ్చేసిన కధలు
తోడులేరు ఎవ్వరూ ఆలోచన తప్పుడు
మంచి చెడు మధ్య నీ ప్రయాణం మొదలు
నీ లోపలున్న పాపాలన్నీ కడగాలంటే
ఈ ప్రపంచంలో బ్రతకాలంటే ఎదగాలంటే
నీ దేవుడి పేరు వాడావ్ అంతే… పలికావ్ అంతే
నిస్వార్థమా లేదా నువ్ మారావా మానవా
నాకు దేవుడి చేతిలో చావాలని ఉందిరా, నీ చేతిలో కాదురా
కలలన్నీ నెరవేరుస్తారంటూ తెచ్చేశారు
భయపెట్టి బెదిరించి చీకట్లో దాచేశారు
ఆరోజే మారిపోయావ్… నీ కళ్ళల్లో నీళ్ళింకా ఆవిరయ్యాయ్
నీ చేతి రాత కాస్త జారిపోయింది
నువ్వు మహారాణి కాస్త బానిసయ్యావా
ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్… ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్
మాటల్లో స్వాతంత్రం ఆనందం
ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్… ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్
చేతల్లో మూర్ఖత్వం నిర్లక్ష్యం
ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్… ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్
మాటల్లో స్వాతంత్రం ఆనందం
ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్… ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్
చేతల్లో మూర్ఖత్వం నిర్లక్ష్యం, హా