Inkoka Janmantu Aa Devudu Naakisthe Song Lyrics (Evaremi Antunna Lyrics) from the Telugu cinema Vishal’s ‘Maga Maharaju’.
Evaremi Antunna Song Credits
Movie | Maga Maharaju – మగ మహారాజు (14 January 2015) |
Director | Sundar C |
Producer | Vishal |
Singer | Kutle Khan, Palakattu Sriram, Sooraj Santhosh & Mukesh |
Music | Hiphop Tamizha |
Lyrics | Vennelakanti |
Star Cast | Vishal, Hansika, Prabhu, Ramya Krishna |
Video Label |
Inkoka Janmantu Aa Devudu Naakisthe Song Lyrics
Nela Meedha… Oo Oo Devathalai… Devathalai
Chirunavvulatho Mammu Dheevinchandi (Dheevinchandi)
Ningilona… Ningilona Koti Thaarakalai
Kottha Kaanthulatho… Maalo Jeevinchandi
Makarandhamlo Leni… Aa Maadhuryam Anthaa
Mana Bandhamlo Kannaa… Ne Dhanyunnanukunnaa
Gundello Chemme… Gundello Chemme… Kallallo Chimme O Kallallo Chimme
Pandanti Janme, Pandanti Janme… Raashaadu Brahmme Raashaadu Brahmme
Evaremi Antunna Evaremi Chesthunna… Anubandhamenaadu Theeranidhi
Nenunna Eeroju… Ne Leni Aa Roju… Anuraagam Anuraagam Thiyyanidhi
Maa Gundela Gudilona Koluvunnadhi Neevele
Nee Kannula Nidhurinche Kalalannee Maakele…
Oo Oo Oo Oo Oo… Oo OoOoOo
Mamakaaramannadhi Lenintikee… Maa Lakshmi Enaadu Raane Raadhe
Aapyayatha Annadhi Leni Naadu… Aa Manishi Bathukasalu Bathuke Kaadhu
Vidipoyi Koode Vela Bhaaraale Theerenu… Dhooraana Naave Naado Theeraanni Cherenu
Inkoka Janmantu… Aa Devudu Naakisthe
Mallee Ee Bandham… Naakimmani Varamadigesthaa
Evaremi Antunna Evaremi Chesthunna… Anubandhamenaadu Theeranidhi
Nenunna Eeroju… Ne Leni Aa Roju… Anuraagam Anuraagam Thiyyanidhi
Santhosham Santhaapam Emochhinaa Gaane… Santhosham Maathram Mem Panchukuntaam…
Devullalaa Meeru Maa Kalla Mundhunte… Sevakulai Seva Chesukuntaam
Chettuni Raayetthi Kodithe… Theeyani Pallivvadhaa
Pudamini Gundello Koluva… Putthadi Sirulivvadhaa
Inko Lokamlo Nenunde Naadainaa…
Mallee Ee Intlo Putte Varamadigesthaa…
Evaremi Antunna Evaremi Chesthunna… Anubandhamenaadu Theeranidhi
Nenunna Eeroju… Ne Leni Aa Roju… Anuraagam Anuraagam Thiyyanidhi
Maa Gundela Gudilona Koluvunnadhi Neevele
Nee Kannula Nidhurinche Kalalannee Maakele…
Oo Oo Oo Oo Oo… Oo OoOoOo
Watch ఎవరేమి అంటున్న Video Song
Inkoka Janmantu Aa Devudu Naakisthe Song Lyrics In Telugu – ఎవరేమి అంటున్న Lyrics
నేల మీద… ఓ ఓ దేవతలై… దేవతలై
చిరునవ్వులతో మమ్ము దీవించండి (దీవించండి)…
నింగిలోన… నింగిలోన కోటి తారకలై…
కొత్త కాంతులతో… మాలో జీవించండి
మకరందంలో లేని… ఆ మాధుర్యం అంతా
మన బంధంలో కన్నా… నే ధన్యున్ననుకున్నా
గుండెల్లో చెమ్మే… గుండెల్లో చెమ్మే… కళ్ళల్లో చిమ్మే ఓ కళ్ళల్లో చిమ్మే
పండంటి జన్మే పండంటి జన్నే… రాశాడు బ్రమ్మే రాశాడు బ్రమ్మే
ఎవరేమి అంటున్న ఎవరేమి చేస్తున్న… అనుబంధమేనాడు తీరనిది
నేనున్న ఈ రోజు.. నే లేని ఆ రోజు… అనురాగం అనురాగం తియ్యనిది…
మా గుండెల గుడిలోన… కొలువున్నది నీవెలే
నీ కన్నుల నిదురించే కలలన్నీ మాకెలే…
ఓ ఓ ఓ ఓ… ఓఓఓ ఓ ఓ
మమకారమన్నది లేనింటికీ… మా లక్ష్మి ఏనాడు రానేరాదు
ఆప్యాయత అన్నది లేని నాడు… ఆ మనిషి బతుకసలు బతుకే కాదు…
విడిపోయి కూడే వేళ భారాలే తీరేను… దూరాన నావే నాడో తీరాన్ని చేరేను
ఇంకొక జన్మంటూ… ఆ దేవుడు నాకిస్తే…
మళ్ళీ ఈ బంధం… నాకిమ్మని వరమడిగేస్తా…
ఎవరేమి అంటున్న ఎవరేమి చేస్తున్న… అనుబంధమేనాడు తీరనిది
నేనున్న ఈ రోజు.. నే లేని ఆ రోజు… అనురాగం అనురాగం తియ్యనిది…
సంతోషం సంతాపం ఏమొచ్చినా గాని… సంతోషం మాత్రం మేం పంచుకుంటాం
దేవుల్లలా మీరు మా కళ్ళ ముందుంటే… సేవకులై సేవ చేసుకుంటాం
చెట్టుని రాయెత్తి కొడితే… తీయని పల్లివ్వదా
పుడమిని గుండెల్లో కొలువ… పుత్తడి సిరులివ్వదా
ఇంకో లోకంలో నేనుండే నాడైనా…
మళ్లీ ఈ ఇంట్లో పుట్టే వరమడిగేస్తా…